లాక్‌డౌన్‌

(Search results - 186)
• shakthikantha das

business12, Jul 2020, 10:59 AM

శతాబ్దిలోనే అతిపెద్ద క్రైసిస్.. మొండి బాకీలు పెరుగుతాయ్: ఆర్బీఐ ఆందోళన

మార్కెట్‌ వర్గాల్లో విశ్వాసం, ద్రవ్య కొరత తగ్గింపు. రుణ వితరణతోపటు ఉత్పత్తి అవసరాల కోసం ఆర్థిక వనరుల లభ్యతను పెంచడం వంటి చర్యలను ఆర్బీఐ చేపట్టిందని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు చేపట్టిన సంప్రదాయ, అసాధారణ పరపతి విధానం, ద్రవ్య చర్యల ప్రధానోద్దేశమిదేనన్నారు.

• Entertainment11, Jul 2020, 5:04 PM

ఆ వీడియో డిలీట్‌ చేయండి.. గాయనిని కోరిన పోలీసులు

తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్‌ సమీపంలోని సాత్తాన్‌కులం ప్రాంతంలో జయరాజ్, బెనిక్స్‌ అనే తండ్రీకొడుకులు లాకప్‌లో మరణించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టైన తండ్రీ కొడుకులను పోలీస్‌ దారుణంగా హింసించటంతో మరణించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

• world bank

business7, Jul 2020, 1:11 PM

కేంద్రానికి ప్రపంచ బ్యాంకు భారీ సాయం.. చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఒప్పందం..

కరోనా ‘లాక్‌డౌన్’తో దెబ్బ తిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు 750 మిలియన్ల డాలర్లు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.

• NATIONAL7, Jul 2020, 10:43 AM

కరోనా భయం.. పుట్టింటి నుంచి వచ్చిన భార్యను అడ్డుకున్న భర్త

మూడు నెలల తరువాత ఆమె ఇంటికి వచ్చింది. త‌న భ‌ర్త సంతోషంతో త‌న‌ను లోనికి ఆహ్వానిస్తాడ‌ని భావిస్తే, చేదు అనుభ‌వం ఎదుర‌య్యింద‌ని వాపోయింది

arshad warsi

Telangana7, Jul 2020, 9:43 AM

సింగిల్ బెడ్రూం ఇంటికి.. కరెంట్ బిల్లు రూ.25లక్షలు!

లాలాపేట జనప్రియా అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలల పాటు బిల్లు తీయలేదు.

Pooja Hegde

Entertainment6, Jul 2020, 6:05 PM

పూజా హెగ్డే.. డోస్ పెంచి అందాల విందు!

హీరోయిన్‌ పూజా హెగ్డే ఫుల్‌ఫామ్‌లో ఉంది. టాలీవుడ్‌లో ప్రభాస్‌తో ఓ సినిమా (రాధే శ్యామ్‌), అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాలో పూజ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరో మంచి ఆఫర్‌ కొట్టేసింది.

Vijay Devarakona

Entertainment6, Jul 2020, 11:49 AM

ఇంట్రస్టింగ్‌: విజయ్‌ దేవరకొండ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

ముఖ్యంగా యంగ్ హీరోల అభిమానులైన యూత్ లో ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాక్ డౌన్ టైమ్ లో వాళ్లు చేసేదేమీ లేదు కాబట్టి. షూటింగ్ లు ఏమీ లేని విజయ్ దేవరకొండ ఈ టైమ్ లో ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

• Entertainment5, Jul 2020, 11:43 AM

లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన స్టార్‌ హీరో.. హెలికాప్టర్‌లో షికారు

తాజాగా బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ విషయంలో కూడా వివాదం మొదలైంది. ఆయన లాక్‌డౌన్‌ నింబంధనలు ఉల్లంఘించారంటూ మంత్రి స్థాయి వ్యక్తులు ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. ఇటీవల అక్షయ్‌ కుమార్  ముంబై నుంచి నాసిక్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించారు.

• Automobile5, Jul 2020, 11:05 AM

లాక్‌డౌన్ తర్వాత కార్ల జోరు.. ఈ నెలలో విపణిలోకి వచ్చే కార్లివే

మారుతీ, హ్యుండాయ్‌, హోండా, ఎంజీ మోటర్‌ సంస్థలు నూతన కార్లను తీసుకొస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కార్లను ఇప్పుడు తమ కస్టమర్ల ముందుకు తెస్తున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం..

• Entertainment5, Jul 2020, 10:33 AM

డైరెక్ట్ ఓటీటీలో `బెలూన్‌`.. రిలీజ్‌ ఎప్పుడంటే?

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌, న్యూస్‌ నెట్‌వర్క్‌ జీ ఛానల్స్‌కి సంబంధించిన ఓటీటీ 'జీ 5'లో  హారర్ కామెడీ బెలూన్‌ సినిమా ఎక్స్‌క్లూజీవ్‌గా విడుదల కానుంది. జూలై 10 నుండి సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని 'జీ 5' ప్రకటించింది. లాక్‌డౌన్‌లో తెలుగు ప్రజలకు జీ 5 మంచి కాలక్షేపం అందించింది.a

cartoon

Cartoon Punch4, Jul 2020, 7:18 PM

లాక్‌డౌన్‌తో పిల్లల్లో డిజిటల్ వ్యసనం

లాక్‌డౌన్‌తో పిల్లల్లో డిజిటల్ వ్యసనం

దేశానికి కంటైన్మెంట్ అన్న పదం నేర్పింది తామే అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం పై కరోనా వైరస్ కట్టడి విషయంలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకి తెలంగాణలో కేసులు అధికంగా నమోదవుతుండడంతో.... మరోమారు గ్రేటర్ పరిధిలో లాక్ డౌన్ కూడా విధించాలని యోచనలో ఉంది సర్కార్.

Telangana2, Jul 2020, 1:36 PM

లాక్ డౌన్ ఉల్లంఘనలు: హైదరాబాదీలే టాప్

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలో మన హైదరాబాదీలు టాప్‌లో నిలిచారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51(బి)ని ఉల్లంఘించడంలో మన జంటనగరళవాసులు ముందున్నారు.

লকডাউনের মধ্যেই  এটিএম থেকে টাকা তোলার ক্ষেত্রে নয়া পদক্ষেপ নিল রিজার্ভ ব্যাঙ্ক।

business1, Jul 2020, 5:07 PM

బ్యాంకు కస్టమర్లపై మళ్ళీ ఏ‌టి‌ఎం చార్జీల మోత...?

ఏ బ్యాంకు ఏ‌టి‌ఎం నుంచి అయిన నగదును ఉపసంహరించుకునేందుకు డెబిట్ కార్డుదారులకు మూడు నెలల పాటు ఛార్జీలు ఉండవని సీతారామన్ లాక్ డౌన్ ముందు స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు ఎటిఎం లావాదేవీల కోసం డెబిట్ కార్డ్ లావాదేవీలపై చార్జీల మినహాయింపు కల్పించింది, ఎందుకంటే దీని వల్ల వినియోగదారులు వారి సమీప ఎటిఎం నుండి నగదు ఉపసంహరించుకునేల ప్రోత్సహించింది.

इस कर्ज की समयसीमा 4 साल की होगी। पहले वर्ष मूलधन नहीं चुकाना होगा। इस एलान से 45 लाख यूनिट्स को फायदा होगा।

business28, Jun 2020, 12:05 PM

లాక్‌డౌన్‌తో నిండా మునిగిన ఎంఎస్ఎంఈలు.. రూ.లక్ష కోట్లు హరీ!

రూ.75 కోట్ల నుంచి రూ.250 కోట్ల టర్నోవర్‌  కలిగిన ఈ ఎంఎస్‌ఎంఈలను మళ్లీ గాడిలో పెట్టి కొత్తగ ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకమైన రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేయాలని నివేదిక సూచించింది.

The placenta is a flattened circular organ in the uterus of a pregnant woman that nourishes and maintains the fetus through the umbilical cord. The cord acts as the primary link from the fetus to the placenta. Through the umbilical cord, the placenta provides oxygen and nutrients. At the same time, it removes waste products from the baby's blood.

Woman27, Jun 2020, 3:03 PM

మహిళలపై కరోనా ప్రభావం.. 70లక్షల అవాంఛిత గర్భాలు

మరో ఆరునెలలు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ మహిళల సంఖ్య 4.7 కోట్లకు చేరుతుందని యూఎన్‌ఎ్‌ఫపీఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నటాలియా కానెమ్‌ హెచ్చరించారు.