రోహిత్
(Search results - 623)CricketJan 19, 2021, 7:41 AM IST
శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... డ్రా కోసం పూజారా ప్రయత్నం... లంచ్ సమయానికి...
గబ్బా టెస్టులో భారత జట్టు లంచ్ విరామానికి ఓ వికెట్ కోల్పోయి పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపరిచినా... యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ తనదైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పూజారా జిడ్డు ఆటతో డ్రా కోసం ప్రయత్నిస్తున్నాడు.
CricketJan 19, 2021, 5:53 AM IST
గబ్బా టెస్టు: రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...
ఆస్ట్రేలియా టూర్లో ఆఖరి టెస్టు ఆఖరి రోజు భారీ ఆశలతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓవర్‌నైట్ స్కోరు 4/0 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
EntertainmentJan 18, 2021, 8:23 PM IST
`లడీ లడీ.. `సాంగ్ ఓవర్ నైట్ వారి ఫేట్‌నే మార్చేసిందిగా!
అలాంటి క్రేజ్ రోహిత్ నందన్, ప్రియా ప్రకాష్ పొందుతున్నారు. వీరిద్దరు కలిసి ఇటీవల `లడీ లడీ` పేరుతో రూపొందించిన ప్రైవేట్ సాంగ్‌లో ఆడిపాడారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ పాటని, బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని ఆలపించారు. ఐడియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందించిన ఈ పాట ప్రస్తుతం విశేషంగా వైరల్ అవుతుంది.
CricketJan 18, 2021, 3:41 PM IST
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షాడో బ్యాటింగ్ తో స్టీవ్ స్మిత్ కి ఝలక్ ఇచ్చిన హిట్ మ్యాన్
‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ క్రేజీ యాటిట్యూడ్‌తో భారత క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు.
CricketJan 18, 2021, 9:02 AM IST
స్టీవ్ స్మిత్ చూస్తుండగానే షాడో బ్యాటింగ్... రోహిత్ శర్మ క్రేజీ యాటిట్యూడ్...
‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ క్రేజీ యాటిట్యూడ్‌తో భారత క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. క్రికెట్ మైదానంలో క్రేజీ పనులు చేయడం విరాట్ కోహ్లీకి బాగా అలవాటు. కోహ్లీ గైర్హజరీతో వాటిని మిస్ అయిన వారికి, రోహిత్ తన చిలిపి, క్రేజీ యాటిట్యూడ్‌తో ఆ లోటు తీరుస్తున్నాడు.
CricketJan 17, 2021, 1:45 PM IST
ఇది కదా మనకి కావాల్సిన ఎమోషన్... శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్‌పై మీమ్స్...
‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ,మొదటి రెండు టెస్టుల్లో అదరగొట్టిన యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ కూడా త్వరగానే అవుట్ అయ్యారు. టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రహానే రాణించలేదు. మయాంక్ మ్యాజిక్ పనిచేయలేదు.
CricketJan 17, 2021, 12:36 PM IST
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... ఆస్ట్రేలియాకి స్వల్ప ఆధిక్యం... సుందర్, శార్దూల్ రికార్డుల మోత...
186 పరుగులకే 6 వికెట్లు... ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మొదటి రెండు టెస్టుల్లో అదరగొట్టిన యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు.
CricketJan 17, 2021, 9:23 AM IST
అదిరిందయ్యా నట్టూ... నీలో ఆ ఫైర్ ఉంది... రోహిత్ శర్మ కామెంట్...
ఈ మధ్యకాలంలో భారత జట్టులోకి దూసుకొచ్చిన మోస్ట్ టాలెంటెడ్ అండ్ లక్కీ ప్లేయర్ నటరాజన్. వరుణ్ చక్రవర్తికి గాయం కావడంతో భారతజట్టులో స్థానం దక్కించుకున్న నట్టూ... అతి తక్కువ కాలంలో టీ20, వన్డే, టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా నటరాజన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ.
CricketJan 17, 2021, 7:14 AM IST
అందులో విరాట్ కోహ్లీయే బెస్ట్... వేరే ప్లేయర్లతో అతనికి పోటీయే లేదు... శ్రీలంక పేసర్ ఉదాన...
విరాట్ కోహ్లీ... ఈ తరంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్. అందులో ఎలాంటి డౌటూ లేదు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్లతో, వన్డేల్లో రోహిత్ శర్మతో, టీ20ల్లో మిగిలిన యంగ్ క్రికెటర్లతో పరుగులు చేయడంలో పోటీ పడుతున్నాడు విరాట్. అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న నేటి తరం మేటి బ్యాట్స్‌మెన్ మాత్రం కోహ్లీయే. తాజాగా శ్రీలంక పేసర్ ఇసురు ఉదాన కూడా కోహ్లీని పొగడ్తల్లో ముంచెత్తాడు.
CricketJan 17, 2021, 6:00 AM IST
అందుకే ఆ షాట్ ఆడాను... అవుట్ అయినందుకు నేనేం ఫీల్ అవ్వడం లేదు... రోహిత్ శర్మ వివరణ...
గబ్బా టెస్టులో చూడచక్కని షాట్లతో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మెచ్చుకుంటున్న సమయంలోనే ఓ చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ. నాథన్ లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, మిచెల్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
CricketJan 16, 2021, 5:01 PM IST
నేను తగ్గను, అలానే ఆడుతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం
ఆస్ట్రేలియాపై జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో రోహిత్ శర్మ అవుటైన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ విమర్శలకు రోహిత్ శర్మ ఘాటుగానే సమాదానం ఇచ్చాడు.
CricketJan 16, 2021, 1:17 PM IST
రోహిత్ లాంటి ప్లేయర్, ఇలా అవుట్ అవ్వడం... ప్చ్..! సునీల్ గవాస్కర్ ఫైర్...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... 74 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుత జట్టులో సీనియర్ మోస్ట్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి మిచెల్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గబ్బా పిచ్‌పై రోహిత్ శర్మ రాణిస్తాడని ఊహించిన అభిమానులకు ఈ ఒక్క షాట్ సెలక్షన్‌తో ఊహించని షాక్ తగిలింది.
CricketJan 16, 2021, 10:00 AM IST
రోహిత్ శర్మ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా... 60 పరుగులకే...
గబ్బా టెస్టులో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 74 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ..
CricketJan 15, 2021, 6:24 PM IST
బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్, హనుమ విహారి ఎలా సాధ్యం చేసాడంటే...
కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుని ‘బిగ్‌బాస్’ సీజన్ 4 టైటిల్ విన్నర్‌గా నిలిచాడు అభిజిత్.
CricketJan 15, 2021, 12:14 PM IST
పృథ్వీ షా ఎందుకింత కోపం... జట్టులో చోటు కోసమేనా... రోహిత్ శర్మపై...
ఆస్ట్రేలియాలో మొదటి టెస్టులో చోటు దక్కించుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. బ్యాటింగ్‌లో ఘోరంగా నిరుత్సాహపర్చిన పృథ్వీ షా... ఫీల్డింగ్‌లో ఓ క్యాచ్ జారవిడిచి జట్టుకి దూరమయ్యాడు.