రొమాంటిక్  

(Search results - 104)
 • undefined

  News25, Mar 2020, 9:46 AM IST

  ప్రభాస్ అభిమానులకు షాక్‌.. సూపర్ హీరో సినిమా మరింత ఆలస్యం

  బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సూపర్ హీరో సినిమా చేయాలనుకున్న ప్రభాస్‌కు కరోనా కారణంగా బ్రేక్ పడింది.

 • Nithiin

  News23, Mar 2020, 2:30 PM IST

  బాలీవుడ్ లో నితిన్ 'భీష్మ' రీమేక్.. రొమాంటిక్ హీరోతో బడా నిర్మాత ప్లాన్?

  యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. నితిన్ సరైన సమయంలో ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కింది.

 • sivam
  Video Icon

  Reviews13, Mar 2020, 4:33 PM IST

  శివన్ : సెక్స్ సీన్లు గుప్పిస్తే సినిమా అవుతుందా...

  బోల్డ్ కంటెంట్ తో వచ్చిన యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ సినిమా శివన్. 

 • karishma

  News11, Mar 2020, 10:37 AM IST

  ముద్దు సీన్ కోసం మూడు రోజులు కష్టపడ్డారట!

  కాలక్రమేణా రొమాంటిక్ సీన్ ల డోస్ ఇంతకింతకు పెరుగుతూ వస్తోంది. 90ల కాలం నుంచి లిప్ లాక్ సీన్స్ ఊహించని విధంగా ఆడియెన్స్ కి మంచి కిక్కిచ్చాయి. అయితే రీసెంట్ కరిష్మా కపూర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గోల్డెన్ డేస్ లోని ఒక రొమాంటిక్ సీన్ ని గుర్తు చేసుకున్నారు.

 • kethika sharma

  News10, Mar 2020, 2:28 PM IST

  హోలీ రంగుల్లో రొమాంటిక్ హీరోయిన్.. హాట్ ఫొటోస్

  టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది.  పూజా  హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ. అమ్మడు హోలీ రోజు స్పెషల్ ఫొటోస్ ని రిలీజ్ చేసింది 

 • Shivan Movie Release Promo
  Video Icon

  Entertainment10, Mar 2020, 12:44 PM IST

  శివన్ : హింసా, బోల్డ్ కంటెంట్..యూత్ టార్గెటెడ్ సినిమా...

  యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా శివన్.

 • romantic horror movie banjara teaser released
  Video Icon

  Entertainment27, Feb 2020, 1:55 PM IST

  రొమాంటిక్ హారర్ 'బంజార' టీజ‌ర్!

  వర్కింగ్ యాంట్స్ ప్రొడక్షన్స్ ప‌తాకంపై కోయా రమేష్ బాబు, దేవభక్తుని నవీన నిర్మించిన ఈ రొమాంటిక్‌ హారర్ ‘బంజార’.

 • (Courtesy: Instagram) తాజాగా నమిత బ్లాక్ డ్రెస్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కుర్రకారు మతిపోగొట్టేలా ఉంది.

  News26, Feb 2020, 12:07 PM IST

  రొమాన్స్ బోర్ కొట్టేసింది : నమిత

  ఈ సినిమా తరువాత తమిళంలో ఎక్కువగా అవకాశాలు వస్తాయని భావించింది కానీ తనకు నచ్చిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదని సమాచారం.

 • bheeshma

  News21, Feb 2020, 6:42 AM IST

  'భీష్మ' ప్రీమియర్ షో టాక్

  నితిన్ చాలా కాలం తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'భీష్మ' నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ తప్పకుండా సక్సెస్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

 • Nithiin Bheeshma

  News20, Feb 2020, 5:23 PM IST

  లీక్: 'భీష్మ' కథ ఇదే?.సూపర్ గా ఉంది

  యంగ్ హీరో నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్‌యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన  ఈ చిత్రం ట్రైలర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ  నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అందిన కథను మీకు అందిస్తున్నాం.

 • nag ashwin

  News18, Feb 2020, 2:52 PM IST

  మహానటి డైరెక్టర్ తో ప్రభాస్.. నిజమేనా?

  ప్రభాస్.. సాహో సినిమాతో ఊహించని డిజాస్టర్ ఎదుర్కోవడంతో నెక్స్ట్ ఎలాగైనా మరో హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ సినిమా తో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ లో మెరవనున్నాడు. 

 • Nithiin

  News16, Feb 2020, 9:55 AM IST

  త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్...కారణం తెలిసిందే

  నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “భీష్మ “.  ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. 

 • बीच हॉलिडे की दौरान भी धवन अपनी पत्नी के साथ नजर आए। दोनों साथ में कुछ बात करते हुए दिखाई दे रहे हैं।

  Cricket15, Feb 2020, 8:03 AM IST

  భార్యతో శిఖర్ ధావన్ వాలంటైన్స్ డే... రొమాంటిక్ పిక్ షేర్ చేసి...

  శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ధావన్ తో కలిసి వాలంటైన్స్ డే జరుపుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను ఆయన తెలియజేశాడు.  భార్య ఆయేషాతో రొమాంటిక్ దిగిన ఓ ఫోటోని ధావన్ షేర్ చేశాడు.

 • sai pallvi

  News14, Feb 2020, 3:28 PM IST

  నాగ చైతన్య పై రౌడీ బేబీ రొమాంటిక్ ఎటాక్!

  నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ స్టోరీ'. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా   తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రివ్యూ ని విడుదల చేశారు.

 • Suriya

  News13, Feb 2020, 9:43 PM IST

  'పిల్ల పులి.. పోరగాడే నీకు బలి'.. ఆకట్టుకుంటున్న సూర్య రొమాంటిక్ సాంగ్!

  హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'ఆకాశం నీహద్దురా'. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య మరోసారి తన విలక్షణమైన నటనతో అదరగొడుతున్నాడు.