లిక్కర్

(Search results - 48)

liquor

Andhra Pradesh8, Sep 2020, 2:19 PM

ఇతర రాష్ట్రాల నుండి 3 మద్యం బాటిల్స్‌కి ఏపీ హైకోర్టు ఒకే: సవాల్ చేయనున్న ఎక్సైజ్ శాఖ

ఇదిలా ఉంటే ఈ నెల 2వ తేదీన ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 411 జీవో ప్రకారంగా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లను రాష్ట్రంలోకి తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ తీర్పుతో రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా సాగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అభిప్రాయపడుతోంది.

• undefined

Andhra Pradesh3, Sep 2020, 5:19 PM

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్: లిక్కర్ ధరలను సవరించిన ఏపీ సర్కార్

దేశీయంగా తయారైన విదేశీ మద్యం ధరలను 60 ఎం ఎల్ నుంచి 190 ఎం ఎల్ వరకు ధరలు తగ్గిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. 180 ఎం ఎల్ మద్యానికి
రూ.190 నుండి రూ. 210 మధ్య వసూలు చేస్తున్నారు. అయితే ఈ బ్రాండ్లపై ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా మరో రూ. 40 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.

LIQUAR

Andhra Pradesh1, Sep 2020, 11:39 AM

నయా స్టైల్లో...సిక్స్ ప్యాక్ బాడీ కాదది లిక్కర్ బాడీ (వీడియో)

పోలీసులను బోల్తా కొట్టించి మరీ దర్జాగా మద్యాన్ని రవాణా చేస్తున్న ఇద్దరు అక్రమార్కులు తాజాగా ఏపీ పోలీసులకు చిక్కారు.

• undefined

business31, Aug 2020, 1:19 PM

10వేల కోట్లతో పారిపోయిన విజయ్ మాల్యాకు ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా ?

భారతీయ బ్యాంకుల నుంచి రూ .10 వేల కోట్ల రుణం పొంది తిరిగి చెల్లించకుండ ఇంగ్లండ్‌కు పారిపోయిన విజయ్ మాల్యా మీకు తెలిసే ఉండొచ్చు.  భారతదేశంలో ఆర్థిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్న  మాల్యాని  ఇంగ్లండ్‌ నుండి తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుంది.

• undefined

business6, Aug 2020, 7:07 PM

మాల్యా కేసు పేప‌ర్లు మాయం.. ఆగస్టు 20కి విచారణ వాయిదా

జూలై 14, 2017 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసిన పిటిషన్నువిచారించింది, దీనిలో బ్యాంకులకు రూ .9,000 కోట్ల బకాయిలు చెల్లించనందుకు ధిక్కారానికి పాల్పడినట్లు తేలింది, అయినప్పటికీ ఈ విష‌యంలో మాల్యా రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కేసీఆర్ ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఆయనను తెలంగాణ ఉద్యమ సమయంలో గుర్తించడానికి కూడా ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు మాత్రం పీవీని తెలంగాణ ఐకాన్ గా నిలబెట్టాలని అనుకుంటున్నారు.

పీవీ నరసింహ రావును తెలంగాణ ఐకాన్ గా జాతీయ స్థాయిలో నిలబెట్టాలని అనుకుంటున్నారు కేసీఆర్. ఇప్పటివరకు తెలంగాణకు జాతీయస్థాయి నాయకుడు ఎవ్వరు లేరు. ఆ కొరతను ఇప్పుడు పీవీ ద్వారా భర్తీ చేయాలనుకుంటున్నారు కేసీఆర్.

Telangana3, Aug 2020, 9:21 PM

మందుబాబులకు గుడ్‌న్యూస్: తెలంగాణలో రాత్రి 10 గంటల వరకు వైన్స్ షాపులు ఓపెన్

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతిచ్చింది ప్రభుత్వం

• undefined

business18, Jul 2020, 10:36 AM

శిక్ష నుంచి తప్పించుకునేందుకు విజయ్ మాల్యా బంపర్‌ ఆఫర్‌

తాజాగా బ్యాంకు రుణాల ఎగవేత కారణంగా శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్టియానికి మళ్ళీ సెటిల్మెంట్ ప్యాకేజీని అందించారు. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో  ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం.

LIQUOR

Telangana7, Jul 2020, 12:47 PM

రెండు నెలల్లో రూ. 5 వేల కోట్లు: లిక్కర్ సేల్స్‌తో తెలంగాణ ఖజనాకు డబ్బు

ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో మద్యం దొరకక మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి రోజూ మద్యానికి బానిసలుగా  మారిన వారు ఆసుపత్రుల్లో చేరిన కేసులు ఎక్కువగా నమోదయ్యాయి

liquor

Telangana5, Jul 2020, 2:21 PM

మళ్లీ లాక్‌డౌన్ ప్రచారం: తెలంగాణలో వారంలోనే రూ. 700 కోట్ల లిక్కర్ విక్రయాలు

గత నెల 28వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ పెట్టే యోచన చేస్తున్నట్టుగా సీఎం ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లాక్ డౌన్ పెట్టే విషయమై చర్చించనున్నట్టుగా సీఎం  తెలిపారు.

Sanitizer

Andhra Pradesh30, Jun 2020, 3:32 PM

పెరిగిన మద్యం ధరలు: పేదల అవస్థలు.. శానిటైజర్ తాగి ముగ్గురి మృతి

లిక్కర్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మందుబాబులకు తడిసిమోపెడవుతుంది. అంత డబ్బు పెట్టలేని వారంతా తక్కువ ధరకు లభించే హ్యాండ్ శానిటైజర్‌ను సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు

liquor

Telangana21, May 2020, 10:25 AM

లాక్‌డౌన్ ఎఫెక్ట్: జీహెచ్ఎంసీ పరిధిలో సగానికి తగ్గిన మద్యం విక్రయాలు

గ్రేటర్ పరిధిలో మద్యం విక్రయాలు సగానికి సగం పడిపోయాయి. లాక్ డౌన్ తర్వాత  సాయంత్రం వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండడం, సిట్టింగ్ లేకపోవడం వంటి కారణాలు కూడ తోడయ్యాయి.

• undefined

business15, May 2020, 10:26 AM

జూన్ 11 నాటికి ఇండియాకు విజయ్ మాల్య..? కానీ..

దేశీయ బ్యాంకుల వద్ద తీసుకున్న భారీ రుణాలు ఎగవేసి.. బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యను అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. భారతదేశానికి అప్పగించేందుకు అనుమతినిస్తూ బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆదేశాలు జారీ చేసినా.. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో విజయ్ మాల్యను మన దేశానికి తీసుకు రావడం ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది.

ap high court

Andhra Pradesh11, May 2020, 2:27 PM

మద్య నిషేధంపై కౌంటర్‌కు ఏపీ హైకోర్టు ఆదేశం

సోమవారం నాడు ఈ పిటిషన్ ను  వీడియో కాన్పరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని పిటిషనర్ ఆరోపించారు.

liquor queue

Andhra Pradesh11, May 2020, 11:39 AM

పెరిగిన ధరల ఎఫెక్ట్: ఏపీలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు

దశలవారీగా రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రిస్తామని వైసీపీ ప్రకటించింది.ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ సర్కార్ కొన్ని నిర్ణయాలను అమలు చేస్తోంది. మద్యం విక్రయాలపై ధరలు పెంచడంతో పాటు దుకాణాల సంఖ్య తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

• undefined

Entertainment7, May 2020, 6:56 PM

లిక్కర్ కొందా? రకుల్ స్పందన అదిరింది!

నిన్న వాట్సప్ లో చాలా మందికి రకుల్...లిక్కర్ కొంది అంటూ ఓ వీడియో వైరల్ అవ్వటం మొదలైంది. రకుల్ చేతిలో ఉన్న బాటిల్ చూసి ఆమె కూడా లిక్కర్ కొనుగోలు చేసిందని జోరుగా ప్రచారం సాగింది. అయితే అది ఫాల్స్ అని ఫేక్ అని తేలిపోయింది.ఈ విషయమై రకుల్ స్పందించింది.