రౌడీ బేబీ  

(Search results - 9)
 • kona venkat

  EntertainmentDec 17, 2020, 9:57 AM IST

  కోన వెంకట్ కొత్త సినిమా 'రౌడీ బేబీ'

  లేటెస్ట్‌ మూవీ 'రౌడీబేబీ'.. ఈ సినిమా షూటింగ్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.  కోన వెంకట్‌ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.  కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్‌ విన్నింగ్‌ యాక్టర్‌ బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు.

 • undefined

  EntertainmentNov 17, 2020, 9:40 AM IST

  బన్నీకి షాక్‌ ఇచ్చిన ధనుష్‌-సాయి పల్లవి.. సరికొత్త రికార్డ్..!

  తమిళంలో ధనుష్‌, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలోని `రౌడీబేబీ` సాంగ్‌ సంచలనం సృష్టించింది. ఈ పాటని ఏకంగా వంద కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇప్పుడిది సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసింది. 

 • undefined

  EntertainmentMay 30, 2020, 12:09 PM IST

  శారీలో సెక్సీ డాన్స్‌.. ఇరగదీసిన రౌడీ బేబీ

  గత ఏడాది కోలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి ఓ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. 2019 యూట్యూబ్‌ లో మోస్ట్ వ్యూడ్‌ వీడియోస్‌ లిస్ట్‌లో తన వీడియోతో స్థానం సంపాదించుకుంది సాయి పల్లవి.

 • sai pallvi

  NewsFeb 14, 2020, 3:28 PM IST

  నాగ చైతన్య పై రౌడీ బేబీ రొమాంటిక్ ఎటాక్!

  నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ స్టోరీ'. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా   తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రివ్యూ ని విడుదల చేశారు.

 • naga chaithanya

  NewsJan 14, 2020, 6:41 PM IST

  నాగ్ చైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ లుక్.. టైటిల్ ఫిక్స్

  నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా  ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. స్వీట్ మ్యూజికల్ లవ్ స్టోరీ కి రూపొందుతున్న ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

 • new record of rowdy baby song

  NewsNov 17, 2019, 5:34 PM IST

  సాయి పల్లవి రౌడీ బేబీ మరో న్యూ రికార్డ్.. ఫాస్టెస్ట్ 700

  సాయి పల్లవి క్రేజ్ ఏమిటో ఒకే ఒక్క పాటతో పూర్తిగా అర్థమైపోయింది. ధనుష్ తో చిందులేసిన సాయి పల్లవి రౌడీ బేబీ సాంగ్ ఇప్పటికే 700 మిలియన్ల వ్యూప్స్ ని అందుకుంది.  అత్యంత వేగంగా 700మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న ఇండియన్ సాంగ్ గా రౌడీ బేబీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చూస్తుండగానే రోజురోజుకు పాటకు వ్యూస్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

 • రౌడీ బేబీ: యాంకర్ శ్రీముఖి సరికొత్త గెటప్

  ENTERTAINMENTFeb 28, 2019, 7:41 PM IST

  రౌడీ బేబీ: యాంకర్ శ్రీముఖి సరికొత్త గెటప్

  రౌడీ బేబీ: యాంకర్ శ్రీముఖి సరికొత్త గెటప్

 • rowdy baby

  ENTERTAINMENTFeb 13, 2019, 4:35 PM IST

  రౌడీ బేబీ 200మిలియన్..బెస్ట్ కాంబో రికార్డ్

  రౌడీ బేబి సాంగ్ మొత్తానికి మరో రికార్డ్ కొట్టేసింది. మారీ 2 సినిమా కోసం ధనుష్ సొంతంగా రాసి పాడిన విధానం సాయి పల్లవి సరికొత్త స్టెప్పులు ఇక యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ కి తగ్గటుగా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ రౌడీ బేబీ సాంగ్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇది పక్కా కాంబినేషన్ హిట్ అని చెప్పాలి. 

 • prabhudeva

  ENTERTAINMENTJan 18, 2019, 8:27 PM IST

  ప్రభుదేవా రౌడీ బేబీ మ్యాజిక్.. అది లెక్క!

  ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే బ్రాండ్ తెచ్చుకున్న ప్రభుదేవా ఎలాంటి కోరోయోగ్రాఫరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అదే విధంగా దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకున్న అనంతరం అటు యాక్టర్ కూడా బిజీ అయ్యాడు.