Search results - 224 Results
  • jaggareddy

    Telangana7, May 2019, 4:22 PM IST

    ఉత్తమ్ తప్పుకుంటే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఛాన్స్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు

    ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటేనే పీసీసీలో మార్పు ఉంటుందని అప్పటి వరకు ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ తప్పుకుంటే రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం ప్రభాకర్ లాంటి బలమైన నేతలు ఉన్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు కేంద్రంలో వచ్చేది యూపీఏ ప్రభుత్వమేనని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు జగ్గారెడ్డి. 

  • Telangana2, May 2019, 3:24 PM IST

    కుర్రకుంక: కేటీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

    విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడితే ఆయనను ఓ కుర్రకుంక( కేటీఆర్) బఫూన్ అంటున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
     

  • Chennur Balka Suman TRS-MLA

    Telangana1, May 2019, 2:41 PM IST

    కేటీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలకు బాల్క సుమన్ కౌంటర్

    కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీవ్ర విమర్శలు చేశారు

  • revanth reddy

    Telangana30, Apr 2019, 5:51 PM IST

    గ్లోబరీనాకు టెండర్ దక్కడం వెనుక ఆయనే కీలకం: రేవంత్ సంచలనం

    గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇప్పించింది అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆరేనని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 
     

  • revanth reddy
    Video Icon

    Telangana22, Apr 2019, 2:36 PM IST

    ఇంటర్ బోర్డు ముందు ధర్నా: రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

    ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగిన పీసీసీ  వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ లను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషను కు తరలించారు.

  • revanth reddy

    Telangana22, Apr 2019, 1:47 PM IST

    తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట రేవంత్ రెడ్డి, సంపత్ ధర్నా

    తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట సోమవారం కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ లు ధర్నా చేపట్టారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ వారు డిమాండ్ చేశారు.

  • revanth reddy

    Key contenders8, Apr 2019, 1:48 PM IST

    అప్పుడు దక్కని టిక్కెట్టు ఇప్పుడు: మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి ప్రత్యర్థి ఆయనే

    2014 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఆయనకు ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశం మాత్రం దక్కింది.

  • revanth reddy

    Telangana4, Apr 2019, 2:22 PM IST

    మల్కాజిగిరిలో ఆ ఓట్లపైనే అనుమానం...ఈసికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

    లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈసారి ముందుగానే అప్రమత్తమమవుతున్నారు. ఇలా తమ నియోజవర్గ పరిధిలోని ఓటర్ లిస్టును క్షుణ్ణంగా పరిశీలించి తమ అనుమానాలను ఈసీ దృష్టికి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరిలో అనుమానాస్పద ఓట్లున్నట్లు గుర్తించిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. 

  • 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సర్వే సత్యనారాయణ పోటీ చేసి విజయం సాధించారు.2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మల్లారెడ్డి విజయం సాధించారు. మల్లారెడ్డి  ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నుండి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్‌లో  మల్లారెడ్డికి చోటు దక్కింది.

    Telangana23, Mar 2019, 4:16 PM IST

    రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో పీకుతాడట: మంత్రి మల్లారెడ్డి

    రేవంత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాకూడదంటూ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో ఏస్తాడట, పీకుతాడట ఊకేస్తాడట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రా మల్కాజ్ గిరిలో చూసుకుందాం అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు. 

  • revanth reddy

    Telangana21, Mar 2019, 1:54 PM IST

    ఏపీ రాజకీయాలపై తేల్చేసిన రేవంత్ రెడ్డి

    ఏపీ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో తాను చెప్పలేనని, ఏపీ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు

  • revanth reddy

    Telangana19, Mar 2019, 3:37 PM IST

    లోక్ సభ ఫైట్: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్  పాటు ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తగ్గించిన విషయం
    తెలిసిందే. అయితే మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రేవంత్ తన విమర్శనాస్త్రాలను బయటకు తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుండి బరిలోకి దిగుతున్న రేవంత్ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న కేసీఆర్‌ను తాజాగా తన మాటలతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడినుండో పోటీ చేయడం కాదు...దమ్ము, దైర్యం వుంటే తనపై మల్కాజ్ గిరి నుండి పోటీ చేయాలని  కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. 

  • ktr

    Telangana18, Mar 2019, 9:00 PM IST

    రేవంత్ రెడ్డి కేవలం పేపర్, ప్లెక్సీ పులి: కేటీఆర్ సెటైర్లు

    ముఖ్యమంత్రి కేసీఆర్ పై మళ్ళీ విమర్శలు ప్రారంభించిన రేవంత్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడం వల్లే పెద్ద నాయకుడన్న పేరు తెచ్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి భావిస్తున్నారన్నారు. కానీ అలా వ్యక్తిగత దూషణలకు దిగితే ఎప్పటికీ పెద్ద నాయకుడు కాలేరన్నారు. తనకు తాను ఓ పులి అని ఊహించుకునే రేవంత్ నిజానికి పేపర్, ప్లెక్సీ పులి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

  • కేటీఆర్ కృతజ్ఙత సభ @ సికింద్రబాద్

    Telangana16, Mar 2019, 8:56 PM IST

    ఎన్నికలు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

    మోడీని, రాహుల్ గాంధీని మాత్రమే ఎంచుకోవాల్సిన ఖర్మ దేశ ప్రజలకు పట్టలేదని కేటీఆర్ అన్నారు. ఆ రెండు జాతీయ పార్టీల పొడగిట్టని ప్రాంతీయ పార్టీలు అనేకం ఉన్నాయని, ఆ రెండు పార్టీలు కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని అన్నారు.

  • revanth reddy

    Telangana16, Mar 2019, 1:54 PM IST

    వారిద్దరి మధ్యే లోక్ సభ పోరు...కేసీఆర్‌ది ప్రేక్షక పాత్రే: రేవంత్ రెడ్డి

    తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధి రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలకు దిగారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకే పరిమితమని అన్నారు. ఫెడరల్ ప్రంట్ పేరుతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసి అధికారం చేపడతామంటూ ఆయన చేసుకుంటున్న ప్రచారమంతా ఉత్తిదే అన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి లకే... వాటి తరపున ఆట రాహుల్, మోదీ మధ్యే వుంటుందని రేవంత్ వెల్లడించారు. 

  • revanth reddy

    Telangana16, Mar 2019, 7:18 AM IST

    8 స్థానాలకు కాంగ్రెసు అభ్యర్థుల ఖరారు: లోకసభ బరిలో రేవంత్ రెడ్డి

    మరో 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెసు ప్రకటించాల్సి ఉంది. నల్గొండ, ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌‌ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.