రేణు దేశాయ్  

(Search results - 25)
  • Renu Desai

    News31, Mar 2020, 2:02 PM IST

    అకిరా గురించి అతిగా.. రేణు దేశాయ్ రియాక్షన్ అదుర్స్, పవన్ సాంగ్ కోసం తంటాలు!

    నటి రేణు దేశాయ్ కి, ఆన్లైన్ లో చికాకు తెప్పించే అభిమానులకి మధ్య చాలా రోజులుగా సోషల్ మీడియాలో వాదన జరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ ఒంటరిగా ఉంటూ పిల్లల బాగోగులు చూసుకుంటున్నారు.

  • renu desai

    Entertainment26, Mar 2020, 2:18 PM IST

    రేణు దేశాయ్ కు మండినట్లుంది,స్పందన ఘాటుగా

    కేవలం సినిమాలు మాత్రమే కాక, సామాజిక విషయాలను కూడా ఆమె చర్చిస్తూంటారు. తాజాగా ఆమె కరోనా వ్యాప్తి, జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. అలాగే ఇళ్లల్లో ఉన్న పెద్దవాళ్లను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అదే సమయంలో తన అభిమానులు అడిగిన ప్రశ్నకు..

  • undefined

    News14, Feb 2020, 3:35 PM IST

    నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది.. రూమర్స్ పై రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్

    నటి రేణు దేశాయ్ కేంద్రంగా మరోసారి రూమర్స్ వినిపించాయి.  కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తో పాటు తన పిల్లల కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. పిల్లలు ఎదుగుతుండడంతో వారి కెరీర్ కోసం, హైదరాబాద్ లో ఉండడం కోసం పవన్ కళ్యాణ్ ఓ ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. 

  • undefined

    News1, Feb 2020, 3:59 PM IST

    పవన్ సినిమాలో రేణుదేశాయ్.. అసలు నిజమిదే!

     ఫిల్మ్ నగర్ ఇన్నర్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి... రేణు దేశాయ్ ని తమ సినిమాలో తీసుకుంటే బాగుంటుందనేది దిల్ రాజు ఆలోచనగా చెప్తున్నారు. దీనికి మొదట పవన్ పెద్దగా ఆసక్తి చూపకపోయినా ఒప్పించారని చెప్తున్నారు. 

  • undefined

    News30, Jan 2020, 7:26 PM IST

    రేణు దేశాయ్ సరికొత్త అడుగులు.. క్లిక్కయితే ఫుల్ బిజీ!

    నటీమణి, దర్శకురాలు రేణు దేశాయ్ ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆమె మళ్ళీ నటనవైపు అడుగులు వేస్తున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఒక సినిమాను డైరెక్ట్ చేసి కొత్తగా కెరీర్ ని స్టార్ట్ చేసిన రేణు దేశాయ్ మళ్ళీ నటిగా కూడా సరికొత్త కెరీర్ తో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. 

  • renu desai

    News29, Jan 2020, 2:14 PM IST

    ఆయనతో ఉంటే సేఫ్ గా ఉంటా.. రేణుదేశాయ్ కామెంట్స్!

    ఇటీవల రేణు 'చూసి చూడంగానే' అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నారు.

  • Akira Nandan

    ENTERTAINMENT26, Aug 2019, 8:26 PM IST

    నేను, అకీరా నందన్ చాలా విషయాల్లో ఒక్కటే: అడివి శేష్!

    టాలెంటెడ్ హీరో అడివి శేష్.. పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా, ఆద్య తో ఉన్న ఓయ్ ఫోటో సోమవారం రోజు వైరల్ అయింది. తాజాగా అడివి శేష్.. రేణు దేశాయ్, అకీరాతో ఉన్న మరిన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రేణు దేశాయ్, అకీరా, ఆద్యలని వారి నివాసంలో కలుసుకున్నట్లు శేష్ వివరించాడు. 

  • undefined

    ENTERTAINMENT4, Aug 2019, 3:15 PM IST

    ‘‘రేణు దేశాయ్‌.. అలాంటి వ్యక్తే’’ అని తేల్చి చెప్పారు

    రేణు దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్ గా , పవన్ మాజీ భార్యగా అందరికీ సుపరిచయమే. అయితే ఆమె ఇక్కడ సినిమాలు మానేసి వెళ్లిపోయినా తెలుగు వారి దృష్టి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆమెకు ఇక్కడున్న పరిచయాలు పటిష్టమైనవి. ఆమెకు హైదరాబాద్ లో మంచి స్నేహితులు ఉన్నారు. అలాంటి స్నేహంలో నుంచి వచ్చిన వారే రేణు దేశాయ్, డాక్టర్ మణి పవిత్ర. 

  • Renu Desai

    ENTERTAINMENT30, Jul 2019, 5:13 PM IST

    'బిగ్ బాస్'పై రేణు దేశాయ్ కామెంట్స్.. నేను అలాంటి వ్యక్తిని కాదు!

    రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల రేణు దేశాయ్ పై మీడియా అంటెన్షన్ పెరిగింది. రేణు దేశాయ్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రేణుదేశాయ్ ప్రముఖ యాంకర్ ప్రేమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా క్రేజీ షో బిగ్ బాస్ పై రేణుదేశాయ్ కామెంట్స్ చేసింది. 

  • renu desai

    ENTERTAINMENT12, Jul 2019, 1:05 PM IST

    రేణు దేశాయ్ ఆ సినిమాలో ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ రైటర్

    రేణు దేశాయ్ టాలీవుడ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు గత కొంత కాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆమె ఎంతవరకు ఒప్పుకున్నారు అనే విషయంపై అనుమానాలు మొదలయ్యాయి. 

  • renu desai

    ENTERTAINMENT18, Jun 2019, 4:58 PM IST

    పవన్ తో ముడిపెడుతూ.. కట్టలు తెంచుకున్న రేణు దేశాయ్ ఆగ్రహం!

    తన గురించి వస్తున్న ఎన్నో ఊహాగానాలు, ట్రోలింగ్స్ పై రేణు దేశాయ్ నిత్యం స్పందిస్తూనే ఉన్నారు. ప్రతి విషయంలో తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో ముడిపెడుతూ ఉండడం రేణు దేశాయ్ కు నచ్చడం లేదు. 

  • undefined

    ENTERTAINMENT14, Jun 2019, 5:49 PM IST

    పుకార్లకు అడ్డుకట్ట.. కాబోయే భర్తతో రేణు దేశాయ్ ఫోటో షూట్!

    పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో వివాహానికి సిద్ధం అవుతోంది. గత ఏడాది రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగింది. కాబోయో భర్త ఫోటోలని, వివరాలని మాత్రం రేణు దేశాయ్ బయటపెట్టకుండా గోప్యంగా ఉంచింది. 

  • renu desai

    ENTERTAINMENT2, Jun 2019, 10:45 AM IST

    పరోక్షంగా రేణు దేశాయ్ హాట్ కామెంట్స్!

    పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో చర్చనీయాంశంగా మారుతున్నారు. పవన్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూణేలో తన పిల్లలతో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేణు దేశాయ్ రచయితగా, దర్శకురాలిగా తన సత్తా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

  • undefined

    Andhra Pradesh26, Feb 2019, 7:55 AM IST

    రేణు దేశాయ్ న్యూ రోల్: బాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు

    రాష్ట్రంలో కరువు నేపథ్యంలో రైతుల కష్టాలపై, ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిస్థితులపై రేణూ దేశాయ్ అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె సోమవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబళబీడు, మండల కేంద్రమైన పెద్దకడబూరులో పర్యటించారు. 

  • undefined

    ENTERTAINMENT31, Dec 2018, 9:23 AM IST

    పేరు మార్చుకున్న రేణు దేశాయ్, కారణం చెప్పింది

    సినిమావాళ్లు రకరకాల నమ్మకాలతో కలిసిరానప్పుడు,కష్టాల్లో ఉన్నప్పుడు పేర్లుకు కొన్ని అక్షరాలు కలపటం, తీసేయటం వంటివి చేస్తూంటారు. అవి చిత్రంగా కలిసి వస్తూంటాయి కూడా.