లాక్‌ డౌన్‌  

(Search results - 139)
 • undefined

  Entertainment21, Sep 2020, 2:52 PM

  సమంత క్లీవేజ్‌ షో.. కవ్విస్తున్న ఫోటోలు

  సమంత లాక్‌ డౌన్‌ టైమ్‌ని బాగా వాడుకుంటోంది. ఇంట్లోనే ఉండి ఇటీవల కూరగాయలు పండించి ఛాలెంజ్‌ విసిరిన సమంత తాజాగా హాట్‌ లుక్స్ లో కవ్విస్తోంది. జిమ్‌ సూట్‌ క్లీవేజ్‌ షో చేస్తూ మతిపోగొడుతుంది. 

 • undefined

  Entertainment14, Sep 2020, 6:03 PM

  గోవాలో క్రేజీ లవ్‌ బర్డ్స్ నయన్‌, విఘ్నేష్‌

  లాక్‌డౌన్‌ వల్ల, కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రేమ జంట ఒక్కసారిగా విహారానికి వెళితే.. వారి ఎంజాయ్‌కి అవధులుండవనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి అవధుల్లేని ఎంజాయ్‌మెంట్‌ని తమిళ ప్రేమ జంట పొందుతుంది. గోవాకి వెళ్ళి మరి ఎంజాయ్‌ చేస్తుంది. మరి ఆ జంట ఎవరో చూస్తే.. 

 • undefined

  Entertainment2, Sep 2020, 9:13 AM

  పవన్‌ బర్త్‌ డే గిఫ్ట్‌: `వకీల్‌ సాబ్` ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌

  దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకుడు. నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. తాజా రిలీజ్ చేసిన మోషన్‌ పోస్టర్‌తో అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు చిత్రయూనిట్.

 • undefined

  Entertainment31, Aug 2020, 12:54 PM

  కంటతడి పెట్టిన సూపర్‌ స్టార్‌ కూతురు.. వైరల్‌ అవుతున్న వారసురాలి ఫోటోలు

  బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహాన్‌ ఖాన్ సోషల్  మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ సూపర్‌ స్టార్ అభిమానులను అలరిస్తోంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల సుహాన తను కంటతడి పెట్టిన ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం లండన్‌ చదువుకుంటున్న సుహానా లాక్‌ డౌన్‌ కారణంగా ముంబైలోనే ఉంటుంది.

 • undefined

  Entertainment27, Aug 2020, 8:07 PM

  అల్లరి నరేష్‌ మూవీ టీంలో కరోన కలకలం.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్

  లాక్‌ డౌన్‌ సడలింపులు ఇవ్వటంతో తిరిగి అల్లరి నరేష్‌ నాంది సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మూడు రోజుల పాటు షూటింగ్ చూశారు. అయితే బుధవారం అర్ధాంతరంగా షూటింగ్‌ నిలిపి వేశారు.

 • undefined

  Entertainment25, Aug 2020, 2:26 PM

  సమంత అక్కినేని గ్లామర్‌, హెల్త్‌ సీక్రెట్స్‌ ఏంటో తెలుసా..?

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని లాక్‌ డౌన్‌ సమయాన్ని చాలా బాగా వాడుకుంటోంది. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంగా, అందంగా ఎలా ఉండాలో అందరికీ చెబుతుంది సమంత అక్కినేని.

 • undefined

  Entertainment25, Aug 2020, 8:12 AM

  అనుమతిచ్చినా షూటింగ్‌లు చేయలేం.. నిర్మాత సీ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

  ఇటీవల షరతులతో సినిమా షూటింగ్‌లకు కూడా అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది తిరిగి షూటింగ్‌లు ప్రారంభించేందుకు రెడీ అవుతుండగా, మరికొందరు మాత్రం కేంద్ర అనుమతి ఇచ్చినా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించే పరిస్థితి లేదని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

 • undefined

  Entertainment24, Aug 2020, 11:47 AM

  పోర్న్‌ ఇండస్ట్రీని వదిలిన శృంగార తారలు.. ఇప్పుడేం చేస్తున్నారు?

  లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు పెద్దగా లేకపోవటంతో పాత వార్తలను తిరిగి వైరల్‌ అవుతున్నాయి. గతంలో సెలబ్రిటీలకు సంబందించి మీడియాలో వచ్చిన ఇంట్రస్టింగ్ న్యూస్‌తో పాటు వైరల్ టాపిక్స్‌ ఇప్పుడు మళ్లీ మీడియాలో హల్ చల్‌ చేస్తున్నాయి. తాజాగా పోర్న్‌ స్టార్స్‌కు సంబంధించి అలాంటి వార్తలే మీడియాలో వైరల్‌గా మారాయి.

 • undefined

  Entertainment19, Aug 2020, 5:40 PM

  అందాల భామల సైకిల్ సవారీ.. ఏకంగా 30 కి.మీ!

  కరోన కారణంగా సినీ తారలకు చాలా ఖాళీ సమయం దొరికింది. ముందు కొద్ది రోజులు పాటు లాక్‌ డౌన్‌ సమయాన్ని హాలీడేస్‌లా ఇంట్లోనే ఎంజాయ్ చేసిన తారలు, తరువాత బోర్ ఫీల్ అవుతున్నారు. దీంతో కొత్త కొత్త వ్యాపకాలతో టైం పాస్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఓ సాహస యాత్ర చేశారు.

 • undefined

  Entertainment17, Aug 2020, 9:29 AM

  టాలీవుడ్‌లో మరో వేడుక.. సిరివెన్నెల తనయుడి నిశ్చితార్థం

  ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. లాక్‌ డౌన్‌ సమయంలోనే నిఖిల్, నితిన్‌, రానా, దిల్ రాజులు పెళ్లి చేసుకోగా మెగా డాటర్‌ నిశిత్చార్థ వేడుక కూడా ఇటీవలే కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో టాలీవుడ్ నటుడు కూడా చేరాడు.

 • undefined

  Entertainment13, Aug 2020, 10:55 AM

  ఇంట్లోనే బార్‌, ఆఫీస్‌.. రానా దగ్గుబాటి లగ్జరీ లైఫ్‌ చూస్తే అవాక్కవాల్సిందే!

  టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. మిహీకా బజాజ్‌ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు రానా. లాక్‌ డౌన్‌ సమయంలోనే రానాకు సంబంధించిన పెళ్లి వార్తలు బయటకు రావటంతో గూగుల్‌లో రానాకు సంబంధించిన విశేషాలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రానా లగ్జరీ ఇంటి ఫోటోలు వైరల్‌గా మారాయి.

 • undefined

  Entertainment12, Aug 2020, 4:54 PM

  లాక్‌ డౌన్‌ అలా కలిసొచ్చింది.. మళ్లీ తల్లవుతున్న కరీనా

  బాలీవుడ్ స్టార్ కపుల్‌ కరీనా కపూర్‌, సైఫ్ అలీ ఖాన్ లు మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ స్టార్స్ రెండో బిడ్డను ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని నటుడు సైఫ్‌ అలీ ఖాన్ కూడా ధృవీకరించాడు.

 • undefined

  Entertainment10, Aug 2020, 2:56 PM

  రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఆమిర్‌ ఖాన్!

  లాల్‌ సింగ్‌ చద్దా సినిమాను ముందుగా 2020 క్రిస్ట్మస్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవటంతో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావించారు. ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. దీంతో తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

 • undefined

  Entertainment9, Aug 2020, 1:58 PM

  ఆర్జీవీ కంపెనీ నుంచి మరో అరాచకం.. లెస్బియన్‌ కథతో `డేంజరస్‌`

  కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో చిత్ర దర్శక నిర్మాత ఖాళీగా ఉంటుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే దాదాపు 10 సినిమాలను లైన్‌లో పెట్టిన వర్మ తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను ప్రకటించాడు. డిఫరెంట్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ఆదివారం రివీల్ చేశాడు ఆర్జీవీ.

 • undefined

  Entertainment8, Aug 2020, 12:40 PM

  కాజోల్‌ నుంచి శిల్పా శెట్టి వరకు బాలీవుడ్‌ ముద్దుగుమ్మల జీవితాల్లో చేదు అనుభవాలు

  కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలు స్తంబించిపోయాయి. దీంతో సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ ఏవీ లేకపోవటంతో గతంలో మీడియాలో హల్‌ చల్ చేసిన వార్తలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి. సినీ తారలకు సంబంధించి వివాదాలు, సంఘటనలు ఇలా అన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఈనేపథ్యంలో కాజోల్‌ నుంచి శిల్పా శెట్టి వరకు బాలీవుడ్ అందాల భామలు తమ చిన్నారులను కడుపులోనే పోగొట్టుకున్న బాధకర సంఘటన గురించి గుర్తు చేసుకుంటున్నారు.