వరుణ్ ధావన్
(Search results - 4)EntertainmentDec 18, 2020, 1:39 PM IST
నాలుగు సార్లు రిజక్ట్ చేసినా.. ప్రియురాలిని వదల్లేదని అంటోన్న వరుణ్ ధావన్
వరుణ్ ధావన్ బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`,`ఏబీసీడీ 2`, `జుడ్వా 2` వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పిస్తున్న వరుణ్ ధావన్ తన ప్రియురాలు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
EntertainmentNov 17, 2020, 8:13 AM IST
రిషి వెళ్ళిపోయాక ఒంటరైన భావన కలుగుతోందిః నీతూ కపూర్ భావోద్వేగం
నీతూ కపూర్ ఈ ఏడాది రీఎంట్రీ ఇస్తూ నెట్‌ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ `రామ్ బరణ్ సింగ్ః ది ఫ్యామిలీ ఆఫ్ ఆన్‌టోల్డ్ స్టోరీ`లో మెరిసింది. ఇప్పుడు `జగ్ జుగ్ జియో` అనే సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అనిల్ కపూర్, వరుణ్ ధావన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
EntertainmentNov 5, 2020, 12:05 PM IST
కార్వ చౌత్‌లో వరుణ్ ధావన్ ప్రియురాలు.. రెడ్ శారీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
వరుణ్ ధావన్ లవర్ కూడా ఈ వేడుకలో పాల్గొంది. తమ ఫ్యామిలీతో కలిసి ఆమె ఈ వేడుకని సెలబ్రేట్ చేసుకుంది. కుటుంబ సభ్యులంతా వరుణ్ ధావన్ లేడీ లవ్ నటాషా దలాల్ చుట్టూ చేరి సందడి చేశారు. మధ్యలో నటాషా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
EntertainmentMay 29, 2020, 5:53 PM IST
బాలీవుడ్ హీరో ముక్కు పగలగొట్టిన మహేష్ హీరోయిన్
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటించకపోయినా కలంక్ సినిమాలో గెస్ట్ రోల్లో వరుణ్ ధావన్‌తో కలిసి ఆడిపాడింది. ఆ పాట రిహార్సల్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో ఫేర్ చేసింది కియారా.