లవ్‌ ఎఫైర్‌  

(Search results - 6)
  • undefined

    Entertainment29, Sep 2020, 11:26 PM

    మోనాల్‌ని స్వాతి డామినేట్‌ చేస్తుందా? నోయల్‌పై మోనాల్‌కి ఘాటు ప్రేమా.. ముద్దు పెట్టిందా?

     బిగ్‌బాస్‌4 హౌజ్‌లో ఈ వారం గ్లామర్‌ డోస్‌ పెంచారు. స్వాతి దీక్షిత్‌ వచ్చి అందరి వద్ద పులిహోర కలుపుతుంది. ఇక అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అమ్మరాజశేఖర్‌, సోహైల్‌ ఇలా అంతా స్వాతిపై పడ్డారు. 

  • undefined

    Entertainment24, Sep 2020, 4:38 PM

    విజయ్‌ దేవరకొండ మదర్‌ బర్త్‌ డే వేడుకలో రష్మిక .. ఏం జరుగుతుంది?

    విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, విజయ్‌ ఫాదర్‌, ఇతర దగ్గరి బంధువులు మాత్రం ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ తల్లికి స్పెషల్‌గా బర్త్ డే విశెష్‌ చెప్పారు. 

  • <p style="text-align: justify;">Courtesy: Star Maa/Hotstar<br />
సోహెల్‌, అరియానాలను కన్‌ఫెషన్‌ రూంకి పిలిచిన బిగ్ బాస్, హౌస్‌ మేట్స్‌ &nbsp;ఒక్కొక్కరినీ పిలిచి వాళ్లు కట్టప్ప ఎవరనీ భావిస్తున్నారో, ఎందుకు భావిస్తున్నారో తెలుసుకోవాలని ఆదేశించాడు. అయితే ఈ విషయంలో కరాటే కళ్యాణీ తాను వాళ్లకి ఎందుకు చెప్పాలి, ఆ విషయం వాళ్లె తెలుసుకొని మా మీద గేమ్‌ ప్లే చేస్తారేమో అంటూ &nbsp;అనుమానం వ్యక్తం చేసింది. ఫైనల్‌గా బిగ్ బాస్ ఆదేశం మేరకు హౌస్‌మేట్స్ అంతా తాము కట్టప్పగా ఎవరినీ భావిస్తున్నారో సోహెల్‌, అరియానాలకు చెప్పారు.&nbsp;</p>

    Entertainment17, Sep 2020, 11:53 PM

    బిగ్‌బాస్‌ 4 హౌజ్‌లో సరికొత్త ట్రయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌.. ఆ ముగ్గురి మధ్య

    ప్రారంభంలో రాత్రి ఎప్పటిలాగే అభిజిత్‌, సుజాత, దేవి నాగవల్లి, దేత్తడి హారిక కలిసి గుసగుసలాడారు. సుజాత‌ లవ్‌ ఎఫైర్‌ గురించి చర్చించారు. ఇందులో ఎవరినో ఒకరిని కనెక్ట్ చేసుకోవాలని, అందుకు నోయల్‌ మాత్రమే ఆప్షన్‌ అని సుజాతకి నాగవల్లి, హారిక, లాస్య సూచించారు.

  • undefined

    Reviews3, Sep 2020, 6:15 PM

    యాంకర్‌ ప్రదీప్‌, పూర్ణ మధ్య లవ్‌ ఎఫైర్‌.. నెట్టింట్లో రచ్చ

    ఇప్పటి వరకు టీవీ షోస్‌లో సుడిగాలి సుధీర్‌-రష్మీ, రవి-లాస్య మధ్య, రవి-శ్రీముఖి మధ్య ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అప్పట్లో ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా మరో కొత్త జోడీ తెరపైకి వచ్చింది. యాంకర్‌ ప్రదీప్‌, నటి, ఢీ హోస్ట్ పూర్ణ మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 

  • undefined

    Entertainment17, Aug 2020, 10:18 AM

    ప్రణవ్‌, కళ్యాణి రిలేషన్‌లో లేరు?ః మోహన్‌లాల్‌

    ప్రస్తుతం ప్రణవ్‌, కళ్యాణి కలిసి ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నారు. మోహన్‌లాల్‌, ప్రియదర్శన్‌ మాదిరిగానే వీరిద్దరు మంచి స్నేహితులు. ఆ చనువుతోనే సెల్ఫీ దిగడం, అది కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో చూసిన వారంతా వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నట్టు రకరకాలుగా రాసుకొచ్చారు. 

  • undefined

    Entertainment26, Jun 2020, 3:50 PM

    అంబానీ భార్యతో బాలీవుడ్‌ బ్యాడ్ బాయ్‌ లవ్‌ ఎఫైర్‌!

    ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవటంతో సినీ అభిమానులు తమ అభిమాన తారలకు సంబంధించిన పాత వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్‌ సంజయ్‌ దత్‌కు అనిల్‌ అంబానీ భార్య, నటి టీనా మునిమ్‌కు మధ్య నడిచిన ప్రేమాయణం, దానికి సంబంధించి సంజయ్‌ గతంలో చేసిన కామెంట్స్‌ వైరల్‌ అయ్యాయి.