లాక్ డౌన్

(Search results - 1574)

rtc

Telangana9, Jul 2020, 11:54 AM

గుడ్‌న్యూస్: తెలంగాణ ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్న కార్గో, కొరియర్ సేవలు

ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభయ్యాయి. హైద్రాబాద్ లో మాత్రం సిటీ బస్సులు మాత్రం ప్రారంభించలేదు.

ktr

Telangana9, Jul 2020, 9:24 AM

డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా వైరస్ సోకడంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సడలింపులపై కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

Sree father

Entertainment9, Jul 2020, 8:22 AM

కరోనాతో టాలీవుడ్‌ యంగ్ హీరో తండ్రి మృతి

తెలుగు రెండు రాష్ట్రాలలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపులు అనంతరం కరోనా వ్యాప్తి అధికమైపోయింది. ప్రతీ రోజు  వేలల్లో కరోనా కేసులు బయట పడుతున్నాయి.  కరోనా మహమ్మారి బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి సామన్యుడు నుంచి సెలబ్రిటీలకు వరకు అందరినీ గజగజవణికిస్తోంది.

• Tech News8, Jul 2020, 1:37 PM

భారత ఐటీ రంగానికి కష్టాలు.. ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోత..

కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగం కూడా కుదుపులకు గురవుతున్నది. దాని ప్రభావం భారత ఐటీ రంగంపైన పడుతున్నది. ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి ఇండియన్ ఐటీ సంస్థలు.

• business8, Jul 2020, 1:23 PM

డిసెంబర్ వరకూ మళ్ళీ మారటోరియం పొడిగింపు..?

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం టెస్టింగ్ పీరియడ్ అని యూనియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాజ్ కిరణ్ రాయ్ పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకుని రుణ వాయిదాలు చెల్లించాలన్నా మరో దఫా మారటోరియం విధించక తప్పదంటున్నారు. లేకపోతే మొండి బాకీలు పెరిగిపోయే అవకాశం ఉన్నదని సీనియర్ బ్యాంకర్లు అభిప్రాయ పడుతున్నారు.

• retail shop

business8, Jul 2020, 12:10 PM

రిటైల్ బిజినెస్ విలవిల.. ప్రజల్లో తగ్గని ఆందోళన..

కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు విధించిన లాక్ డౌన్ ఎత్తివేసినా రిటైల్‌ వ్యాపారం దెబ్బతిన్నదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. జూన్ చివరి రెండు వారాల్లో 67 శాతం విక్రయాలు తగ్గుముఖం పట్టాయని, దీనికి కరోనా కేసులు పెరుగడమే కారణం అన్నది.

• business8, Jul 2020, 11:39 AM

ఆ అంచనాలు అన్నీ ఉత్తిత్తివే.. కానీ ఊహించని గ్రోత్ ఫక్కా: కామత్

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు గురైనా ఊహించని వృద్ధి సాధిస్తామని సీనియర్ బ్యాంకర్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మాజీ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల్ని మించి పుంజుకుంటుందన్నారు. గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థల లెక్కలన్నీ ఉత్తవేనని కేవీ కామత్‌ స్పష్టం చేశారు.

बनाया था हजारों करोड़ का बजट

ट्रस्ट ने वित्त वर्ष 2020-21 के लिए 3,309.89 करोड़ रुपए का सालाना बजट बनाने का फैसला किया था, लेकिन मार्च 2020 से उसके हुंडी कलेक्शन में 150-175 करोड़ रुपए की कमी आई है।

Andhra Pradesh8, Jul 2020, 11:32 AM

తిరుమలకు తగ్గిన ఆదాయం, భక్తులు: నెల రోజుల్లో రెండున్నర లక్షల మంది దర్శనం

కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20వ  తేదీ నుండి మే 7వ తేదీ వరకు భక్తులకు తిరుమలలో శ్రీవారి దర్శనం లేకుండా నిలిపివేశారు. కానీ, స్వామి వారికి ఏకాంత సేవలను కొనసాగించారు.

• icici bank

business8, Jul 2020, 11:26 AM

ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి వేతనం పెంపు..

లాక్ డౌన్ కారణంగా ఆదాయం దెబ్బతిన్న సంస్థలు, పారిశ్రామిక రంగాలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు చేపట్టాయి. కానీ దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు రంగమైన ఐసిఐసిఐ బ్యాంక్ తన ఉద్యోగులలో 80వేల మందికి 8 శాతం వరకు వేతన పెంపు చేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ వర్గాలు మంగళవారం తెలిపాయి.

• business8, Jul 2020, 10:50 AM

ఇల్లు కొనేవారికి ఇదే బెస్ట్ టైం.. లాక్‌‌డౌన్ కారణంగా భారీగా ఆఫర్లు..

కరోనా మహమ్మారి ముప్పుతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. డెవలపర్లు ఇళ్ల విక్రయా కోసం భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

• Tech News7, Jul 2020, 6:31 PM

ఆరోగ్యసేతు యాప్ వాడుతున్నారా అయితే మీకో గుడ్ న్యూస్...

చాలా రోజుల నుంచి ఆరోగ్య సేతు యాప్ ద్వారా వారి డేటా దుర్వినియోగం అవుతుందేమో అని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి కొంత మందికి డాటా విషయంలో ఈ యాప్ పై అనుమానాలు కూడా ఉన్నాయని వ్యక్తం చేస్తున్నారు.

• Tech News7, Jul 2020, 12:29 PM

స్మార్ట్​ఫోన్ కొనేవారికి పండగే.. జూలైలో మళ్లీ కొత్త ఫోన్ల విడుదల..

జూలై నెలలో స్మార్ట్​ఫోన్ కొనుగోలుదారులకు పండగే. ఎందుకంటే.. వన్​ప్లస్, వివో, పోకో సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను ఈ నెలలోనే మార్కెట్​లోకి విడుదల చేసే అవకాశం ఉంది. పోకో సంస్థ తన ఎం2 ప్రో సిరీస్​ను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

• Tech News6, Jul 2020, 6:34 PM

జూమ్, జియోమీట్ యాప్స్ కి పోటీగా ఎయిర్‌టెల్ కొత్త యాప్..

కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్  కారణంగా వీడియో కాలింగ్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. జూమ్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జియోమీట్ వంటి ఇతర వీడియో కాలింగ్ /కాన్ఫరెన్సింగ్ యాప్ లకు ఇది పోటీ పడుతుందని భావిస్తున్నారు.

corona

Cartoon Punch6, Jul 2020, 6:27 PM

జీతాలు సగం... జీవితాలు ఆగమాగం

లాక్ డౌన్ కష్టాలు సగటు మధ్యతరగతి వర్గాల జీవితాలను ఆగమాగం చేస్తోంది. పనిచేసే  కంపనీలు జీతాలలో కోత విధిస్తుంటే నిత్యవసరాల ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో అంతంత డబ్బులుపెట్టి నిత్యావసరాలు కొనలేక... కుటుంబాన్ని పస్తులుంచలేక ఉద్యోగజీవులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా కరోనా, లాక్ డౌన్ మధ్యతరగతి బ్రతుకులను ఆగమాగం చేస్తోంది.

• Dr BVN Swamy Story On covid times.. Corona Kalam
Video Icon

Literature6, Jul 2020, 5:12 PM

డాక్టర్ బివిఎన్ స్వామి కథ.. కరోనా కాలం.. (వీడియో)

ఒక కుటుంబంలోనే ఒకరిని ఒకరు ఆత్మీయంగా హత్తుకునేది లేదు.