లేటెస్ట్ న్యూస్
(Search results - 2)EntertainmentAug 18, 2020, 2:18 PM IST
వకీల్ సాబ్ కోసం ఎదురుచూస్తున్న క్రిష్...కారణం ఏంటంటే?
వెండితెరపై ఇక కనిపించడు అనుకున్న పవన్ వరుసగా మూడు చిత్రాలు ప్రకటించి ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ పంచారు. ఆయన కమ్ బ్యాక్ మూవీగా వస్తున్న వకీల్ సాబ్ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా లేటైంది. ఐతే పవన్ దర్శకుడు క్రిష్ తో చేస్తన్న మూవీపై ఓ లేటెస్ట్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
Key contenders కీలక అభ్యర్థులుFeb 28, 2019, 11:16 AM IST
అనంతపురం సీటు: జేసీ కోట తనయుడిని ఆదరిస్తోందా
అనంతపురం పార్లమెంట్ స్థానంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మూడు దఫాలు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఈ స్థానం నుండి గెలుపొందారు.