వకీల్‌సాబ్‌  

(Search results - 9)
 • undefined

  EntertainmentJan 16, 2021, 3:19 PM IST

  `వకీల్‌ సాబ్‌`ని కలిసిన అల్లూరి సీతారామరాజు.. ఏంటి విశేషం?

  సంక్రాంతి పండుగని పురస్కరించుకుని రామ్‌చరణ్‌..పవన్‌ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావం, ఇటీవల చరణ్‌కి కరోనా సోకడం వంటి కారణంగా చాలా రోజులుగా వీరు కలుసుకోలేదు. పైగా పండుగల సమయంలో వీరు కలుసుకునే సాంప్రదాయం ఉంది. దీనికితోడు పవన్‌కి, చెర్రీకి మధ్య మరింత అనుబంధం ఉంది. 

 • undefined

  EntertainmentJan 10, 2021, 4:21 PM IST

  నటుడిగా అతిలోక సుందరి భర్త, నిర్మాత బోనీ కపూర్‌

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌`కి బోనీ కపూర్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ ఇప్పుడు కెరీర్‌లో మరో స్టెప్‌ తీసుకుంటున్నారు. నటుడిగా మారబోతున్నారు. అంతేకాదు స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కి తండ్రిగా కనిపించనున్నారు.

 • <p><br />
పవన్ కల్యాణ్ తాజా చిత్రం సంక్రాంతి రేసులో మొదట ఉంటుంది. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. &nbsp;వకీల్ సాబ్ ఒక షెడ్యూల్ షూటింగ్ &nbsp;మాత్రమే మిగిలి ఉందనే సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ మిగతా భాగాన్ని కూడా షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడు. &nbsp; ప్రస్తుతం పవర్ స్టార్ అభిమానుల దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంది. మరోవైపు మూవీ యూనిట్ సైతం దీనిపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న &nbsp;ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ప్రారంభించనున్న లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో శృతి హాసన్ సైతం జాయిన్ కానుంది.</p>

  EntertainmentJan 7, 2021, 7:12 PM IST

  ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్‌ రెడీ చేసిన పవన్‌ కళ్యాణ్‌.. `వకీల్‌సాబ్‌` టీజర్‌ డేట్‌ ఫిక్స్ !

  తన అభిమానులకు సంక్రాంతి ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `వకీల్‌ సాబ్‌` నుంచి సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు.

 • <p>పవన్ తదుపరి చిత్రం వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ని పిలిచి ఇంటర్వ్యూ చేసింది. దీనితో తమ అభిమాన హీరో గురించిన నెక్స్ట్ సినిమా అప్డేట్స్ ని ఏకంగా చిత్ర డైరెక్టరే ఇస్తుండడంతో వారంతా చూసారు. చూడడమే కాకుండా అవే&nbsp;క్లిప్స్ ని షేర్ చేసారు కూడా.&nbsp;</p>

  EntertainmentDec 31, 2020, 1:09 PM IST

  ‘వకీల్‌సాబ్‌’ లాస్ట్ మినిట్ ఛేంజెస్,వాటిని వద్దనుకున్నారు?

  మొదట పింక్ సినిమాలో హీరోయిన్ ట్రాక్లేదు. కానీ పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆ సీన్స్ ని పెట్టారు. కొన్ని రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ పవన్, శృతిహాసన్ పై ప్లాన్ చేసారు. అయితే ఆ తర్వాత రకరకాల చర్చించిన తర్వాత పొల్లాచ్చిలో పవన్, శృతిహాసన్ లపై చిత్రీకరించాల్సిన డ్యూయిట్ ని డ్రాప్ అయినట్లు సమాచారం. ఆ సాంగ్ కనుక పెడితే కథలో జరిగే కొన్ని ప్రొసిడింగ్స్ ని డిస్ట్రబ్ చేస్తుందని ఫీల్ అయ్యారట. అంతేకాకుండా సెకండాఫ్ లో నడిచే సీన్స్ ల మధ్య ఉండే సీరియెస్ నెస్ కూడా తగ్గుతుందని భావించి వద్దనుకున్నారట. దాంతో పవన్ ని మొదట అనుకున్న సమయం కన్నా ముందే షూట్ ఫినిష్ చేసి పంపేసారని చెప్పుకుంటున్నారు.

 • undefined

  EntertainmentDec 20, 2020, 11:30 AM IST

  పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌`లో న్యూ లుక్‌ హల్‌చల్‌..సెట్‌ పైకి మరో సినిమా?

  పవన్‌ కళ్యాణ్‌ సెట్‌లో మరోసారి మెరిశారు. ఆయన `వకీల్‌ సాబ్‌` చిత్ర షూటింగ్‌ ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో కొంత మంది కుర్రాళ్లతో పవన్‌ కళ్యాణ్‌ కూర్చొని ఉన్నారు. రెడ్ టీషర్ట్ లో ఉన్న పవన్‌ చాలా యంగ్‌గా కనిపిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 
   

 • undefined

  EntertainmentNov 30, 2020, 7:44 AM IST

  పవన్ కళ్యాణ్‌ మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్.. చేతిలో ఆరు సినిమాలు..ఎవరితో అంటే?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. రెండేళ్ల రీ ఎంట్రీ తర్వాత ఊహించని స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌కే షాక్‌ ఇస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా రెండు కంటే ఎక్కువ సినిమాలను లైన్‌లో పెట్టి అటు అభిమానులకు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలకు షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. 

 • undefined

  EntertainmentNov 2, 2020, 7:36 AM IST

  `వకీల్‌ సాబ్‌` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్‌

  కరోనా లాక్‌ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్‌, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్‌ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 • Vakeel saab

  EntertainmentJun 6, 2020, 1:37 PM IST

  హోల్డ్ లో ‘వకీల్‌సాబ్‌’, పవన్ లాజిక్ పర్ఫెక్ట్

  షూటింగ్ లు మొదలయ్యాక ఎలాంటి ప్రాక్టికల్ సమస్యలు కరోనా ఎఫెక్ట్ తో వస్తాయో తెలియకుండా ఇలాంటి భారీ ప్రాజెక్టులు మొదలు పెట్టడం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చారట. అదే సమయంలో రిలీజ్ డేట్ తెలియకుండా షూటింగ్ చేసి పెట్టుకోవటం అంటే డబ్బుని బ్లాన్ చేయటమే. కాబట్టి థియోటర్స్ వదిలాక, జనాలు వెళ్తున్నారు అనుకున్నాక..మిగిలిన ఆ కాస్త షూటింగ్ ఫినిష్ చేసి జనాలు మళ్లీ థియోటర్స్ అలవాటు పడ్డాక రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చారట. పవన్ వంటి స్టార్ హీరో సినిమా అంటే జనం కరోనాని లెక్క చేయకుండా వచ్చేస్తారు.

 • undefined

  EntertainmentJun 2, 2020, 8:48 AM IST

  ‘వకీల్‌సాబ్‌’ :ఇరవై కాదు 35


  వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా భాగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడా మిగిలిన సీన్స్ షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారట దిల్‌రాజు. మరో రెండు వారాల్లో షూటింగ్ లకు ఫర్మిషన్స్ లభిస్తాయి కాబట్టి జూన్‌ నుంచి తన డేట్స్‌ ఇప్పించాలని దిల్‌రాజు ఇప్పటికే పవన్‌ను కోరారట. దీనికి ఆయన కూడా  గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు సమాచారం.