రెబల్ ఎమ్మెల్యేలు  

(Search results - 4)
 • আজ সুপ্রিম কোর্টে মধ্যপ্রদেশ মামলার শুনানি

  NATIONAL18, Mar 2020, 9:49 AM IST

  దిగ్విజయ్ సింగ్ కి అవమానం... రెబల్స్ ని కలిసేందుకు వెళ్తే...

  బుధవారం ఉదయం దిగ్విజయ్ సింగ్ బెంగళూరు చేరుకున్నారు. కాగా... ఆయనకు ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గా ఎంపికైన డీకే శివకుమార్ స్వాగతం పలికారు. ఆయనతో కలిసే డిగ్గీ రాజా..  22మంది రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ కి వెళ్లారు. 

 • 17 mlas join BJP

  NATIONAL14, Nov 2019, 8:27 AM IST

  కర్ణాటక ఉప ఎన్నికలు: బీజేపీలోకి అనర్హత ఎమ్మెల్యేలు..

  సుప్రీం తీర్పు అనంతరం  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ, 17 మంది అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో పోటీ చేయవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉపఎన్నికలు జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో రేపటి నుంచి తాము పర్యటిస్తామని తెలిపారు.

 • Ramesh Kumar

  NATIONAL27, Jul 2019, 8:36 AM IST

  స్పీకర్ అనర్హత వేటు... సుప్రీం కోర్టుకి రెబల్ ఎమ్మెల్యేలు

   స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయాలని రెబల్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ మేరకు వారు సుప్రీం కోర్టు ను ఆశ్రయించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోలేకపోయింది.
   

 • political1

  NATIONAL11, Jul 2019, 6:21 PM IST

  కర్ణాటక సంక్షోభం: స్పీకర్ కార్యాలయానికి చేరుకున్న రెబల్ ఎమ్మెల్యేలు

  కర్ణాటకలో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. ముంబైలో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ రమేశ్ కుమార్‌తో భేటీ కానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేల భేటీని వీడియో రికార్డింగ్ చేస్తున్నారు