రేర్‌ ఫోటో  

(Search results - 5)
 • undefined

  Entertainment13, Sep 2020, 3:19 PM

  పవర్‌ స్టార్‌ అరుదైన ఫోటో వైరల్‌

  తాజాగా పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి ఓ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టీనేజ్‌లో, సినిమాల్లోకి రాకముందు పవన్‌ ఎలా ఉన్నాడో అనే లుక్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది. 

 • undefined

  Entertainment25, Jul 2020, 12:32 PM

  పాత జ్ఞాపకాల్లో సీనియర్‌ నటి.. రేర్‌ ఫోటోలు షేర్ చేసిన శివగామి

  ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవటంతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ కూడా గతంలో తన ఫ్యామిలీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

 • undefined

  Entertainment19, Jul 2020, 1:31 PM

  ఇంతకు ముందెప్పుడూ చూడని.. సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు రేర్‌ ఫోటోలు

  సూపర్‌ స్టార్ కృష్ణ వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల నటుడు మహేష్ బాబు. రాజ కుమారుడుగా వెండితెరకు పరిచయం అయిన మహేష్, తెలుగు సినిమా నయా సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ హీరోగా వెలుగొందుతున్న ఈ అందాల నటుడి రేర్‌ ఫోటోలు మీకోసం.

 • undefined

  Entertainment13, Jul 2020, 9:10 AM

  ప్రభాస్‌ రేర్‌ ఫోటోస్‌... గతంలో మీరెప్పుడూ చూసుండరు.. ఓ లుక్కేయండి!

  బాహుబలి సినిమాతో ప్రభాస్‌ రేంజే మారిపోయింది. ఆ సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ ఇప్పుడు వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సాహోతో మరోసారి భారీగా వసూళ్లు సాధించిన ప్రభాస్‌, త్వరలో రాధే శ్యామ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

 • undefined

  Entertainment15, May 2020, 11:10 AM

  ఎవర్‌ గ్రీన్‌ గ్లామర్‌ క్వీన్‌.. మాధురీ దీక్షిత్‌ రేర్‌ ఫోటోస్‌

  ఐదు పదుల వయసు దాటిన టీనేజ్‌అమ్మాయిలను కూడా సవాల్ చేసే అందాల భామ మాధురీ దీక్షిత్‌. ఏక్‌ దో తీన్ అంటూ డ్యాన్స్‌ చేయించినా.. చోలీ కే పీచే క్యా హై అంటూ కుర్రకారును ఊరించినా, దక్‌ దక్‌ కర్‌నే లగా అంటూ కైపెక్కించినా, దీదీ తేరా దేవర్‌ దివానా అంటూ ఆటపట్టించినా ఆమెకే చెల్లింది. అబోద్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత తన అందంతో అభిమానుల హృదయాలను జయించింది. తన నటనతో వెండితెర మీద అగ్రతారగా వెలుగొందింది. ఇప్పటికే తన అందంతో మాయ చేస్తున్న మాధురీ దీక్షిత్‌ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏసియానెట్ న్యూస్‌ తెలుగు తరుపున ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.