లాభాలు  

(Search results - 70)
 • undefined

  Entertainment3, Jun 2020, 4:04 PM

  B*** అంటూ రెచ్చిపోయిన నెటిజెన్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన హీరోయిన్‌

  సోషల్ మీడియా ఎదుగుతున్న దగ్గర నుంచి దాని వల్ల లాభాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో.. సమస్యలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొంత మంది ఆకతాయిలు స్టార్స్ మీద అభ్యంతరకర కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే ఓ బాలీవుడ్‌ ముద్దుగుమ్మకు ఎదురైంది.

 • Reliance Industries के चेयरमैन मुकेश अंबानी ने इस महामारी से लड़ने के लिए महाराष्ट्र के मुख्यमंत्री राहत कोष में 5 करोड़ रुपये दान किए हैं। इसके अलावा, रिलायंस फाउंडेशन कई गैर-सरकारी संगठनों के साथ विभिन्न शहरों में लोगों को मुफ्त खाना दे रही है। कंपनी ने अपने यहां काम करने वाले कर्मचारियों जिनकी मासिक आय 30,000 रुपये से कम है उन्हें इस महीने में दो बार सैलरी देने को कहा है। इसके अलावा रिलायंस इंडस्ट्रीज ने कोरोना वायरस महामारी को देखते हुए उत्पादन क्षमता बढ़ाकर एक लाख मास्क प्रतिदिन करने को कहा है।

  business29, May 2020, 6:05 PM

  డిక్షనరీ నుండి ఆ పదాన్ని బ్యాన్ చేయవచ్చా: ఆనంద్ మహీంద్రా

  ఆనంద్ మహీంద్రా ఇంతకుముందు ఇంటి నుండి పనిచేస్తే ఉండే లాభాలు, నష్టాలను గురించి చెప్పారు, కాని ఒక వ్యాపారవేత్తకు పనిచేయడానికి  కోపం తెప్పించే ఒక అంశం కూడా ఉన్నట్లు అనిపిస్తుంది.
   

 • mahesh

  Entertainment21, May 2020, 4:34 PM

  మహేష్ కొత్త చిత్రం,నమ్రత చేతుల మీదుగా లాంచ్

  పరుశరామ్ దర్శకత్వంలో సినిమా చెయ్యటానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫార్మల్ పూజతో ఈ సినిమా లాంచ్ కానుంది. ఈ మేరకు మైత్రీ మూవీస్ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మహేష్,నిర్మాతలతో కలిసి డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఎప్పటిలాగే మహేష్ ఈ లాంచింగ్ కు హాజరు కారు. గత కొంత కాలంగా మహేష్ తన కొత్త చిత్రాల లాంచింగ్ లో పాల్గొనటం లేదు. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ మాత్రం మహేష్ తరుపున పూజకు హాజరవుతూ వస్తున్నారు. ఇది ఓ ఆనవాయిగా కంటిన్యూ అవుతోంది. ఈ సారి కూడా మహేష్ కొత్త చిత్రం లాంచింగ్ ని మే 31న నమ్రత చేతుల మీదుగా జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

 • undefined

  Entertainment6, May 2020, 1:18 PM

  మే 31 మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్, ట్విట్టర్ హోరెత్తిపోతుంది

  సూపర్ స్టార్ మహేష్ బాబు… స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమా సంక్రాంతికి విడుదలయ్యి..ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడుతో చేయబోతున్నారనేది మీడియా వర్గాల్లోనే కాదు సినిమా వర్గాల్లోనూ పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే స్టార్ డైరక్టర్స్ అందరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మహేష్ క్రిందకు దిగి కొత్త దర్శకులతో చేసే సాహసం చేయరు.

 • it jobs

  Coronavirus India25, Apr 2020, 2:14 PM

  కరోనా కాటు: ఐటీలో 40 లక్షల ఉద్యోగాలు గోవిందా..

  కరోనా మహమ్మారి అన్ని రంగాల ఉసురు తీస్తోంది. 40 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ‘క్రిసిల్’ అంచనా వేసింది. దశాబ్ధ క్రితం వరకు ఐటీ రంగ లాభాలు పడిపోతాయని తెలిపింది.

 • Allu Aravind

  Entertainment News25, Apr 2020, 8:47 AM

  అల్లు అరవింద్ గేమ్ స్టార్ట్... నిర్మాతల గుండెల్లో గుబులు

  ఆయన ఇప్పటికే సినిమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు ఎదురుచూస్తున్న చిన్న నిర్మాతల లిస్ట్ రెడీ చేసారట. వారితో డైరక్ట్ డిస్కషన్స్ మొదలెట్టారట. అనవసరంగా వడ్డీలు కడుతూ రిలీజ్ కోసం  వెయిట్ చెయ్యిటం ఎందుకు..మా ప్లాట్ ఫామ్ లో మీ సినిమాలు రిలీజ్ చేసుకోండి. 

 • undefined

  business21, Mar 2020, 12:34 PM

  స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలకు అడ్డుకట్ట వేసేందుకు...సెబీ ఆంక్షలు...

  కరోనా మహమ్మారి వల్ల కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు మార్కెట్లో హెచ్చుతగ్గులను అరికట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పలు ఆంక్షలు విధించింది. 
   

 • నిద్ర అవసరం: దీన్ని నిర్లక్ష్యం చేసినా ఆ ప్రభావం లైంగికజీవితంపై పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడానికి జీవనవిధానమే కారణమైతే... అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది.

  Relations9, Mar 2020, 2:43 PM

  శృంగారంతో కరోనాకి చెక్..? సాధ్యమేనా?

  కరోనా సోకితే.. చావు ఖాయమనే భావన  చాలా మందిలో నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా కూడా వారికి దూరంగా జరగడం లాంటివి చేస్తున్నారు. ఇదే ఫార్మూలాని కాపురంలోనూ అప్లై చేస్తుండటం గమనార్హం.
   

 • వరుస అపజయాలతో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సందిగ్ధంలో పడ్డ సమయంలో ఎనర్జీనిచ్చిన సినిమా భలే భలే మగాడివోయ్. ఈ సినిమా 34 కోట్లతో నాని గారి రేంజ్ ని పెంచేసింది.

  News23, Feb 2020, 6:36 PM

  నాని నెక్స్ట్ మూవీ.. బిగ్ సర్ ప్రైజ్ అంటున్న సితార ఎంటర్టైన్మెంట్స్!

  నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో. నానితో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ హిట్. మీడియం బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కించి అత్యధిక లాభాలు పొందవచ్చు. అంధులు నాని నుంచి ఏడాదికి కనీసం రెండు మూడు చిత్రాలు వస్తుంటాయి. 

 • 5వ తారీఖు(2003) అనే సినిమాలో చిన్నపాత్రలో కనిపించిన శర్వానంద్ అప్పుడు 2వేల లోపే అందుకున్నాడు. ఇక ఇప్పుడు 8కోట్లకు పైగా అందుకుంటున్నాడట.

  News22, Feb 2020, 4:31 PM

  ‘జాను’ వల్ల శర్వానంద్ కు ఇంకో పెద్ద సమస్య?

  సినిమా మెల్లిగా డిజాస్టర్ దిసగా ప్రయాణం పెట్టుకుంది. అయితే ఇలాంటి సినిమాల వల్ల దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతకు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. లాభాలు ఉండవంతే. 

 • undefined

  Automobile13, Feb 2020, 3:33 PM

  అశోక్‌ లేలాండ్‌ లాభాల్లో క్షీణత...87% తగ్గిన...

  2019 డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో  నికర లాభం 86.68 శాతం క్షీణించి రూ .57.11 కోట్లకు చేరుకుందని హిందూజా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అశోక్ లేలాండ్ బుధవారం తెలిపింది. 

 • ఈ ఎక్స్ పోతో వాహన రంగానికి పునరుత్తేజం లభిస్తుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆశిస్తోంది. పర్యావరణ హిత, హైబ్రీడ్ వాహనాలకు ఇందులో ప్రాధాన్యం ఉంటుందని, విద్యుత్ వాహనాలు ప్రదర్శిస్తారని భావిస్తున్నారు. ఇందులో చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్​ కంపెనీ, ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్​ఏడబ్ల్యూ) భారత్ మార్కెట్లోకి అరంగేట్రం చేస్తున్నాయి.

  Bikes7, Feb 2020, 5:29 PM

  అంచనాలను మించిన హీరో మోటొకార్ప్ లాభాలు....

   హీరోమోటో కార్ప్‌ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్ త్రైమాసికంలో బలమైన ఫలితాలను ప్రకటించింది.  ఆదాయాల అంచనాలను అధిగమించిన తరువాత శుక్రవారం ప్రారంభ సమయంలో హీరో మోటోక్రాప్ షేర్లు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. 

 • Ramesh Varma

  News5, Feb 2020, 9:37 PM

  డైరక్టర్ కు కాస్ట్‌లీ ఫ్లాట్ గిఫ్ట్‌, ఫుల్ హ్యాపీ

  సినిమా లాభాలు తెచ్చి పెడితే ఆ దర్శకుడు సినిమా ఆఫర్స్ మాత్రమే కాదు...నిర్మాతల నుంచి గిప్ట్ లు కూడా అందుతున్నాయి. కొందరు హీరోలు అయితే షూటింగ్ టైమ్ లోనే డైరక్టర్స్ ని సంతోష పెట్టేస్తున్నారు.

 • ravi teja

  News1, Feb 2020, 9:48 AM

  ‘డిస్కో రాజా’ నష్టం.. డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్..?

  ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్దితి చాలా దారుణంగా మారింది. లాభాలు మాట దేవుడెరుగు మినిమం పెట్టిన పెట్టుబడి సగం కూడా రికవరీ లేదు.  దాంతో ఆ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతపై తమకు రికవరీ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 

 • సుడిగాలి సుధీర్ - పటాస్, ఢీ

  News30, Jan 2020, 12:44 PM

  సుడిగాలి సుధీర్ సినిమాకి రూ.5 కోట్లు.. అంత సీన్ ఉందా..?

  తనకు ఈ సినిమాతో భారీగా లాభాలు వచ్చాయని నిర్మాత శేఖర్ రాజు అంటున్నారు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన శేఖర్ రాజు.. దాదాపు మూడు కోట్ల బడ్జెట్ తో సినిమాని నిర్మించారు.