లగ్జరీ కార్
(Search results - 31)carsJan 16, 2021, 3:53 PM IST
ఇండియాలోకి ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ లగ్జరీ కార్.. ధర, ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే..
ఆస్టన్ మార్టిన్ మొట్టమొదటిసారి డిబిఎక్స్ ఎస్యూవీ కారును భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఏడాది 2021 సంవత్సరంలో కేవలం 11 ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ ఎస్యువి కార్లను మాత్రమే విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది.
EntertainmentDec 19, 2020, 7:57 PM IST
లగ్జరీ కార్ పక్కన సెక్సీగా తొడలు చూపుతూ... వైరల్ అవుతున్న బిగ్ బాస్ దివి హాట్ ఫోటోలు
బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్య సోషల్ మీడియాలో కాకరేపుతోంది. ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
carsNov 24, 2020, 4:48 PM IST
ఎస్బీఐతో మెర్సిడెస్ బెంజ్ ఒప్పందం : లగ్జరీ కార్ల బుకింగ్ పై ప్రత్యేక ఆఫర్లు..
వినియోగదారులకు కార్ ఫైనాన్స్‌తో 'ఆకర్షణీయమైన' వడ్డీ రేటుతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను కల్పించనుంది. అయితే బ్యాంక్ కస్టమర్లు తమ లగ్జరీ కార్లను బుక్ చేసుకోవడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
carsNov 13, 2020, 1:24 PM IST
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లపై దీపావళి డిస్కౌంట్ ఆఫర్.. ప్యాకేజీలు, వారెంటీలు కూడా..
వాహనాన్ని బట్టి కార్లపై 4 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. దానికి తోడు కంపెనీ వినియోగదారులకు 1 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ప్రత్యేక వారంటీ ప్యాకేజీలను కూడా అందిస్తోంది.
carsNov 12, 2020, 4:16 PM IST
బెస్ట్ పవర్ - పెర్ఫార్మెన్స్ కొత్త అర్ధం మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్సి 434 మ్యాటిక్ కూప్...
పండుగ సీజన్ నేపథ్యంలో, మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు కొత్త కారును ఆవిష్కరించింది. మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్సి 43 4మాటిక్ కూపే ఇండియన్ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. విలాసవంతమైన ఆటోమోటివ్ డిజైన్, డ్రైవింగ్ అద్భుతమైన ఆనందం.
carsOct 9, 2020, 11:32 AM IST
మెర్సిడెస్ బెంజ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్.. 5 సెకన్లలో 100 కి.మీ స్పీడ్
ఈ కారు మొదటి దశలో ఢీల్లీ, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై హైదరాబాద్ నగరాల్లో లభిస్తుంది. ఈక్యూసి అనేది మెర్సిడెస్ బెంజ్ కొత్త మోడల్. దేశంలోని లగ్జరీ కార్ ల్యాండ్‌స్కేప్‌లో మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.
Tech NewsOct 4, 2020, 5:03 PM IST
2050ని ముందే ఊహించిన రోల్స్ రాయిస్: సరికొత్త ఆవిష్కరణ
బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ మరో నూతన ఆవిష్కరణతో మన ముందుకొస్తోంది. అత్యంత వేగంగా ఎగిరే విద్యుత్ విమానాన్ని ఈ సంస్థ రూపొందిస్తోంది. దీనిలో భాగంగా ఈ విమానంలో వినియోగించే టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది.
carsSep 16, 2020, 4:19 PM IST
ఫెస్టివల్ సీజన్ కోసం మెర్సిడేస్ బెంజ్ కొత్త క్యాంపెయిన్.. ఆద్భుతమైన ఫీచర్లతో ఆకర్షిస్తున్న లగ్జరీ కార్..
భారత్ ప్రస్తుతం నాలుగోదశ అన్ లాక్ ప్రక్రీయలో ఉంది. దాదాపు ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్వీసులు ఓపెన్ అయ్యాయి. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. నిబంధనలతో టూరింజంకు సంబంధించిన ప్రదేశాలను కూడా ప్రభుత్వసంస్థలు అనుమతిస్తున్నాయి.
carsSep 11, 2020, 4:43 PM IST
లూసిడ్ ఎయిర్ ఎలక్ట్రిక్ కార్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 832 కిలోమీటర్లు వెళ్లొచ్చు..
ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎయిర్ ఎలక్ట్రిక్ సెడాన్ వెర్షన్‌ను సిలికాన్ వ్యాలీ ప్రధాన కార్యాలయం నుంచి లూసిడ్ మోటార్స్ తాజాగా వర్చువల్‌గా విడుదల చేసింది.
LifestyleAug 13, 2020, 11:53 AM IST
ముకేష్ అంబానీ : అది ఇల్లా...లగ్జరీ కార్ల షోరూమా..?
అంబానీ ఎలాంటి కారు వాడతాడు.. ఆయన వద్ద ఏయే లగ్జరీ కార్లు ఉన్నాయి అనే విషయంపై ఆరా తీయగా.. కళ్లు బైర్లుగమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
carsAug 10, 2020, 3:42 PM IST
వోల్వో కార్స్ అమ్మకాలలో వృద్ధి.. ఆంక్షల సడలింపుతో పెరిగిన సేల్స్..
ఈ నెలలో కంపెనీ 62,291 కార్లను విక్రయించింది. యూరప్, యు.ఎస్, చైనా దేశాలలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. కోవిడ్ -19 మహమ్మారి, ఆంక్షలను ఎత్తివేసినందున ఐరోపాలో అమ్మకాలు జూలైలో తిరిగి వృద్ధిలోకి వచ్చింది.
carsAug 8, 2020, 7:13 PM IST
ఫెరారీ అత్యంత వేగమైన సూపర్ కారు.. కేవలం 2.9 సెకండ్లలోనే 100 కి.మీ స్పీడ్
తాజాగా ఈ సంస్థ లాంచ్ చేసిన సరికొత్త వాహనం భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఫెర్రారీ ఎఫ్8 ట్రిబ్యూటో అనే పిలవబడే మోడల్ ఇప్పుడు కార్ల ప్రియులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ కార్ ఎక్స్ షోరూం ధర వచ్చేసి రూ.4.02 కోట్లుగా సంస్థ నిర్ణయించింది.
carsJul 17, 2020, 10:47 AM IST
బీఎండబ్ల్యూ కొత్త బైక్.. 3 సెకన్లలో 100 స్పీడ్..
బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ పేరుతో గురువారం లాంచ్ చేసింది. ఈ అడ్వెంచర్ స్పోర్ట్ బైక్ ధర 20.9 లక్షల రూపాయలగా నిర్ణయించింది. తమ డీలర్ నెట్‌వర్క్‌లో గురువారం నుంచి పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్ (సీబీయు)గా ఈ బైక్‌ను ఆర్డర్ చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
carsJun 29, 2020, 4:38 PM IST
ఆన్ లైన్ క్లిక్స్ తెచ్చిన తంటా : అనుకోకుండా 28 కార్లు బుక్...
కార్ల సేల్స్ విషయంలో కొత్తగా ఆన్ లైన్ ద్వారా కార్ బుక్ చేసు కుంటే కారు డెలివరీ అందించే వేసలుబాటును కస్టమర్లకు కల్పించింది. ఆన్ లైన్ బుకింగ్ వల్ల ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. జర్మనీలో ఒక వ్యక్తి అనుకోకుండా ఏకంగా ఆన్లైన్లో 28 టెస్లా మోడల్ 3 కార్లను బుక్ చేశాడు.
carsJun 6, 2020, 11:27 AM IST
బెంట్లే కంపెనీ ఉద్యోగులపై వేటు.. భవిష్యత్తులో ఇంకా ఉంటాయని హెచ్చరికలు..
కరోనా కష్టాలు వివిధ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులను వెంటాడుతున్నాయి. తాజాగా బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బ్లెంటీ వెయ్యి మందిని సాగనంపుతున్నట్లు ప్రకటించింది. మున్ముందు ఉద్వాసనలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.