లావాదేవీలు  

(Search results - 17)
 • Video Icon

  Vijayawada14, Oct 2019, 4:04 PM IST

  ఒక పండ్ల వ్యాపారిపై మరో వ్యాపారి కత్తితో దాడి (వీడియో)

  ఇద్దరు చిరువ్యాపారుల మధ్య డబ్బు లావాదేవీలు దాడికి దారితీశాయి. కృష్ణాజిల్లా గన్నవరం గాంధీ బోమ్మ సెంటర్ వద్ద పండ్ల వ్యాపారి మంద కిషోర్ పై మరో పండ్ల వ్యాపారి పడమట నాగరాజు అరటి పళ్ల కత్తితో దాడి చేశాడు. దీంతో గాయాలపాలైన కిషోర్ గాయాలతోనే పోలీసుస్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

 • Tirupathi5, Oct 2019, 12:06 PM IST

  మరింత రుచిగా తిరుపతి లడ్డూ.. అదనంగా కొల్లాం జీడిపప్పు

  జీడిపప్పుని స్వామివారి ప్రసాదంలో కలిపితే.. మరింత రుచి పెరుగుతుందని భావిస్తున్నారు. కేరళ జీడీ అభివృద్ధి సంస్థ (KSCDC) ఇప్పటికే శబరిమల, పళని, పొన్నని తదితర ఆలయాలకు జీడిపప్పును సరఫఱా చేస్తోంది. కేరళ జీడి సంస్థ కేవలం ఓనమ్ పండగ సీజన్ లో రూ.5.5 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. కాగా... కేవలం ఆన్ లైన్ లో 45లక్షలకు పైగా లావాదేవీలు జరుపుతోంది. 
   

 • SBI SMS/Mobile Banking

  business8, Sep 2019, 12:14 PM IST

  పైసా వసూల్ ఫర్ ఈచ్ సర్వీస్: ఎస్బీఐ రెవెన్యూ పెంచుకునే వ్యూహం

  భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) తన ఆదాయం పెంచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. మూడుసార్లు నగదు డిపాజిట్లు దాటితే రూ.50 జీఎస్టీ.. ఐదుసార్లు దాటితే రూ.56 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో పాలిటన్ నగరాల్లో మాత్రం 10 సార్లకు మాత్రమే ఏటీఎం ఫ్రీ లావాదేవీలకు పరిమితం.

 • atm

  business1, Sep 2019, 12:12 PM IST

  ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిలైతే నో ఛార్జ్: బ్యాంకులకు ఆర్‌బీఐ హుకుం

  కొన్ని సార్లు లావాదేవీలు విఫలమైనా దాన్ని లావాదేవీగానే పరిగణించి బ్యాంకులు చార్జీలు విధిస్తుండేవి. తాజాగా ఈ తరహా లావాదేవీలు విఫలమైనప్పుడు ఖాతాదారులపై ఎలాంటి చార్జీలు విధించారాదని బ్యాంకులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు స్థానిక గ్రామీణ బ్యాంకులతో పాటు అన్ని రకాల వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తాయి. 

 • Andhra Pradesh6, Aug 2019, 1:32 PM IST

  స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

  వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి మసాజ్ చేస్తామంటూ ప్రచారం కల్పించాడు. అయితే.. పేరుకు మాత్రమే అది మసాజ్ సెంటర్ అని ఫోన్లో లావాదేవీలు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీంతో.. ఈ మసాజ్ సెంటర్ కి తాకిడి రోజు రోజుకీ బాగా పెరిగిపోయింది.

 • PAN_Aadhar

  business7, Jul 2019, 11:08 AM IST

  రూ.10 లక్షల స్తిరాస్థి కొంటేనే ‘పాన్’

  ఆధార్‌ను రూ.50 వేలకు మించిన నగదు లావాదేవీలకూ వాడుకోవచ్చని రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. బడ్జెట్ నిర్ణయం నేపథ్యంలో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)కు బదులుగా ఆధార్‌ను సమర్పించవచ్చునన్నారు.
   

 • atm hoodwink

  business2, Jul 2019, 3:34 PM IST

  ‘ఏటీఎం’ల వాడకం పైపైకి.. 13 శాతం పెరిగిన నగదు లావాదేవీలు

  భారత ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు డిజిటల్ చెల్లింపులు క్రమంగా పుంజుకుంటున్నాయి. మరోవైపు వ్యవస్థలోకి నగదు తీసుకొచ్చేందుకు ఏటీఎంలను నగదుతో నింపే విషయమై ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఫలితంగా బ్యాంకులన్నీ ఏటీఎంల్లో నగదు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక 2017 ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నెలకు డెబిట్ కార్డుల సంఖ్య 78 కోట్ల నుంచి 88 కోట్లకు చేరింది. మరోవైపు వీసా కార్డుల జారీ ప్రక్రియ పెరిగిందని ఆ సంస్థ భారత్ రామచంద్రన్ తెలిపారు. 

 • Internet banking

  TECHNOLOGY1, Jul 2019, 11:04 AM IST

  పారా హుషార్! ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌కు సప్త సూత్రాలు!!

  ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ యుగం.. మీ మనీ హ్యాకర్ల చేతుల్లో పడకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేసే సమయంలో సప్త సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు ఆర్థిక వేత్తలు.. మార్కెట్ నిపుణులు.

 • business19, May 2019, 3:35 PM IST

  పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్.. నిర్ధారించిన ఆర్బీఐ

  షాపుల్లోనూ, ఇతర సంస్థలతో జరిపే ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. వినియోగదారులు తమ వద్ద ఉన్న డెబిట్ కార్డులతో చెల్లింపులు పూర్తి చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 27% డెబిట్‌ కార్డు లావాదేవీలు పెరిగాయని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
   

 • M.S.Dhoni

  CRICKET30, Apr 2019, 3:59 PM IST

  ధోని లావాదేవీలు బయటపెట్టండి: ఆమ్రపాలికి సుప్రీంకోర్టు ఆదేశం

  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థపై న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన కాలంలో తనకు రావాల్సిన బకాయిలను చెల్లించలేదంటూ ధోని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వివాదంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ధోనితో జరిపిన లావాదేవీలన్నింటినికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా తమ ముందుంచాలని ఆదేశించింది. 

 • business13, Mar 2019, 12:31 PM IST

  నగదు కంటే డిజిటల్ పేమెంట్స్ బెస్ట్: డెబిట్ కార్డ్ రైజింగ్

  వెంట భారీగా డబ్బు పట్టుకెళ్లేకంటే బ్యాంకులో నగదు జమ చేసుకుని డెబిట్ కార్డు తీసుకుని వెళ్లడం ఉత్తమమని ప్రజానీకం భావిస్తున్నారు. గత రెండేళ్లలోనే డెబిట్ కార్డు లావాదేవీలు గణనీయంగా 50% పెరిగాయి. డెబిట్‌ కార్డుల చలామణి కూడా 25% వృద్ధి చెందింది. 
  గతేడాది డిసెంబర్ నాటికి 95.82 కోట్ల డెబిట్ కార్డులు జారీ అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 లక్షలకు పైగా పీఓఎస్ టర్మినళ్లు ఏర్పాటయ్యాయి. ఇంకా పెరుగుతున్నది. వేగంగా, సౌఖ్యంగా, సరళంగా, అన్నింటికి మించి భద్రత ఇమిడి ఉండటంతో డెబిట్ కార్డు చెల్లింపుల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. 

 • tax

  business20, Jan 2019, 11:26 AM IST

  బీ రెడీ: రూ.20 వేలు దాటితే ఐటీ నిఘా.. త్వరలో నోటీసులు?

  ఆస్తి కొనుగోళ్లలో రూ.20 వేలకు మించి నగదు చెల్లింపులు జరిపారా? అయితే మీపై ఆదాయం పన్నుశాఖ ‘నిఘానేత్రం’ పడినట్లే. ప్రస్తుతానికి ఇది ఢిల్లీ నగరానికి పరిమితమైనా.. మున్ముందు దేశవ్యాప్తంగా ఆదాయం పన్నుశాఖ అమలు చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. 

 • strike

  NATIONAL8, Jan 2019, 12:46 PM IST

  బ్యాంక్ ఉద్యోగుల సమ్మెతో నిలిచిపోయిన భారీ లావాదేవీలు...రేపు కూడా

  కేంద్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను విస్మరిస్తోందంటూ అన్ని రకాల కార్మిక సంఘాలు కలిసి ఇవాళ, రేపు( 8,9వ తేదీ) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ రంగాలకు చెందిన  కార్మికులు స్వచ్చందంగా  విధులను బహిష్కరించి నిరసనలు తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకు వచ్చి కార్మికులకు అన్యాయం చేస్తూ యాజమాన్యాలకు కొమ్ము కాస్తోందని ఆరోపిస్తున్నారు. ఇలా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రానికి హెచ్చరికగా ఈ బంద్ చేపడుతున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.