రేటింగ్  

(Search results - 94)
 • yanamala ramakrishnudu

  Andhra Pradesh11, Aug 2020, 11:17 AM

  నూతన పారిశ్రామిక విధానంపై మండిపడ్డ యనమల

  వైసీపీ నిర్వాకాల వల్లే పారిశ్రామికరంగంలో మైనస్ 2.2% వృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు. తయారీ రంగం, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయన్నారు.
   

 • <p>Vikram Manoharudu</p>

  Entertainment7, Aug 2020, 1:28 PM

  ఐదేళ్లకి మోక్షం, 'స్టార్ మా' కు కలిసొచ్చింది

  ఏ.ఆర్. రెహమాన్ (సంగీతం), పి.సి. శ్రీరామ్ (ఛాయాగ్రహణం), ఆంటోనీ (ఎడిటింగ్), పీటర్ హెయిన్స్ (ఫైట్స్) లాంటి ప్రతిభావంతులు ఈ ‘ఐ’ చిత్ర రూపకల్పనలో కీలక భూమికలు పోషించారు. మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి విభాగాలకు విదేశీ నిపుణులు సేవలందించారు. అయితేనేం ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ఇన్నేళ్లుగా అమ్ముడుపోలేదు.

 • <p>undavalli </p>

  Andhra Pradesh30, Jul 2020, 12:07 PM

  ఆ అపార్ట్ మెంట్ లో...పట్టుబడ్డ వారితో నాకు సంబంధాలా?: వైసిపి మహిళా ఎమ్మెల్యే కంటతడి

  కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసమే కొన్ని మీడియా సంస్థలు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • Entertainment29, Jul 2020, 5:58 PM

  సంచలనాలు నమోదు చేస్తున్న సుశాంత్ చివరి సినిమా

  దిల్‌ బెచారా సినిమా ఆల్ టైం రికార్డ్ సాధించింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రపంచ ప్రఖ్యాత గేమ్‌ ఆప్ థ్రోన్స్‌ సాధించిన వ్యూస్‌ కన్నా దిల్ బెచారా సాధించిన వ్యూస్‌ ఎక్కువ కావటం విశేషం. అంతేకాదు ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ రేటింగ్‌ ఏకంగా 10కి 10 ఇవ్వటం కూడా ఓ రికార్డే అంటున్నారు ఫ్యాన్స్‌.

 • Entertainment11, Jul 2020, 11:38 AM

  కార్తీక దీపం టీంకు బై చెప్పిన వంటలక్క.. కేరళకు తిరుగు ప్రయాణం

  తెలుగు వెండితెర మీద బాహుబలి ఎంతటి పెద్ద విజయం సాధించిందో బుల్లితెర మీద కార్తీకదీపం సీరియల్ అంత పెద్ద హిట్‌. ఒక సందర్భంలో దేశంలోనే హయ్యస్ట్ రేటింగ్ సాధించిన టెలివిజన్ సీరియల్‌గా రికార్డ్ సృష్టించింది కార్తీకదీపం. అయితే ఈ సీరియల్‌ ఎంత ఫేమస్ అయ్యింది సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్‌ అయ్యింది. ఆ పాత్రలో నటించిన ప్రేమీ విశ్వనాథ్‌కు భారీ ఫాలోయింగ్‌ వచ్చింది.

 • business8, Jul 2020, 11:39 AM

  ఆ అంచనాలు అన్నీ ఉత్తిత్తివే.. కానీ ఊహించని గ్రోత్ ఫక్కా: కామత్

  కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు గురైనా ఊహించని వృద్ధి సాధిస్తామని సీనియర్ బ్యాంకర్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మాజీ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల్ని మించి పుంజుకుంటుందన్నారు. గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థల లెక్కలన్నీ ఉత్తవేనని కేవీ కామత్‌ స్పష్టం చేశారు.
   

 • bikes sales down in 2019

  Bikes4, Jul 2020, 11:22 AM

  పర్సనల్ వాహనల్లో బైక్‌లదే జోరు! తేల్చేసిన ఫిచ్ రేటింగ్స్

  కరోనా ప్రభావంతో దెబ్బతిన్న ఆటోమొబైల్ రంగ పరిశ్రమ ఇక్కట్ల పాలవుతోంది. వ్యక్తిగత ఆరోగ్య భద్రత కోసం వినియోగదారులు సొంత వాహనాల కొనుగోలు కోసం ప్రయత్నించారు. ప్రత్యేకించి మోటారు సైకిళ్ల మార్కెట్ పుంజుకుంటుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. 
   

 • bank strike

  business1, Jul 2020, 11:59 AM

  ప్రభుత్వ బ్యాంకులకు కష్టాలొచ్చాయి‌.. రికవరీ కావాలంటే కొన్నేళ్లు..

  కరోనా మహమ్మరితో దేశీయ ప్రభుత్వ బ్యాంకులకు కష్టాలొచ్చాయి. ఇప్పటికే రుణాలు వసూలు కాక సతమతం అవుతున్న బ్యాంకులకు కరోనా వల్ల మొండి బాకీలు 2020-21లో 14 శాతానికి చేరవచ్చునని, కరోనాతో బ్యాంకింగ్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని, వాటి రికవరీకి కొన్నేళ్లు పడుతుందని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఎస్‌ అండ్‌ పీ తెలిపింది. 
   

 • <p>ఇవన్నీ పోనిలే ఏదో ఉన్నాయి అని అనుకుంటున్నప్పటికీ..... మొన్న ఫాథర్స్ డే రోజు బిత్తిరి సత్తి తన తండ్రి బొమ్మ పెట్టి ఆ రోజు ప్రొగ్రమ్మె చేసాడు. తన తండ్రి బొమ్మ పెట్టడం పై వివాదం చెలరేగినట్టుగా తెలియవస్తుంది. </p>

  Entertainment24, Jun 2020, 2:35 PM

  బిత్తిరి సత్తికి టీవీ9 షాక్: అసలు కారణం ఇదీ...

  టీవీ9లో ప్రసారమవుతున్న ప్రోగ్రాం టిఆర్పి రేటింగ్ తీన్మార్ కన్నా తక్కువగా ఉంది. వి6లో వచ్చినంత పాపులారిటీ ఈ ప్రోగ్రాం కి ఇక్కడ రాలేదు. ఇలా టీవీ9లో ప్రోగ్రాం సాగుతుండగానే అమాంతంగా నిన్న బిత్తిరి సత్తి టీవీ9 నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడంటూ వార్తలు హల్చల్ చేసాయి. 

 • business19, Jun 2020, 1:53 PM

  దేశ జీడీపీపై ఫిచ్‌ కుండబద్ధలు..లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థపై ప్రభావం..

  దేశ సావరిన్‌ ఔట్‌లుక్ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ కుండబద్ధలు కొట్టింది. ఎస్‌అండ్‌పీ, మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సంస్థల బాటలో స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు పడిపోయిందని అని పేర్కొంది. భారతదేశంలో జీడీపీ మైనస్ 5 శాతం అని వెల్లడించింది.  
   

 • bank strike

  business12, Jun 2020, 11:33 AM

  ప్రభుత్వ బ్యాంకులపై పడనున్న వేటు..: మోదీ సర్కార్ నిర్ణయం..

  వ్యూహాత్మక రంగాల్లో బ్యాంకింగ్‌ను పరిగణిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం చెప్పారు. రేటింగ్ సంస్థల తీరుపై తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు.  
   

 • business11, Jun 2020, 11:40 AM

  కోట్ల కొలువులు గోవిందా.. పేదల బతుకు ఆగమాగం.. ఓఈసీడీ హెచ్చరిక

  గతంలో కనీ వినీ ఎరుగని విలయం.. శతాబ్ద కాలంలో ఇంత సంక్షోభం ఏనాడూ చూడలేదని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. రెండో దశ కరోనా దాడి జరిగితే దేశ జీడీపీ -7.6 శాతానికి పడిపోవచ్చునని అంచనా వేసింది.  
   

 • business3, Jun 2020, 4:19 PM

  కీలక సంస్థలు, బ్యాంకులకు ‘మూడీస్’ నెగెటివ్ రేటింగ్‌..ఎందుకంటే..?

  ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ గత రెండు దశాబ్దాల్లో తొలిసారి భారత ప్రభుత్వ సార్వభౌమ రేటింగ్‌ తగ్గించింది. మనదేశ ఆర్థిక మూలాలు బలంగా లేవా?.. కరోనా మహమ్మారి వల్ల బలహీనం అయ్యాయా? అదే నిజమైతే జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రభుత్వానికి, దేశీయ సంస్థలకు రుణ పరపతి సంక్లిష్టంగా మారుతుందని మూడీస్ హెచ్చరించింది. 
   

 • moodys image on inidain finance

  Coronavirus India2, Jun 2020, 11:32 AM

  ఇండియా రేటింగ్ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన మూడీస్...ఎందుకో తెలుసా..?

  ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. భారత్ రేటింగ్ స్థాయిని ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కి కుదించి వేసింది. దేశ ప్రగతి అవుట్ లుక్ నెగటివ్‌లోనే కొనసాగుతుందని మూడీస్ స్పష్టం చేసింది. కరోనాతోపాటు విధానాల అమల్లో సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించింది. వృద్ధి సుదీర్ఘకాలం పాటు అట్టడుగునే కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ద్రవ్య లభ్యత పరిస్థితులు కట్టుదప్పే అవకాశం పుష్కలంగా ఉంది.  

 • Tech News31, May 2020, 1:02 PM

  మిట్రాన్‌ యాప్ రేటింగ్ రైజ్ కారణాలివి.. కానీ అసలది పాక్ యాప్!

  మిట్రాన్ యాప్ ను తామే తయారు చేశామని పాకిస్థాన్‌కు చెందిన క్యూబాక్సస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రకటించింది. ఈ యాప్‌ పూర్తి సోర్స్‌ కోడ్‌ తమ సంస్థకు చెందినదని క్యూబాక్సస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో ఇర్ఫాన్‌ షేక్‌ తెలిపారు.