లాస్య
(Search results - 55)Entertainment NewsJan 7, 2021, 6:33 PM IST
అరియనా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టిన ముక్కు అవినాష్
బిగ్ బాస్ సీజన్ 4 అత్యంత ఆదరణ దక్కించుకుంది.
EntertainmentJan 7, 2021, 3:48 PM IST
పెళ్లి చేసుకోమని అడిగిన అవినాష్.. అరియనా సమాధానం వింటే షాక్ అవుతారు!
బిగ్ బాస్ సీజన్ 4 అత్యంత ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ కి హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ చాలా ఫేమస్ అయ్యారు. కరోనా నేపథ్యంలో పేరుగాంచిన సెలెబ్రిటీలు ఎవ్వరూ హౌస్ లోకి వెళ్ళలేదు. లాస్య, అభిజీత్, నోయల్, కరాటే కళ్యాణి వంటి వారు తప్ప పెద్దగా తెలిసిన మొహాలు ఏవీ లేవు.
EntertainmentJan 5, 2021, 12:19 PM IST
రవి లాస్యల మధ్య వివాదాలకు తెర: 5 సంవత్సరాల తరువాత ఒకే వేదికపై ఇద్దరు
ఒకప్పుడు యాంకర్ రవి, యాంకర్ లాస్య జోడి టీవీ షోస్‌లో బాగా ఆకట్టుకుంది.
EntertainmentJan 4, 2021, 1:44 PM IST
ఐదేళ్ల తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్ లాస్య, రవి హోస్ట్ గా సందడి.. వీడియో వైరల్
ఒకప్పుడు యాంకర్ రవి, యాంకర్ లాస్య జోడి టీవీ షోస్‌లో బాగా ఆకట్టుకుంది. `సమ్‌థింగ్ స్పెషల్` ప్రోగ్రామ్‌లో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే వీరి మధ్య ఇంకా ఏదో జరుగుతుందనే వార్త ట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత షోల నుంచి లాస్య దూరమైంది. ప్రేమించిన మంజునాథ్‌ని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలవబోతున్నారు. ఓ వీడియో వైరల్ అవుతుంది.
EntertainmentDec 25, 2020, 9:53 AM IST
మైండ్ బ్లోయింగ్ సంపాదనతో దూసుకుపోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది తెలుగు సామెత.ఈ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4కంటెస్టెంట్స్. ఫార్మ్, పాపులారిటీ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ లోదూసుకుపోతున్నారు.డబ్బుల సంపాదనకు ఉన్న ఏ మార్గాన్ని వదలడం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో గంగవ్వ, లాస్య, అవినాష్, మెహబూబ్, అఖిల్, అరియనా, సోహెల్ మరియు అభిజీత్ పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. గతంతో పోల్చితే అనేక రెట్లు వీరి పాపులారిటీ పెరిగింది. ఒక్కసారిగా వచ్చిపడిన పాపులారిటీని ఆదాయ మార్గాలు మార్చుకుంటున్నారు వీరు.EntertainmentDec 18, 2020, 4:06 PM IST
దివి చంకనెక్కిన మెహబూబ్: తీరొక్క వేషాలు
బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న కంటెస్టెంట్స్ బయట సందడి చేస్తున్నారు. ఎలిమినేటై బయటికి వచ్చిన గంగవ్వ, దివి, మోనాల్, దిల్ సే మెహబూబ్, లాస్య, ముక్కు అవినాష్ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సెలెబ్రిటీలు. తమతో పాటు హౌస్ లో ఉన్న తోటి కంటెస్టెంట్స్ ని కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు.
EntertainmentNov 26, 2020, 12:06 AM IST
బిగ్ బాస్ చెప్పగానే లిప్ స్టిక్, కొత్త డ్రెస్ వేసుకొని డేట్ కి రెడీ అయిన మోనాల్...అఖిల్ తో స్మశానానికి వెళ్ళి
బిగ్ బాస్ సీజన్ 4 మొదలై 12వరాలు దాటిపోతుంది. మరో నాలుగు వారాల్లో సీజన్ ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. గత వారం లాస్య ఎలిమినేటై వెళ్లిపోగా, ఈ వారానికి గాను అఖిల్, మోనాల్, అరియనా మరియు అవినాష్ ఎలిమినేషన్ లో ఉన్నారు. బిగ్ బాస్ టాస్క్ లో గెలిచిన అవినాష్ ఎలిమినేషన్ ఇమ్యూనిటీ కార్డు పొందడం వలన, వచ్చే వారం అవినాష్ ఎలిమినేటయ్యే అవకాశం లేదు.
EntertainmentNov 23, 2020, 1:26 PM IST
చూసే వాళ్ళం హౌలాగాళ్ళం...మోనాల్-అఖిల్ ఎఫైర్ పై లాస్య కామెంట్
ఇంటిలోని లవ్ బర్డ్స్ మోనాల్-అఖిల్ లవ్ స్టోరీ పై లాస్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటిలో వీరిద్దరూ వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్లే కలిసిపోతారు. ఇవన్నీ చూసే మనం అని లాస్య ఎదో చెప్పబోతుండగా...రాహుల్ హౌలా గాళ్ళం అని నవ్వేశాడు. ఇంటర్వ్యూలో కూడా సేఫ్ సమాధానాలు రాహుల్ ని ఇబ్బంది పెట్టాయి.
Entertainment NewsNov 23, 2020, 11:26 AM IST
ఈ సారి అభిజీత్ కి షాకిచ్చిన మోనల్.. అసలు గేమ్ మొదలెట్టిందిగా...
మొత్తానికి పదకొండో వారంలో నవ్వుల లాస్య ఏడుస్తూ బైటికి వచ్చేసింది.
EntertainmentNov 23, 2020, 12:05 AM IST
అభిజిత్ ఇన్నాళ్లూ మోసం చేశాడట.. ఆయనపైనే బిగ్‌బాంబ్
అభిజిత్‌కి మంచి వంట వచ్చు అట. వంట చేస్తూ పోతే గేమ్‌పై ఫోకస్ పెట్టలేనని, అందుకు ఒప్పుకోలేదని తెలిపాడు. ఇన్నాళ్ళు వంట చేయకుండా పెడితే తిని కాలక్షేపం చేశాడు. తనకు వంటి రాదని చెప్పి సభ్యులను మోసం చేశాడు.
EntertainmentNov 22, 2020, 11:41 PM IST
బిగ్‌బాస్4 విన్నర్‌పై లాస్య జోస్యం.. ఆ ఇద్దరి మధ్యే పోటీ
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదకొండో వారంలో లాస్య ఎలిమినేట్ అయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆదివారం గేమ్‌లో అరియానా, లాస్యలకు మధ్య ఎలిమినేషన్ పోటీ జరగ్గా చివరకు లాస్య ఎలిమినేట్ అయ్యారు.
EntertainmentNov 22, 2020, 10:05 PM IST
సోహైల్ నెయిల్ పెయింటింగ్.. చీర కట్టిన అవినాష్..పాపం లాస్య
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 77వ రోజు ఆద్యంతం నవ్వులతో సాగింది. సన్డే ఫన్ డే కావడంతో నాగార్జున వివిధ ఫన్నీ టాస్క్ లు ఇచ్చాడు. దీంతో ఇంటి సభ్యులు సైతం తమదైన స్టయిల్లో టాస్క్ లు చేసి కడుపుబ్బ నవ్వించారు. కానీ చివర్లో ఊహించని విధంగా జరిగింది.
EntertainmentNov 22, 2020, 12:47 AM IST
మోనాల్ కి అఖిల్ నచ్చితే... వాళ్ళ అమ్మకు అభిజిత్ నచ్చాడు..!
మోనాల్ ఆన్సర్ నచ్చిన నాగార్జున ఆమె తల్లిని స్టేజి పైకి పిలిచాడు. మోనాల్ తల్లి ఆమెతో కాసేపు మాట్లాడిన తరువాత టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలని అడిగారు. అందులో మొదటిగా అభిజిత్ పేరు చెప్పింది. ఆ తరువాత మోనాల్, అఖిల్, సోహైల్ మరియు లాస్య అంటే ఇష్టం అని చెప్పింది.
EntertainmentNov 21, 2020, 7:22 PM IST
బిగ్ బాస్ లీక్: బిగ్ బాస్ హౌస్ నుండి ఆ లేడీ అవుట్?
లాస్య, అభిజిత్, హారిక, ఆరియానా, మోనాల్ మరియు సోహైల్ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఈ ఆరుగురిలో ఎవరు ఈ వారం హౌస్ నుండి దూరం కానున్నారనేది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల ముందే బిగ్ బాస్ ఎలిమినేషన్ పై లీకులు వస్తుండగా ఈ వారం లాస్య ఎలిమినేటైనట్లు తెలుస్తుంది.
EntertainmentNov 21, 2020, 3:45 PM IST
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వాళ్ళీద్దిరిలో ఒకరు అవుట్..?
గత ఆదివారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక ఈ వారానికి గానూ ఆరుగురు ఎలిమినేషన్స్ లో ఉన్నారు. మోనాల్, అభిజిత్, హారిక, లాస్య, సోహైల్ మరియు ఆరియానా ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న వీరి నుండి ఆదివారం ఒకరు ఎలిమినేట్ కావడం జరుగుతుంది.