లండన్ కోర్టు
(Search results - 9)businessOct 20, 2020, 2:08 PM IST
అనిల్ అంబానీ భార్య టీనా లగ్జరీ లైఫ్ స్టయిల్.. చూస్తే వావ్ అనాల్సిందే..
ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనికులలో ఆరవ స్థానంలో ఉన్న అనిల్ అంబానీ ప్రస్తుతం తన వ్యాపార సామ్రాజ్యం దాదాపు మునిగిపోయింది. అనిల్ అంబానీకి సుమారు 5300 కోట్ల రూపాయల అప్పు ఉంది. రుణల కేసులో చైనా కోర్టులు అనిల్ అంబానీపై లండన్ కోర్టులో కేసులు వేశాయి.
businessMay 15, 2020, 12:33 PM IST
నీరవ్ మోదీ చంపేస్తానన్నారు.. ఓ డమ్మీ డైరెక్టర్ ఆరోపణ...
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి వ్యతిరేకంగా సీబీఐ కీలక సాక్ష్యాలు సంపాదించింది. ఆయన సంస్థకు చెందిన ఆరుగురు డైరెక్టర్లతో నీరవ్ కు వ్యతిరేకంగా వీడియో సాక్ష్యాలను లండన్ కోర్టులో సమర్పించింది.
TelanganaDec 20, 2019, 8:23 AM IST
నిజాం నిధుల కేసులో పాకిస్తాన్కు మరో షాకిచ్చిన లండన్ కోర్టు
లండన్: నిజాం ఆస్తుల కేసులో కోర్టు ఖర్చుల్లో కనీసం 65 శాతం ప్రతివాదులకు చెల్లించాలని లండన్ కోర్టు పాకిస్తాన్ ను ఆదేశించింది.ఈ తీర్పు పాకిస్తాన్ కు దిమ్మతిరిగింది.
NRINov 3, 2019, 4:27 PM IST
కత్తితో బెదిరించి అత్యాచారం, దోపిడీ... భారతీయుడికి 15 ఏండ్ల జైలు శిక్ష
కత్తి తో బెదిరించి ఒక మహిళపై అత్యాచారం చేసి దోచుకున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Andhra PradeshJun 19, 2019, 6:16 PM IST
రాజధాని నిర్మాణంలో అక్రమాలు.. అవసరమైతే లండన్ కోర్టుకు: ఆర్కే
రాజధాని అమరావతి రైతులు టీడీపీ ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురయ్యారన్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
businessJun 12, 2019, 3:19 PM IST
నీరవ్ మోడీకి షాక్: బెయిల్ ఇవ్వడం కుదరదన్న లండన్ కోర్టు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా బ్రిటన్ పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారికి నీరవ్ మోడీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ బెయిల్ పిటిషన్ను యూకే కోర్టు కొట్టేసింది
businessApr 8, 2019, 6:48 PM IST
భారత్కు జవాబుదారివి: విజయ్ మాల్యాకు షాకిచ్చిన యూకే హైకోర్టు
స్వదేశంలో రూ.9వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. భారత్కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇందుకు వ్యతిరేకంగా మాల్యా చేసిన అభ్యర్థనను అక్కడి హైకోర్టు కోర్టు తోసిపుచ్చింది.
businessMar 30, 2019, 10:34 AM IST
అసలే వేల కోట్ల ఫ్రాడ్.. ఆపై పరారీ.. లంచం ఇచ్చి బెయిల్ యత్నాలు.. నీరవ్ మోదీ తీరిది
వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన న్యూయార్క్.. తర్వాత తాజాగా లండన్ నగరంలో తేలి జైలుపాలైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం నిందితుడు నీరవ్ మోదీ అక్కడా తన లీలలు మరిచిపోవడం లేదు. బెయిల్ పొందేందుకు లంచం ఇచ్చేందుకు కూడా సిద్దమయ్యాడు. కానీ భారత్ వాదన.. కేసులో తీవ్రత వల్ల బెయిల్ మంజూరు చేయలేమని లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తేల్చేసింది.
businessFeb 24, 2019, 10:28 AM IST
బ్రిటన్ ‘మాల్యా’ ఆస్తులపై బ్యాంకుల నజర్!!
రుణాల ఎగవేతకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు ఆ దేశంలో గల ఆస్తులపై బ్యాంకర్లు కేంద్రీకరించారు. ఈ మేరకు లండన్ హైకోర్టులో ఆయన ఆస్తుల వివరాలు తెలియజేయాలని పిటిషన్లు దాఖలు చేశారు.