లెజండ్  

(Search results - 6)
 • அழகும் கவர்ச்சியும் கலந்த கலவையாய் ராதிகா

  Entertainment28, Mar 2020, 11:23 AM IST

  హాస్పిటల్ లో మాస్క్ తో రాధికా ఆప్టే, కరోనా అని కంగారు!

   హీరోయిన్ రాధికా ఆప్టే మాత్రం తన అభిమానులకు ఝలక్ ఇవ్వాలనుకుందో ఏమో కానీ ముఖానికి మాస్క్ తో ఓ హాస్పటల్ లో ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఫ్యాన్స్ కు కంగారు మొదలైంది.

 • Anjali

  Entertainment12, Mar 2020, 9:09 AM IST

  బాలయ్య దబిడ..దిబిడి,సెట్లో గడబిడి

  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ డైరెక్షన్‌లో యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్ర టీమ్ చిత్రీకరిస్తోంది.  ఈ చిత్రం సెట్ లో బాలయ్య చాలా అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే...

 • బాలయ్యతోనూ కలిసి రాలేదు: ఇక పైసా, మొగుడు, నక్షత్రం వంటి సినిమాలు రిలీజుకే నానాతంటాలు పడ్డాయి. ఇక బాలయ్య తో ‘రైతు’ చేద్దామని చూసినా బిగ్‌బి అమితాబ్‌ని కీలకపాత్ర కోసం ఒప్పించ లేకపోవడంలో ఆ ఆఫర్ ని చేజార్చుకున్నాడు. దీంతో ఇక సొంత కథలపై నమ్మకం వదిలేశాడో ఏమో గానీ ఈ సారి మాత్రం ఈ రీమేక్‌తో వస్తున్నాడు.

  News28, Jan 2020, 2:35 PM IST

  బాలయ్యకి విలన్ గా స్టార్ కమెడియన్, బోయపాటి సూపర్ స్కెచ్!

  కమెడియన్స్ ..హీరోలుగా సెట్ అవటం కష్టమే అని తేలాక విలన్స్ అవతారమెత్తుతున్నట్లుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ చూడని సునీల్ ..ఈ సారి విలన్ గా టర్న్ అయ్యారు. 

 • అంతేకానీ..అసలు కథ ప్లాష్ బ్యాక్ అయ్యాకే మొదలవుతుంది. ప్లాష్ బ్యాక్ లో వచ్చేదంతా అన్ని గతించి పోయిన కథ. రియల్ టైమ్ లో ఏం జరుగుతుందనే ముఖ్యం...విలన్ కు హీరోకు మధ్య జరిగే వార్ ని చూపెట్టకుండా సినిమా ముగిస్తున్నాం అనే విషయం చూసుకోలేదు. దాంతో ప్యాసివ్ క్యారక్టర్ గా హీరో మిగిలిపోయాడు. అధి బోర్ కు దారి తీసింది. ఇవన్నీ స్క్రిప్టు పరంగా పెద్ద మైనస్ గా మారి, చూసేవారికి మహా నసగా మార్చేసింది.

  News5, Jan 2020, 5:06 PM IST

  బాలయ్యకు 'నో' చెప్పిన స్టార్ హీరోయిన్

  ఓ వయస్సు వచ్చే సరికి..హీరోలకు కొత్త సమస్యలు ఎదురౌతూంటాయి. హీరోగా పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నా, ప్రక్కన చేయటానికి హీరోయిన్స్ కొరత ఏర్పడుతుంది. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ...యంగ్ హీరోల వెనక పడుతూంటారు. 

 • balakrishna

  News25, Dec 2019, 9:40 AM IST

  బాలయ్య.. వరస్ట్ 'విగ్'ల వెనక అసలు కారణం!

  మీడియాలో ప్రచారం అవుతున్న కథనం ప్రకారం..బాలయ్యకు సరైన మేకప్ ఆర్టిస్ట్ లు సెట్ అవటం లేదని టాక్. ఆయన ముక్కోపి అనే భయంతో మేకప్ ఆర్టిస్ట్ లు ఎవరూ ఆయనతో పనిచేయటానికి ధైర్యం చాలటం లేదు. 

 • లెజెండ్ - సింహా వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ - బోయపాటి కాంబినేషనన్ కూడా త్వరలో పట్టాలెక్కనుంది.

  News24, Dec 2019, 9:29 AM IST

  బాలయ్య-బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

  ‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను బాలయ్య చెప్తూ తన కొత్త సినిమాని రీసెంట్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే.‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలతో సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌గా పేరుపొందిన బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ చిత్రం పూజ జరిగింది.