లక్ష్మీ బాంబ్‌  

(Search results - 3)
 • undefined

  Entertainment18, Oct 2020, 6:04 PM

  యూట్యూబ్‌ని షేక్‌ చేస్తున్న అక్కీ, కైరాల `బుర్జ్ ఖలీఫా` వీడియో సాంగ్‌

  `లక్ష్మీబాంబ్‌` చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. `బుర్జ్ ఖలీఫా.. `పేరుతో రూపొందించిన వీడియో సాంగ్‌ని తాజాగా ఆదివారం విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌, కైరా రొమాన్స్ అదిరిపోయింది. 

 • undefined

  Entertainment17, Sep 2020, 7:20 AM

  ఆ సినిమాలపై ఐపీఎల్‌ ఎఫెక్ట్‌.. రిలీజ్ వాయిదా!

  గతంలో ఐపీఎల్ దృష్టిలో పెట్టుకొని సినిమాల రిలీజ్‌లు ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవటంతో సినిమాలను ఓటీటీలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి ఐపీఎల్ సీజన్‌ ఉండదన్న ఉద్దేశంతో కొన్ని సినిమాలను సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

 • undefined

  Entertainment5, May 2020, 5:13 PM

  వెండితెర మీద పేలుతున్న అందాల `లక్ష్మీ బాంబ్‌`

  కపూర్‌ అండ్‌ సన్స్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ ఎలెనా ఫెర్నాండెజ్‌. మోడల్‌ కెరీర్‌ ప్రారంభించిన ఈ లండన్‌ బ్యూటీ.. వోగ్, జీక్యూ లాంటి ప్రముఖ మేగజైన్‌ల కవర్‌ పేజ్‌ల మీద మెరిసింది. రివర్‌ ఐలాండ్‌, అడిడాస్‌, ఫిలా లాంటి అంతర్జాతీయ సంస్థలకు ప్రచార కర్తగా కూడా వ్యవహరించింది. బద్లా, హౌజ్‌ఫుల్‌ 4, జవానీ జానేమన్‌ లాంటి సినిమాల్లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీ బాంబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.