లవ్ స్టోరీ  

(Search results - 93)
 • naga chaithanya

  Entertainment3, Jun 2020, 9:39 AM

  అక్కినేని హీరో సాయంతో ..'ఆహా' కు బూస్టింగ్

  లౌక్ డౌన్ టైమ్ లో 'ఆహా' దూసుకుపోతుందని భావిస్తే బాగా వెనకబడింది. కొత్తపోరడు అనే వెబ్ సీరిస్ కు తప్ప దేనికీ జనం కనెక్ట్ కాలేదు. రీసెంట్ గా ఆహా లో రిలీజ్ చేసిన రన్ అనే సినిమా అయితే దారుణంగా ఉంది. ఇలాంటివి మరికొన్ని 'ఆహా' లో స్ట్రీమ్ అయితే జనం పూర్తిగా దానిని వదిలేస్తారు. ఈ విషయం తొందరగానే అరవింద్ క్యాచ్ చేసారు. వెంటనే పునరుద్దరణ కార్యక్రమాలు మొదలెట్టారు. 

 • undefined

  Entertainment23, May 2020, 5:28 PM

  రొమాంటిక్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది సెంచురీ.. దర్శకేంద్రుడికి టాలీవుడ్‌ విషెస్‌

  తెలుగు సినిమాను కమర్షియల్ బాట పట్టించిన దిగ్దర్శకుల్లో రాఘవేంద్ర రావు ఒకడు. అప్పటి వరకు రొటీన్‌ ఫార్ములాతో వెలుతున్న సినిమాకు గ్లామర్‌ టచ్‌ ఇచ్చిన దర్శకేంద్రుడు తెలుగు సినిమాకు ఎన్నో అపురూప విజయాలను అంధించాడు. కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు, భక్తి రస చిత్రాలు ఇలా వెండితెర మీద ఆయన చేయని ప్రయోగం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామరస్‌గా చూపించటంలో దర్శకేంద్రుడి స్టైలే వేరు. శనివారం దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్‌ తరుపున ఆయనకు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి.

 • <p>Samantha Akkineni</p>

  Entertainment News4, May 2020, 2:12 PM

  చైతూపై సాయిపల్లవి డామినేషన్.. సమంతకు నచ్చలేదా ?

  అక్కినేని సమంత, నాగచైతన్య టాలీవుడ్ లో  సెలెబ్రిటీ కపుల్. 2018లో చైతు సమంత ప్రేమ వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

 • Trivikram Srinivas

  Entertainment28, Apr 2020, 5:50 PM

  త్రివిక్రమ్ ప్లాన్ బి: ఎన్టీఆర్ తో లేటైతే ఇదేనట

  లాక్ డౌన్ అయిన వెంటనే త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజమౌళితో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు ఇంకా బాలెన్స్ వుంది. ఆ సినిమా షూటింగు పూర్తయ్యేవరకూ ఎన్టీఆర్ తన లుక్ ను కంటిన్యూ చేయవలసే ఉంటుంది. మరి త్రివిక్రమ్ అంతదాకా ఖాళీగా కూర్చోవాలా. నెవ్వర్ ..అలాంటి పని ఎప్పుడూ ఆయన చేయరు. మరీ గ్యాప్ ఎక్కువ అవుతుందనుకుంటే..వెంటనే మరో ప్రాజెక్టుతో రంగంలోకి దూకటానికి సిద్దంగా ఉన్నారట. 

 • Trivikram Srinivas

  Entertainment27, Apr 2020, 1:28 PM

  త్రివిక్రమ్-ఎన్టీఆర్ చిత్రం లో ఆ యంగ్ హీరో కీ రోల్?


  పవన్ తో త్రివిక్రమ్ చేసిన అజ్ఞాతవాసి చిత్రంలో ఆది పినిశెట్టి  కీ రోల్ లో కనిపించారు. ఇక అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నవీన్ చంద్ర కీ రోల్ లో కనిపించారు. అల వైకుంఠపురములో చిత్రంలో సుశాంత్ కీ రోల్ లో కనిపించారు. ఇలా వరస పెట్టి తన సినిమాల్లో కీ రోల్స్ లో యంగ్ హీరోలకు అవకాసం ఇస్తూ వస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నట్లు సమాచారం. 

 • swetha basu prasad

  Entertainment News21, Apr 2020, 12:12 PM

  భర్తతో విడాకులు.. మరోసారి డిప్రెషన్ లోకి హీరోయిన్

  కొత్త బంగారులోకం చిత్రంలో తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని విధంగా నటించింది శ్వేతా బసు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రంలో శ్వేతా బసు, వరుణ్ సందేశ్ జంటగా నటించారు.

 • Trivikram Srinivas

  Entertainment News7, Apr 2020, 4:41 PM

  త్రో బ్యాక్: త్రివిక్రమ్ శ్రీనివాస్ లవ్ స్టోరీ.. సినిమా తరహాలో మ్యారేజ్

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా ప్రేమకథా చిత్రాలు కూడా తెరకెక్కించారు. నువ్వే నువ్వే అనే ప్రేమ కథా చిత్రంతో త్రివిక్రమ్ దర్శకత్వ ప్రయాణం ప్రారంభమైంది.

 • allu arjun

  News24, Mar 2020, 8:25 AM

  లారీ డ్రైవర్ గా బన్నీ.. ఊర మాస్ గెటప్!

   ఆర్య 3 అంటూ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వస్తారని అనుకుంటే ఎవరు ఊహించని విధంగా ఉర మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ పై రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. వీరు ఎంచుకున్న కంటెంట్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. 

 • anushka

  News21, Mar 2020, 11:34 AM

  నాకు ఒక లవ్ స్టోరీ ఉంది.. వేరేవాళ్ళు వేలు పెడితే నచ్చదు: అనుష్క

  అనుష్క మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో అమ్మడు బిజీబిజీగా గడుపుతోంది. 

 • undefined

  News20, Mar 2020, 8:25 AM

  నిన్నుకోరి రీమేక్.. ఎగబడుతున్న కుర్ర హీరోలు!

  నిన్నుకోరి సినిమా టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నాని, నివేత థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా మాస్ ఆడియెన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇప్పుడు వివిధ భాషల్లో రీమేక్ కానుంది.

 • Love Story

  News11, Mar 2020, 5:49 PM

  చైతు, సాయి పల్లవి 'లవ్ స్టోరీ'.. వినసొంపుగా 'ఏయ్ పిల్ల' సాంగ్

  నాగ చైతన్య గత ఏడాది నటించిన మజిలీ, వెంకీ మామ చిత్రాలు మంచి విజయం సాధించాయి. నాగ చైతన్యకు ప్రేమ కథా చిత్రాల్లో మంచి రికార్డ్ ఉంది.

 • sekhar kammula

  Entertainment9, Mar 2020, 12:38 PM

  రాజమౌళి బాటలో శేఖర్ కమ్ముల.. నిర్మాత విలవిల!

  రాజమౌళికి  రాజీ అనేది ఉండడని అంటూంటారు. అయితే ఆయన కెరీర్ లో అన్ని పెద్ద హిట్స్, భారీ బడ్జెట్ చిత్రాలే కావటంతో ఎవరికీ ఏ అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు అదే రూట్ లో శేఖర్ కమ్ముల సైతం ప్రయాణం పెట్టుకున్నాడట. 

 • Neena Gupta

  News3, Mar 2020, 4:27 PM

  భార్యని వదిలేస్తా అని చెప్పి హీరోయిన్ తో క్రికెటర్ సంబంధం.. బయటపడ్డ నిజాలు!

  బాలీవుడ్ భామలు, క్రికెటర్స్ మధ్య ప్రేమ వ్యవహారాలు ఇప్పుడేం కొత్తగా జరగడం లేదు. 80వ దశకం నుంచి ఇప్పటి కోహ్లీ శకం వరకు ఎన్నో ప్రేమ కథలు క్రికెటర్స్, హీరోయిన్ల మధ్య సాగాయి. వాటిలో కొన్ని పెళ్లి పీటలవరకు వెళితే మరికొన్నింటికి మధ్యలోనే బ్రేక్ పడింది. అలనాటి బాలీవుడ్ తార నీనా గుప్తాది కూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీనే. 

 • arrest

  Telangana1, Mar 2020, 7:49 AM

  గద్వాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ: మరో ప్రియుడితో కార్తీక్ హత్య, ప్రియురాలు సూసైడ్


  గద్వాల జోగుళాంబ జిల్లాలో  దారుణం చోటు చేసుకొంది. తమ మధ్య పరిచయాన్ని కుటుంబసభ్యులకు చెబుతానని బెదిరించిన స్నేహితుడిని మరో ఇద్దరితో కలిసి హత్య చేయించింది.  ఈ విషయం బయటకు పొక్కడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గద్వాలలో చోటుచేసుకొంది.

   

 • ye maya chesave

  News29, Feb 2020, 7:49 PM

  'ఏ మాయ చేసావె' సీక్వెల్.. ఒక జోడి రెడీ!

  బెస్ట్ లవ్ స్టోరీస్ లో 'ఏ మాయ చేశావే' ఒకటి. నాగ చైతన్య కి దక్కిన మొదటి విజయంతో పాటు సమంత మొదటి సినిమా కూడా అదే కావడం సో స్పెషల్ అని చెప్పవచ్చు. చైతు సమంతల మనసులను ఒకటి చేసిన ఆ సినిమాకు రెహమాన్ అందించిన పాటలు ఎవర్ గ్రీన్.