Search results - 300 Results
 • floods alert in north india

  NATIONAL25, Sep 2018, 7:53 AM IST

  ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు...11 మంది మృతి

  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల దెబ్బకు వాగులు, వంకలు ఏకమై ప్రవహిస్తూ ఉండటం, వరదలు, కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు.

 • yellow alert in kerala, heavy rains will comes

  NATIONAL24, Sep 2018, 4:30 PM IST

  కేరళలో ఎల్లో అలర్ట్, భారీ వర్ష సూచన

  భారీ వర్షాలు, వరదల ధాటి నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నకేరళకు మరో పిడుగు లాంటి వార్త పేల్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 

 • Karthi dev team stuck in heavy rains

  ENTERTAINMENT24, Sep 2018, 3:07 PM IST

  కార్తీ సినిమాకు వరదల దెబ్బ.. రూ.1.5కోట్ల నష్టం!

  ప్రస్తుతం కార్తీ దేవ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అతనికి కెరీర్ లో ఇది 17వ సినిమా. అయితే ఇటీవల షూటింగ్ నిమిత్తం కులుమనాలికి వెళ్లింది. అయితే అక్కడ వాతావరణాన్ని ముందే గ్రహించని చిత్ర యూనిట్ చేదు అనుభవం ఎదురైంది. 140 మంది వరదల ధాటికి ఒక ప్రాంతంలో చిక్కుకున్నారు. 

 • In video, tourist bus engulfed by flooded river near Himachal's Manali

  NATIONAL24, Sep 2018, 2:21 PM IST

  నదిలో కొట్టుకుపోయిన పర్యాటకుల బస్సు..(వీడియో)

  మనాలీలో బియాస్ నది పక్కన పార్క్ చేసిన ఓ టూరిస్టు బస్సు అకస్మాత్తుగా పెరిగిన వరదలో కొట్టుకుపోయింది.

 • Asia cup super four: India vs Pakistan

  CRICKET23, Sep 2018, 5:16 PM IST

  ఆసియా కప్: పాక్ బౌలర్లు చిత్తు, భారత్ ఘన విజయం

  ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరుగుతున్న వన్డే మ్యాచులో పాకిస్తాన్ టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్ బ్యాటింగ్ కు దిగారు. 

 • daye cyclone effect: floods alert for Odisha

  NATIONAL21, Sep 2018, 2:15 PM IST

  "దయె" ఎఫెక్ట్: ఒడిషాకు పొంచివున్న వరద ముప్పు

  బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘దయె’’ ప్రభావంతో ఒడిషా చిగురుటాకులా వణికిపోతోంది. దయె తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి

 • india vs pakistan match details

  CRICKET19, Sep 2018, 5:11 PM IST

  ఆసియా కప్: పాకిస్తాన్ ను చితక్కొట్టిన ఇండియా

  ఆసియా కప్ లో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంట నెలకొంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది.

   

 • fake facebook page on hero name

  ENTERTAINMENT18, Sep 2018, 9:30 AM IST

  హీరో పేరుతో అసిస్టెంట్ డైరెక్టర్ నకిలీ ఫేస్‌బుక్ పేజ్.. టాలీవుడ్‌లో ప్రకంపనలు

  దొడ్డదారిలో డబ్బు  సంపాందించేందుకు అక్రమార్కులు కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. తాజాగా కేరళలో వరద బీభత్సాన్ని క్యాష్ చేసుకునేందుకు ఓ యువకుడు పన్నిన పన్నాగాన్ని సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. 

 • Mohanlal apologizes to journalist for controversial remark

  ENTERTAINMENT17, Sep 2018, 11:10 AM IST

  అన్నగా భావించి నన్ను క్షమించండి.. సూపర్ స్టార్ కామెంట్స్!

  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన తీరుపై మీడియా వర్గాల్లో విమర్శలు గుప్పించడంతో క్షమాపణలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు.

 • mohan lal fires on journalist

  ENTERTAINMENT16, Sep 2018, 12:51 PM IST

  సిగ్గుగా లేదా..? జర్నలిస్ట్ పై సూపర్ స్టార్ ఆగ్రహం!

  ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు వారికి కూడా సుపరిచితులే. ఇక్కడ సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

 • katthi mahesh comments on kaushal army

  ENTERTAINMENT14, Sep 2018, 11:08 AM IST

  కౌశల్ ఆర్మీ అంటేనే హింస.. కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు!

  బిగ్ బాస్ సీజన్2 మొదలైన దగ్గర నుండి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కోసం ఏకంగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. 

 • kerala now faces drought conditions

  NATIONAL13, Sep 2018, 9:24 AM IST

  కేరళకు మరో గండం: నిన్నటి దాకా వరదలు... నేడు కరువు

  నిత్యం పచ్చని చెట్లతో కళకళలాడే కేరళకు కరువు గండం పొంచి ఉందా అంటే అవుననే అంటున్నారు  నిపుణులు.. నిన్నటి వరకు పొంగిపోర్లిన రాష్ట్రంలోని ప్రధాన నదులైన పెరియార్, పంపా, కంబనీ నదుల్లో ఎన్నడూ లేనంతగా నీటిమట్టం పడిపోయింది. 

 • Traffic jams with rains in Hyderabad

  Telangana12, Sep 2018, 12:18 PM IST

  హైదరాబాద్ లో భారీ వర్షం: రోడ్ల మీద నరకం

  హైదరాబాదు నగరాన్ని మంగళవారం రాత్రి భారీ ముంచెత్తింది. సాయంత్రం ప్రారంభమైన వర్షం  30, 40 నిమిషాల పాటు కురుస్తూనే ఉండింది. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. 

 • Who all are supporting the bharat bandh

  NATIONAL9, Sep 2018, 4:30 PM IST

  రేపటి భారత్ బంద్‌కు మద్ధతిస్తున్న పార్టీలు ఇవే

  పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పాటు ఆ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ ప్రతిపక్షాలు రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరగనుంది. 

 • Learn from Prabhas, Kerala minister slams Malayalam superstars

  ENTERTAINMENT4, Sep 2018, 3:51 PM IST

  ఆ సూపర్ స్టార్లు ప్రభాస్ ని చూసి నేర్చుకోవాలి.. మంత్రి వ్యాఖ్యలు!

  ఇటీవల కేరళలో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా చాలా మంది మరణించగా, మరికొందరు నిరాశ్రయులయ్యారు. వీరిని ఆదుకోవడం కోసం కేరళ సీఎం పిలుపునివ్వడంతో కొన్ని కోట్ల రూపాయల నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ కి వచ్చాయి.