లవర్స్
(Search results - 66)TelanganaJan 16, 2021, 10:46 AM IST
లవర్స్ ఆత్మహత్యాయత్నం.. ప్రియుడిపై కేసు
పెళ్లికి నిరాకరిస్తారనే భయంతో సదరు యువతి గురువారం రాత్రి 8 గంటల సమయంలో నల్లగుంటకు వచ్చి రాజేష్‌తో కలిసి గ్రామసమీపాన ఉన్న దేవాదుల పైపులైన్ వద్దకు చేరుకుని పురుగుల మందు తాగారు.
EntertainmentJan 13, 2021, 6:01 PM IST
EntertainmentJan 13, 2021, 3:33 PM IST
ప్రైవేట్ పార్టీలలో మునిగితేలుతున్న బిగ్ బాస్ లవర్స్...
బిగ్ బాస్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన షోగా ఉండగా అందులోకి కంటెస్టెంట్స్ సెలెబ్రిటీలైన సందర్భాలు ఉన్నాయి. అయినవారిని, సన్నిహితులను వదిలేసి ఒకే ఇంటిలో నెలల తరబడి ఉండే ఇంటి సభ్యుల మధ్య బంధాలు, స్నేహాలు ఏర్పడడం చాల సహజం.
EntertainmentJan 5, 2021, 5:46 PM IST
లేడీ గొంతుతో ఇమ్మాన్యుయెల్ పాడిన అమ్మ పాటకి పడిపోయిన `జబర్దస్త్` వర్ష..
జబర్దస్త్` ప్రోగ్రామ్‌లో ఇమ్మాన్యుయెల్, వర్ష మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరు లవర్స్ గానే ట్రీట్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ `జబర్దస్త్` షోకే హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇమ్మాన్యుయెల్.. వర్షని ఫిదా చేశాడు. తన పాటతో పడేశాడు. ఆ కథేంటో మీరే చూడండి.
EntertainmentJan 4, 2021, 4:14 PM IST
మోనాల్ బాయ్‌ఫ్రెండ్‌ని మార్చిందా?.. వేరే వ్యక్తికి అందరు చూస్తుండగానే లవ్ ప్రపోజ్
హాట్ హీరోయిన్ మోనాల్ ఇటీవల `బిగ్‌బాస్`తో బాగా పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అఖిల్‌తో లవ్ ఎఫైర్ టాక్ ఆఫ్ ది హౌజ్ అయ్యింది. వీరిద్దరు బయట కూడా లవర్స్ అని, పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ మోనాల్ అసలైన లవర్ వేరే ఉన్నారా? అంటే `డాన్స్ ప్లస్` చూస్తే నిజమే అనిపిస్తుంది.
EntertainmentDec 2, 2020, 2:40 PM IST
ది మోస్ట్ వైలెంట్ మాన్ 'సలార్'గా ప్రభాస్...ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపించనున్నాడో..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ చేస్తున్నాడని చాలా కాలంగా కథనాలు రావడం జరిగింది. మొత్తంగా నేటితో దీనిపై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. కెజిఎఫ్ నిర్మాతలు హోమబుల్ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కెజిఎఫ్ మూవీలో రాఖీ భాయ్ గా యష్ ని ఓ రేంజ్ లో చూపించిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని ఏ రేంజ్ లో ప్రజెంట్ చేయనున్నాడనే ఆసక్తి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లో పెరిగిపోయింది.
Tech NewsNov 21, 2020, 6:29 PM IST
పబ్-జి మొబైల్ గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఇండియన్ యూసర్ల కోసం లింక్ ద్వారా గేమ్ డౌన్ లోడ్..
పబ్-జి మొబైల్ భారతీయ వినియోగదారుల కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. అంతే కాకుండా ప్రస్తుతం డౌన్లోడ్ లింక్ పనిచేయకపోయినప్పటికీ, కంపెనీ పబ్-జి మొబైల్ కోసం డౌన్లోడ్ లింక్‌ను ఇండియన్ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.
EntertainmentNov 17, 2020, 10:44 PM IST
అఖిల్ కి మోనాల్, అభిజిత్ కి హారిక..నిద్ర లేవగానే ఇచ్చేస్తున్నారు, లవర్స్ అని కన్ఫర్మ్ చేసేశారు
ప్రస్తుతం హౌస్ లో అభిజిత్ మరియు హారిక మధ్య లవ్ డెవలప్ అయ్యింది. నిద్ర లేస్తూనే వీరిద్దరూ ఒకరికొకరు హగ్స్ తో రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ సాంగ్ తో నిద్రలేపగానే మోనాల్ వెళ్లి అఖిల్ ని హగ్ చేసుకుంటుంటే, హారిక వెళ్లి అభిజిత్ ని హగ్ చేసుకుంటుంది. అధికారికంగా హౌస్ లో రెండు లవ్ స్టోరీలు మాత్రం నడుస్తున్నాయి.
Tech NewsOct 30, 2020, 10:53 AM IST
పబ్జీ గేమ్ లవర్స్ కి షాక్.. ఇండియాలోకి మళ్ళీ ఇక రాదు, ఉండదు..
పబ్జీ గేమ్ వారి ఫోన్లలో ఇన్స్టాల్ చేసిన వారికి ఆడవచ్చు. తాజా నిర్ణయంతో ఇకపై ఈ అవకాశం యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది.
EntertainmentOct 29, 2020, 9:39 AM IST
చేసుకోబోయేవాడిని పరిచయం చేసిన పూనమ్ బజ్వా.. ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోయిందిగా!
సినీ సెలబ్రిటీలు ఇటీవల తమ లవర్స్ ని పరిచయం చేయడం ప్రారంభించి పెళ్ళి పీఠలెక్కుతున్నారు. నిన్న పునర్నవి మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలపగా, తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ బజ్వా తన ప్రియుడిని పరిచయం చేసింది.
EntertainmentOct 23, 2020, 11:31 PM IST
లవ్ సీన్లో రెచ్చిపోయిన అఖిల్, మోనాల్.. పెళ్లి కూడా ఫిక్స్ అయ్యిందట
47వ రోజు సినిమా షూటింగ్లో భాగంగా మోనాల్, అఖిల్ మధ్య లవ్ సీన్లో మాత్రం రియల్ లవర్స్ లాగా రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరి ప్రేమని చాటుకున్నారు. నిజమైన లవర్స్ లాగా చేసి అందరి చేత చప్పట్టు కొట్టించుకున్నారు.
EntertainmentOct 23, 2020, 7:53 PM IST
బర్త్ డే జరుపుకున్న హాట్ బ్యూటీ మలైకా..వెరైటీగా విశెష్ చెప్పిన ప్రియుడు అర్జున్
బాలీవుడ్ హాట్ హీరోయిన్, మోడల్, యోగా బ్యూటీ మలైకా అరోరా.. ఎప్పటికప్పుడు అందాలతో, యోగా ఆసనాలతో తన అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ సెక్సీ భామ శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంది.
GadgetSep 11, 2020, 12:19 PM IST
8జిబి ర్యామ్ తో మోటో రేజర్ ఫోల్డబుల్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్..?
మోటో రేజర్ 5జి స్పెసిఫికేషన్లు ఊహించినట్లుగానే వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. దీని ధర 1,399 డాలర్లు(అంటే సుమారు రూ.1,02,600)తో లాంచ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫస్ట్-జెన్ మోటో రేజర్ ధర భారతదేశంలో రూ.1,24,000 కంటే ఎక్కువే.
EntertainmentSep 8, 2020, 4:42 PM IST
ఆదిపురుష్ లో సీతగా ఆ బాలీవుడ్ హాట్ బ్యూటీనా?
రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ మూవీ ప్రకటించిన నాటి నుండి ప్రేక్షకులలో ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగిపోయింది. మూవీలో నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ మరియు మూవీ లవర్స్ ఆశపడుతున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయంపై అమితాసక్తినెలకొని ఉండగా అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి.
Tech NewsSep 4, 2020, 6:22 PM IST
పబ్: జి గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఇండియన్ యాప్ ఫవ్: జి వచ్చేస్తోంది..
గతంలో మరో 118 చైనీస్ యాప్‌లను కూడా భారత ప్రభుత్వం నిషేధించింది. కానీ పబ్జీ నిషేధించిన రెండవ రోజు గేమర్స్ కు బాలీవుడ్ స్టార్ ఒక గుడ్ న్యూస్ తెలిపారు. అవును మీరు నిజంగా పబ్జీని కోల్పోతే, త్వరలో అక్షయ్ కుమార్ మీ కోసం FAU: G (ఫియర్ లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్ (FAU: G)) గేమ్ ను తీసుకువస్తున్నారు.