వంటలక్క  

(Search results - 22)
 • <p>bigg boss telugu 4 : monal started her game plan and shocked to abhijeet - bsb</p>
  Video Icon

  Entertainment News23, Nov 2020, 11:26 AM

  ఈ సారి అభిజీత్ కి షాకిచ్చిన మోనల్.. అసలు గేమ్ మొదలెట్టిందిగా...

  మొత్తానికి పదకొండో వారంలో నవ్వుల లాస్య ఏడుస్తూ బైటికి వచ్చేసింది. 
   

 • <p>premi Viswanath</p>

  Entertainment29, Oct 2020, 2:10 PM

  ‘కార్తీకదీపం’ వంటలక్క పర్సనల్ లైఫ్ విశేషాలు

   కార్తీక దీపం సీరియల్‌తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. ఆమె పర్శనల్ లైఫ్ లో ఎలా ఉంటుంది.తన కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి వంటి విషయాలు చూద్దాం. 

   

 • undefined

  Entertainment25, Oct 2020, 10:50 AM

  వంటలక్క...డాక్టర్ బాబును కలిపే బాధ్యత తీసుకున్న గంగవ్వ

  బిగ్ బాస్ ఫేమ్ తో గంగవ్వ దూసుకెళుతుంది. ఆమె అనేక టీవీ కార్యక్రమాలతో బిజీగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. దసరా పండుగ సంధర్భంగా స్టార్ మా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గంగవ్వ సందడి చేయడంతో పాటు కార్తీక దీపం వంటలక్క, డాక్టర్ బాబును కలిపే ప్రయత్నం చేసింది.

 • undefined

  Entertainment22, Oct 2020, 6:13 PM

  దుర్గమాత అవతారం ఎత్తిన వంటలక్క.. ఈ దసరాకి పూనకమే

  `కార్తీకదీపం`ఫేమ్‌ వంటలక్క ఎవరూ చూడని కొత్త అవతారం ఎత్తబోతుంది. ఊహించని గెటప్‌లో కనిపించబోతుంది. మాటీవీలో ప్రసారం కాబోతున్న ఓ స్పెషల్‌ ఈవెంట్‌లో ప్రేమి విశ్వనాథ్‌..తన విశ్వరూపం చూపించబోతుంది.

 • undefined

  NATIONAL7, Oct 2020, 7:50 AM

  'వంటలక్క'పై గ్యాంగ్ రేప్: ఆస్పత్రిలో చేర్చి దుండగులు పరార్

  వంటలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 • <p>Karthika Deepam</p>

  Entertainment27, Sep 2020, 4:02 PM

  వంటలక్క లెక్కే వేరు..టీఆర్పిలో ఆల్ టైమ్ రికార్డ్!

   బిగ్ బాస్ పోగ్రామ్..క్రికిట్ ప్రియుల .. ఐపీఎల్.. కొత్త సినిమాలు డైరక్ట్ రిలీజ్ లు. కానీ.. ఇవేవీ వంటలక్క కు బ్రేక్ లు వేయలేకపోతున్నాయి. కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు నెంబర్ వన్ పొజీషన్ అందరినీ, అన్నటినీ నెట్టి ముందుకు దూసుకు వెళ్తోంది.  

 • undefined

  Entertainment19, Sep 2020, 7:53 PM

  ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చాలంటే.. ఏకంగా టీవీనే గిఫ్ట్ గా పొందాడు

  సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్‌ అనే వ్యక్తి దీనిపై స్టార్‌మా స్పందించింది. సెప్టెంబర్‌3న ట్వీట్‌ పెట్టాడు. ఇది వైరల్‌ అయ్యింది. ఆయన బాధని అర్థం చేసుకున్న స్టార్మా స్పందించింది. ఆయన చెప్పింది నిజమే అని తెలిపింది. 

 • undefined

  Entertainment7, Sep 2020, 4:35 PM

  `బిగ్‌ బాస్‌` టీంకి TRP షాక్.. `వంటలక్క` మాత్రం బిందాస్‌!

  తాజా టీఆర్పీలు బిగ్ బాస్‌ టీంకు షాక్ ఇచ్చాయి. 34 వారానికి సంబంధించిన రేటింగ్స్ టీవీ రంగంలో కలవరం పుట్టిస్తోంది. అంతకు ముందు వారం 540 పాయింట్లుగా ఉన్న రేటింగ్‌ ఈ వారం 413కు పడిపోయింది. న్యూస్‌, ఎంటర్‌టైన్మెంట్‌ అన్న తేడా లేకుండా అన్ని ఛానల్స్‌లో ఈ డ్రాప్‌ కనిపించింది. దీంతో టెలివిజన్‌ వర్గాలు, ముఖ్యంగా బిగ్ బాస్‌ నిర్వహకులు ఆలోచనలో పడ్డారు.

 • undefined

  Entertainment4, Aug 2020, 11:28 AM

  వైరల్‌: `కార్తీక దీపం` ఫేం వంటలక్క పర్సనల్‌ ఫోటోలు

  తెలుగు బుల్లి తెర మీద తిరుగులేని సక్సెస్‌ఫుల్‌ సీరియల్‌ ఏది అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు కార్తీక దీపం. ముఖ్యంగా ఈ సీరియల్‌లోని వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్‌ ప్రతీ ఒక్కరి ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. స్వతహాగా మలయాళీ అయిన వంటలక్క తెలుగు వారికి ఎంతో చేరువైంది. దీంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వార్తలు వైరల్ అవుతున్నాయి.

 • undefined

  Entertainment14, Jul 2020, 3:23 PM

  `కార్తీక దీపం` వంటలక్కకు కరోనా పాజిటివ్‌?.. వీడియో షేర్ చేసిన నటి

  లాక్‌ డౌన్‌ సమయంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కాలం గడుపుతుండటంతో ఏది నిజమైన న్యూసో, ఏదీ ఫేక్‌ న్యూసో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా కార్తీక దీపం ఫేం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్ గురించి కూడా అలాంటి వార్తే వైరల్‌ అయ్యింది.

 • undefined

  Entertainment11, Jul 2020, 11:38 AM

  కార్తీక దీపం టీంకు బై చెప్పిన వంటలక్క.. కేరళకు తిరుగు ప్రయాణం

  తెలుగు వెండితెర మీద బాహుబలి ఎంతటి పెద్ద విజయం సాధించిందో బుల్లితెర మీద కార్తీకదీపం సీరియల్ అంత పెద్ద హిట్‌. ఒక సందర్భంలో దేశంలోనే హయ్యస్ట్ రేటింగ్ సాధించిన టెలివిజన్ సీరియల్‌గా రికార్డ్ సృష్టించింది కార్తీకదీపం. అయితే ఈ సీరియల్‌ ఎంత ఫేమస్ అయ్యింది సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్‌ అయ్యింది. ఆ పాత్రలో నటించిన ప్రేమీ విశ్వనాథ్‌కు భారీ ఫాలోయింగ్‌ వచ్చింది.

 • <p>చిత్తూరు జిల్లా పుత్తూరు సుందరయ్యనగర్‌లో బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు పూలతో స్వాగతం పలికారు. అక్కడి జనం పూలు నేలపై జల్లుతుంటే రోజా నడుచుకుంటూ వెళ్లడం చర్చనీయాంశమైంది.</p>

  Andhra Pradesh16, May 2020, 8:15 AM

  మొన్న వంటలు.. నేడు కసరత్తులు.. అదిరిందమ్మా రోజా (చూడండి)

  వంటలక్క లాగా మారి.. లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్నవారికి తన చేతితోనే స్వయంగా వంట చేసి వడ్డించారు. ప్రతి రోజూ దాదాపు 500ల మందికి ఆమె భోజనం పెట్టారు. దీంతో.. ఆమె చేసిన మంచి పనికి మరింత మంది అభిమానులు పెరిగిపోయారు.

 • premi

  News29, Feb 2020, 12:32 PM

  సినిమా ఛాన్స్ కొట్టేసిన వంటలక్క.. ఫోటోలతో హల్చల్!

  ఈ సీరియల్ లో దీపగా, వంటలక్కగా ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులు ఆమెకి ఫ్యాన్స్ అయిపోయారు. ప్రస్తుతం ఈ సీరియల్ కూడా టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. 

 • karrthika deepam

  News28, Feb 2020, 9:10 AM

  బెంజ్ కారు కొన్న 'కార్తీక దీపం' వంటలక్క

  కార్తీక దీపం అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు. డైలీ సీరియల్ చూడకపోయినా ఆ సీరియల్ సృష్టిస్తున్న రికార్డులే మంచి గుర్తింపు తెస్తున్నాయి. ఇక వాటిపై వచ్చే మీమ్స్ కూడా నేటితరం యువ తరానికి సీరియల్ దగ్గరవుతోంది. ఫైనల్ గా కార్తీకదీపం ఎదో ఒక విధంగా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

 • premi

  News26, Feb 2020, 11:12 AM

  'కార్తికదీపం' ఫ్యాన్స్ కి షాక్.. వంటలక్క స్థానంలో మరొక నటి..?

  ఈ సీరియల్ దీప క్యారెక్టర్ మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీపగా, వంటలక్కగా నటి ప్రేమి విశ్వనాథ్ తన నటనతో ఆకట్టుకుంటోంది. ఆమె నటనే సీరియల్ కి ప్రధాన ఆకర్షణ.