లవర్  

(Search results - 103)
 • 7g brundavana colony

  ENTERTAINMENT1, Jul 2019, 10:17 AM IST

  15 ఏళ్ల తరువాత కలిసిన 7/G లవర్స్

  సెల్వా రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 7/G బృందావన కాలనీ 15 ఏళ్ల క్రితం ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అసలు సినిమా ఆ రెంజ్ హిట్టవుతుందని ఎవరు ఊహించలేకపోయారు. అదే విధంగా అందులో నటించిన హీరో హీరోయిన్ రవి కృష్ణ - సోనియా లు ఒక్కసారిగా సౌత్ లో హాట్ టాపిక్ అయ్యారు. 

 • love

  INTERNATIONAL13, Jun 2019, 3:55 PM IST

  యుద్ధంలో కలిసి, యుద్ధంతో విడిపోయి: 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న లవర్స్

  ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ అది ఏ కొందరికో దక్కే అవకాశం. కొందరు ప్రేమను పండించుకోవడానికి ఒక సంవత్సరమో, రెండేళ్లో వేచి చూస్తారు. అయినా పెళ్లవుతుందన్న గ్యారెంటీ లేదు.. అలా విడిపోయిన ప్రేయసి, ప్రియుడు ఏకంగా 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.

 • ENTERTAINMENT4, Jun 2019, 3:43 PM IST

  రష్మిక మాజీ లవర్.. అప్పుడు ఎగ్జిట్, ఇప్పుడు ఎంట్రీ!

  టాలీవుడ్ లో రష్మిక మెల్లమెల్లగా స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంటోంది. తాజాగా మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరికీ షాక్ ఇచ్చింది. 

 • ENTERTAINMENT1, Jun 2019, 3:45 PM IST

  మాజీ లవర్ తో దీపిక చిందులు.. గట్టిగా అరిచేసిన భర్త!

  బాలీవుడ్ స్టార్ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపికా - రణ్ వీర్ నిరంతరం ఎదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. రీసెంట్ గా భార్య చెప్పులు మోసి హల్ ఛల్ చేసిన రణ్ వీర్ ఇప్పుడు భార్య మరొక వ్యక్తితో డ్యాన్స్ చేస్తుంటే గట్టిగా అరిచి ఇంటర్నెట్ ని షేక్ చేశాడు. 

 • Rape Attempt

  INTERNATIONAL6, May 2019, 2:52 PM IST

  కూతురిపై ప్రియుడితో రేప్, హత్య: యావజ్జీవ శిక్ష విధింపు

  14 ఏళ్ల కూతురిపై ప్రియుడితో లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమెను చంపిన కేసులో సారా ప్యాకర్‌కు యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. అంతేకాదు ఈ కేసులో మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఆమె ప్రియుడు సులివన్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

 • srinivas reddy

  Telangana5, May 2019, 4:46 PM IST

  హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లవర్ సేఫ్

  హాజీపూర్‌లో సైకో కిల్లర్  శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతి సురక్షితంగా ఉందని... ఈ కేసును దర్యాప్తు చేసిన భుజంగరావు చెప్పారు. శ్రీనివాస్ రెడ్డిని కస్టడీ కోరుతూ భువనగిరి కోర్టులో సోమవారం నాడు  పిటిషన్ దాఖలు చేయనున్నారు.

 • Lovers relationship couples

  Andhra Pradesh5, May 2019, 11:44 AM IST

  లవర్‌తోనే వెళ్తా: తండ్రికి నో చెప్పిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని

   ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని పట్టుబట్టింది.ఈ విషయమై ఏం చేయాలోననే విషయమై ట్రిపుల్ ఐటీ  అధికారులు తలలు పట్టుకొన్నారు.
   

 • maharshi

  ENTERTAINMENT27, Mar 2019, 9:26 AM IST

  'మహర్షి'కు ఒకరు గర్ల్ ఫ్రెండ్, మరొకరు లవర్

  సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రంలో మహేష్  సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి అందరికీ తెలుసు. 

 • NRI7, Mar 2019, 11:11 AM IST

  ప్రీతిరెడ్డి హత్య కేసులో ట్వీస్ట్: మాజీ లవర్ అబద్ధాలు

  ప్రీతిరెడ్డి మరణించిన మర్నాడే హర్షవర్ధన్ కారు ప్రమాదంలో మరణించాడు. ప్రీతిరెడ్డి అదృశ్యమైన తర్వాత కామన్ ఫ్రెండ్ ఒకరు హర్షవర్ధన్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్, ప్రీతి దంత వైద్య సదస్సుకు హాజరయ్యారు.

 • Hansika motwani

  ENTERTAINMENT5, Mar 2019, 4:09 PM IST

  ఎక్స్ లవర్ తో రొమాంటిక్ సినిమా!

  దేశముదురు సినిమాతో టీనేజ్ లోనే వెండితెరపై అందాలతో సెగలు రేపిన వైట్ బ్యూటీ హన్సిక జయాపజయాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ అందుకుంటోంది. ఇకపోతే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. అమ్మడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో జాతఃకట్టడానికి రెడీ అయ్యింది. 

 • noori

  ENTERTAINMENT27, Feb 2019, 1:09 PM IST

  'లవర్స్ డే' ఫేం నూరి షరీఫ్ ఫోటోలు!

  'లవర్స్ డే' ఫేం నటి నూరి షరీఫ్ ఫోటోలు

 • oru adar love

  ENTERTAINMENT23, Feb 2019, 12:24 PM IST

  ప్రియా ప్రకాష్ వల్లే సినిమా దొబ్బింది: హీరోయిన్

  మలయాళ బ్యూటీ, వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మొదటి చిత్రం ‘లవర్స్ డే’. ప్రేమికుల రోజున విడుదలైన ఈ చిత్రం పూర్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ బాగాలేదని టాక్ రావడంతో తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్ ను మార్చి వదిలిన సంగతి తెలిసిందే.  బుధ వారం నుండి ఈ చిత్రం   న్యూ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. అయినా పెద్ద కలిసొచ్చిందేమీ లేదు. సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో   ప్రియాప్రకాష్ వారియర్ పై ఆమె సహనటి నూరిన్ కొన్ని కామెంట్స్ చేసారు. 

 • NATIONAL14, Feb 2019, 3:19 PM IST

  లవర్ ఫోటో తగలపెడితే.. ఫుడ్ ఫ్రీ

  నేడు వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. దాదాపు లవర్స్ అంతా ఈ రోజున తమ లవర్ తో కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. 

 • lovers day

  ENTERTAINMENT14, Feb 2019, 1:47 PM IST

  'లవర్స్ డే' మూవీ రివ్యూ..

  సినీ ప్రపంచం పుట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది హీరోయిన్స్...తెరపై కన్ను గీటారు. అయితే వాళ్ల హావభావాలు ఏవీ ప్రియాప్రకాష్ వారియర్ రేంజిలో లేవు. దాంతో  కన్ను కొట్టడానికే పుట్టినట్లున్నట్లు, దానికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ ని చేసేసారు. 

 • lovers day

  ENTERTAINMENT14, Feb 2019, 10:21 AM IST

  ప్రియా ప్రకాష్ 'లవర్స్ డే' ట్విట్టర్ రివ్యూ..!

  వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'లవర్స్ డే' సినిమా నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల సినిమాకు సంబంధించిన రొమాంటిక్ టీజర్ యూట్యూబ్ లో సంచలనంగా మారింది.