రెపో రేటు  

(Search results - 5)
 • undefined

  Coronavirus India27, Mar 2020, 10:20 AM IST

  కరోనా ఎఫెక్ట్: రెపో రేటు 4.40%తగ్గింపు, 3 నెలలు ఈఎంఐలపై మారటోరియం

  శుక్రవారం నాడు ఉదయం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకొంది. రెపో రేట్ ను తగ్గించినట్టుగా ఆర్బీఐ ప్రకటించింది. రేపో రేటును 4.4 శాతానికి తగ్గించింది. 

   

 • rbi governor shakthi kanth das

  business6, Feb 2020, 12:40 PM IST

  రెపో రేటు యథాతధం చేసిన ఆర్‌బి‌ఐ

  ఫిబ్రవరి 4న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించిన ఎంపిసి, రెపో రేటును, సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటును, లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం (ఎల్ఎఎఫ్) కింద 5.15 శాతానికి పరిమితం చేసింది. 

 • rbi governor on repo rates

  business15, Jan 2020, 3:47 PM IST

  ద్రవ్యోల్బణం ఎఫెక్ట్: ఫిబ్రవరిలోనూ రెపో రేటు యథాతథమే!


   ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో వరుసగా రెండో సమీక్షలోనూ కీలక వడ్డీరేట్లలో భారతీయ రిజర్వు బ్యాంక్​ (ఆర్బీఐ) ఎటువంటి మార్పు చేయకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

 • rbi bank governor statements

  business5, Dec 2019, 12:42 PM IST

  వడ్డీరేట్లు పై ఆర్‌బీఐ గుడ్ న్యూస్

  మానేటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) లోని ఆరుగురు సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేసినట్లు సెంట్రల్ బ్యాంక్ డిసెంబర్ 5 న ఒక ప్రకటనలో తెలిపింది. 

 • Reserve bank of india

  business7, Feb 2019, 12:06 PM IST

  రెపో రేటు తగ్గింపు: ఇంటి రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు

   రెపోరేటును 25 పాయింట్లు తగ్గిస్తూ గురువారం నాడు ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది. మరో వైపు వడ్డీ రేట్లను కూడ తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది.