Search results - 214 Results
 • nara lokesh

  Andhra Pradesh15, Feb 2019, 2:51 PM IST

  పొత్తులు ఉంటాయ్, 30 రోజుల ముందు ప్రకటిస్తాం: నారా లోకేష్

  రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 స్థానాల్లో గెలుపొందండ తథ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. 

 • Andhra Pradesh13, Feb 2019, 7:34 PM IST

  వారికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లే: నారా లోకేష్

  రాష్ట్రం 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని వివరించారు. అయినా రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. 

 • Andhra Pradesh11, Feb 2019, 2:43 PM IST

  మోడీ సభకు వైసీపీ ఫ్లెక్సీలు: గుట్టు విప్పిన లోకేష్


  తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో  అవినీతి పరులను జైల్లో పెడతామని ప్రకటించిన మోడీ వైసీపీ చీఫ్ జగన్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని ఏపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

   

 • Andhra Pradesh10, Feb 2019, 4:34 PM IST

  కారణమిదే: మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య

   మైనర్లైనా ప్రేమంటూ తిరుగుతున్నారని  తల్లిదండ్రులు మందలించడంతో  ఆ జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది.

   

 • lokesh

  Andhra Pradesh10, Feb 2019, 3:21 PM IST

  మోడీకి కౌంటర్: అవినీతికి పాల్పడినట్టు రుజువు చేయండి: లోకేష్


  రాష్ట్రంలో తాము అవినీతికి పాల్పడినట్టుగా రుజువు చేయాలని ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

   

 • Andhra Pradesh4, Feb 2019, 6:36 PM IST

  కపట ప్రేమ వద్దు షాజీ, గుణపాఠం చెప్తాం: షాపై లోకేష్ ట్వీట్ల దాడి

  మరోవైపు రాయలసీమపై కపట ప్రేమ వద్దు షా జీ అని హితవు పలికారు. త‌రాలుగా క‌ల‌గా మిగిలిన జ‌లాలు వ‌చ్చాయి. పొలాలు త‌డిచాయి. కియా వ‌చ్చింది. ఉద్యోగాలు తెచ్చింది. ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. ఉపాధిని పెంచాయి. రాయ‌లేలిన సీమ‌..కోన‌సీమ‌గా క‌నిపిస్తోందని కవిత్వంతో అదరగొట్టారు లోకేష్. 

 • dewansh

  Andhra Pradesh2, Feb 2019, 9:23 PM IST

  అలిగిన దేవాన్ష్, లోకేష్ బుజ్జగించినా తగ్గని వారసుడు

  దీంతో లోకేష్ కింద కూర్చుని ఫోటోలు తీస్తున్నారు అటు చూడు ఇటు చూడు అని చెప్పినా అలక మాత్రం వీడలేదు. చివరికి ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రైజ్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది లోకేష్ కి. దేవాన్ష్ అలగడం, లోకేష్ బుజ్జగించడం, అటు భువనేశ్వరితోపాటు  వేదికపై ఉన్న పెద్దలు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించారు. 

 • Andhra Pradesh30, Jan 2019, 10:08 PM IST

  సర్వేలపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు

  2014లో టీడీపీ ఓడిపోతుందని చాలా సర్వేలు చెప్పాయని కానీ గెలిచామని లోకేష్‌ గుర్తు చేశారు. కేంద్రమంత్రులే ఏపీ పని తీరు బాగుందని కితాబు ఇస్తున్నారని చెప్పుకుచ్చారు. బీజేపీ రాష్ట్ర నేతలకు రాష్ట్రాభివృద్ధి కనిపించడం లేదని లోకేశ్ విమర్శించారు. 

 • Andhra Pradesh29, Jan 2019, 9:50 PM IST

  కేసీఆర్ తో జగన్ లాలూచీ రాజకీయం: లోకేష్

  రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతల పనిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీని విమర్శించేందుకే వైసీపీ పోటీగా సభలు పెడుతోందని విమర్శించారు. వైసీపీ అభిమాని జగన్‌ను పొడిస్తే ఆ నింద టీడీపీపై వేశారని చెప్పుకొచ్చారు. ఏపీ పోలీసులు చెప్పిందే ఎన్‌ఐఏ కూడా చెప్పిందని గుర్తుచేశారు. 

 • gvl

  Andhra Pradesh29, Jan 2019, 9:05 PM IST

  కేంద్రనిధులతో విమానాలు స్టార్ హోటళ్లలో చంద్రబాబు, లోకేష్: జీవీఎల్ ఫైర్

  మాణిక్యారావు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల కరువు సాయాన్ని ప్రకటించిందని చెప్పుకొచ్చారు. కరువు సాయం ప్రభుత్వ దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. 
   

 • nagababu

  Andhra Pradesh25, Jan 2019, 4:44 PM IST

  లోకేష్ బాబు రైట్.. నాగబాబు మరో సెటైరికల్ వీడియో

   రాజకీయనాయకులను టార్గెట్ చేస్తూ.. రోజుకో వీడియో విడుదల చేస్తానని ప్రకటించిన నాగబాబు.. చెప్పినట్లుగానే వీడియో విడుదల చేస్తున్నారు.

 • divyavani

  Andhra Pradesh23, Jan 2019, 2:43 PM IST

  నేతాజీ సుభాష్ చంద్రబోస్, లోకేష్ ఒకే రోజు పుట్టడం సంతోషం: సినీనటి దివ్యవాణి

  గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజున లోకేష్ పుట్టడం సంతోషమన్నారు. 
   

 • nagababu

  Andhra Pradesh23, Jan 2019, 10:30 AM IST

  రూట్ మార్చిన నాగబాబు..లోకేష్ బాబు గ్రేట్ అంటూ...

  తాను చేసే విమర్శలు పూర్తిగా తన వ్యక్తిగతమని.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. తనకు ఉన్న ఆసక్తితో యూట్యూబ్ లో మై ఛానెల్ నా ఇష్టం అనే ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

 • Andhra Pradesh18, Jan 2019, 4:51 PM IST

  కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ గా లోకేష్ వీడియో..?

  కూకట్ పల్లిలో లోధియా అపార్ట్ మెంట్ లో మంత్రి లోకేష్ చేసిన అక్రమాల వ్యవహారాల వీడియోలను త్వరలో కేసీఆర్ బయటపెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

 • Andhra Pradesh16, Jan 2019, 6:23 PM IST

  బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

   ముగ్గురు మోడీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో  టీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడంపై ట్విట్టర్ వేదికగా నారా లోకేష్   బుధవారం నాడు విమర్శలు గుప్పించారు.