రెజ్యూమ్‌  

(Search results - 2)
 • undefined

  Entertainment7, Oct 2020, 10:17 AM

  `క్రాక్‌` షురూ.. హిట్‌ గ్యారంటీ అట!

  యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. బుధవారం నుంచి షూటింగ్‌ మొదలెట్టినట్టు మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

 • <p>దాదాపు ఆరు నెలలుగా షూటింగ్ లేకుండా గడిచిపోయింది. ఈ నేపధ్యంలో రాజమౌళి తో మాట్లాడిన ఆయన తన పార్ట్ ..జనవరికు పూర్తి చేసేయమని అడిగారట. అప్పుడు పిబ్రవరి నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కు వెళ్దామని ఆయన ఆలోచనగా చెప్తున్నారు.&nbsp;</p>

  Entertainment6, Oct 2020, 11:02 AM

  గుర్రంపై అల్లూరి.. బుల్లెట్‌పై భీమ్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్ట్.. మళ్ళీ పోస్ట్ పోన్‌..

  ఎన్నో రోజులుగా వెయిట్‌ చేస్తున్న రోజు రానే వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో, ఆకాశాన్ని దాటుకున్న అంచనాలతో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు.