లూసిఫర్ రీమేక్
(Search results - 9)EntertainmentApr 17, 2021, 9:31 PM IST
మెగాస్టార్‌కి నో చెప్పిన బాలీవుడ్ డైరెక్టర్.. చిరంజీవి షాక్
ఇదిలా ఉంటే చిరంజీవి మరో సినిమాని ప్రారంభించారు. మలయాళ హిట్ సినిమా `లూసీఫర్` రీమేక్‌ని జనవరిలోనే ప్రారంభించారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ని ప్రారంభించాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.
EntertainmentMar 31, 2021, 10:04 AM IST
చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ టైటిల్ ఇదా?
మెగా స్టార్ చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ ‘లూసిఫర్’ చిత్రంలో నటిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.EntertainmentFeb 22, 2021, 2:00 PM IST
చిరు సినిమాకి అప్పుడు హ్యాండిచ్చి.. ఇప్పుడు ఓకే చెప్పిన త్రిష..?
చిరంజీవి హీరోగా `లూసిఫర్` రీమేక్‌ని తమిళ దర్శకుడు మోహన్‌రాజా రూపొందిస్తున్నారు. ఇది ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదు. ఈ లెక్కన చిరంజీవి సరసన హీరోయిన్ లేదనే చెప్పాలి. కానీ చెల్లి పాత్ర చాలా బలంగా, కీలకంగా ఉంటుంది.
EntertainmentJan 22, 2021, 7:50 PM IST
నాల్గో సినిమాని కన్ఫమ్ చేసిన చిరంజీవి.. వరుసగా నలుగురు దర్శకులతో..
తాజాగా చిరంజీవి నలుగురు దర్శకులతో కూడిన ఫోటోని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. నా నలుగురు దర్శకులు అని చెప్పారు. ఇందులో కొరటాల శివ, మోహన్‌రాజా, మెహర్ రమేష్‌తోపాటు దర్శకుడు బాబీ ఉన్నారు. అయితే బాబీతో సినిమా చేయబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.
EntertainmentJan 20, 2021, 5:49 PM IST
`లూసిఫర్` రీమేక్‌ని స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. గ్రాండ్‌గా ఓపెనింగ్
చిరంజీవి `లూసిఫర్` రీమేక్‌ని మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రమిది. నేడు బుధవారం హైదరాబాద్‌లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు.
EntertainmentJan 17, 2021, 7:38 AM IST
బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు స్టార్ట్ చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కూడా దూకుడు పెంచాడు. ఆయన ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. మరోవైపు `లూసిఫర్` రీమేక్, `వేదాళం` రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
EntertainmentNov 21, 2020, 8:10 AM IST
`లూసిఫర్` రీమేక్‌లోకి ఐదో దర్శకుడు.. చిరుని సాటిస్పై చేస్తాడా?
తెలుగుకి తగ్గట్టుగా `లూసిఫర్` రీమేక్ స్క్రిప్ట్ ని మౌల్డ్ చేసే పని మొదట `సాహో` ఫేమ్ సుజిత్‌కి అప్పగించాడు. ఆయన చాలా రోజులు దీనిపై వర్క్ చేసినా చిరు సాటిస్పై కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు బాబీ పనిచేశారు. లాభం లేకుండా పోయింది.
EntertainmentOct 4, 2020, 5:01 PM IST
లూసిఫర్ రీమేక్ః సుజిత్ ఔట్.. వినాయక్ ఇన్.. చిరు షాకింగ్ డిసీషన్
`లూసిఫర్` రీమేక్‌కి సుజిత్ దర్శకత్వం వహించడం లేదట. తన హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలని మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది.
ENTERTAINMENTOct 1, 2019, 9:42 AM IST
చెర్రీ ‘లూసిఫర్’ రీమేక్ రైట్స్ వెనక షాకిచ్చే నిజం!
రీమేక్ సినిమాలు చిరంజీవికి మంచి హిట్స్ ను అందించాయి. ‘హిట్లర్’, ‘ఠాగూర్’, ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్’..ఇలా వరసపెట్టి చిరు ఖాతాలో సక్సెస్ అయిన రీమేకులు చాలా ఉన్నాయి.