రెండో భార్య
(Search results - 34)Andhra PradeshDec 20, 2020, 4:29 PM IST
చదలవాడ కటుంబంలో ఆస్తి వివాదం: ట్రస్ట్ నుండి రెండో భార్య సుచరిత తొలగింపు
తమ ట్రస్టు నుండి సుచరితను తొలగించామని చదలవాడ కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ ట్రస్టుతో సుచరితకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు.
TelanganaDec 11, 2020, 8:05 AM IST
భర్త రెండో పెళ్లి, మొదటి భార్య ఏళ్ల పగ: సవతి పిల్లలను చంపేసి తానూ...
ఆరు నెలలుగా మాత్రం భర్తతో, అతని రెండో భార్యతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో.. భర్త తనకి కాకుండా.. రెండో భార్యకు నల్గొండలో ఇల్లు కడుతున్నాడనే విషయం తెలిసి మరింత కోపంతో ఊగిపోయింది.
EntertainmentDec 3, 2020, 2:53 PM IST
టాలీవుడ్లోకి దిల్‌రాజు రెండో భార్య వైఘా రెడ్డి.. ఏం చేయబోతుందంటే?
టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు లాక్డౌన్ టైమ్‌లో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో షూటింగ్ ఆగిపోవడంతో రెండో భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తన భార్యని టాలీవుడ్‌కి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇంతకి దిల్‌రాజు రెండో భార్య ఏం చేయబోతుందనేది చూస్తే..
TelanganaOct 29, 2020, 7:19 AM IST
రెండో భార్యతో కలిసి కూతురి హత్య: తండ్రికి జీవిత ఖైదు
మొదటి భార్య, బావమరదులతో కలిసి మొదటి భార్య కూతురిని హత్య చేసిన వ్యక్తికి జగిత్యాల కోర్టు జీవిత ఖైదు విధించింది. మిగతా ఇద్దరికి కూడా కోర్టు జీవిత ఖైదు వేసింది.
TelanganaOct 6, 2020, 8:18 AM IST
పైశాచికం: రెండో భార్య కూతురిపై టెక్కీ అత్యాచారం
ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు రెండో భార్య కూతురిపై కన్నేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని మేడ్చెల్ జిల్లా నేరేడుమెట్ లో జరిగింది.
TelanganaSep 12, 2020, 8:05 AM IST
డ్రైవర్ తో లేచిపోయిన రెండో భార్య.. కోపంతో భర్త..
ఎన్నికల్లో పోటీకి దిగాలంటే ఇద్దరు భార్యలు ఉండరాదన్న నిబంధనతో.. రెండో భార్యకు విజయ్ విడాకులిచ్చారు. ఆ తర్వాత ఆమె, కారు డ్రైవర్ ఇనుగాల తిరుపతిని ప్రేమించి గుడిలో దండలు మార్చుకున్నారు. దీంతో తన భార్యను తిరుపతి అపహరించాడని కేసు పెట్టారు. తిరుపతిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
Andhra PradeshAug 21, 2020, 11:36 AM IST
మొదటి భార్య కొడుకు చావుకు వెళ్లివచ్చి... రెండో భార్యను చంపేసిన భర్త...
అనకాపల్లి చివర తోటాడ వెళ్లే మార్గంలో ఓ భర్త , భార్యను చంపిన సంఘటన కలకలం రేపింది.
HyderabadAug 19, 2020, 10:36 AM IST
కూతురి న్యూడ్ ఫొటోలు ల్యాప్ టాప్ లో పెట్టుకున్న తండ్రి
తన రెండో భార్య కూతురు న్యూడ్ ఫొటోలను ఆమెకు తెలియకుండా ఓ వ్యక్తి తన ల్యాప్ టాప్ లో పెట్టుకున్నాడు. ఇది తెలిసి కూతురు హైదరాబాదులోని నాచారం పోలీసులకు పిర్యాదు చేసింది.
Andhra PradeshJul 30, 2020, 1:44 PM IST
మెడలో తాళితోనే ఉరివేసి.. గర్భిణి దారుణ హత్య
తరచూ భార్యను అనుమానించేవాడు. దీంతో... రెండో భార్య నంగాలమ్మ కూడా భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది. దీంతో.. తాను మారిపోయానంటూ నమ్మించి.. భర్తను మళ్లీ తన ఇంటికి తెచ్చుకున్నాడు.
Andhra PradeshJul 28, 2020, 2:56 PM IST
పైకి హెడ్మాస్టర్ లోపల నిత్యపెళ్లికొడుకు, రెండో భార్యకు అనుమానం.. గుట్టురట్టు
పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతగల ప్రధానోపాధ్యాయుడి ఉద్యోగంలో వున్న ఓ వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే పనిచేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు యువతులను ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లి చేసుకున్నాడు
Andhra PradeshJul 25, 2020, 4:29 PM IST
నారీ నారీ నడుమ: రోడ్డుపైనే ఏడ్చేసిన తొలి భార్య, రెండో భార్య కేసు
ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న వెంకట చలపతి చిక్కుల్లో పడ్డాడు. రెండో భార్యతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన అతను తప్పించుకున్నాడు. దాంతో మొదటి బార్య రోడ్డుపై చతికిలపడి బోరుమంది.
Andhra PradeshJul 23, 2020, 2:37 PM IST
ఆ నాన్న మాకొద్దు.. విడాకులిచ్చేయమ్మా..!
ఆమె ఈస్ట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా అక్కడే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
Andhra PradeshJul 9, 2020, 9:22 AM IST
అర్థరాత్రి ప్రియుడిని ఇంటికి పిలిచి..
మొదటి భార్య పిల్లలు కర్నూల్ జిల్లా అదోనిలో ఉంటుండగా, మునుస్వామి తన రెండో భార్య సంతుబాయితో కలిసి నారాయణఖేడ్‌లోని భవానీ కాలనీలో సొంత ఆర్సీసీ భవనంలో ఉండేవాడు.
Andhra PradeshJul 3, 2020, 11:29 AM IST
ముప్పాళ్ల ఎస్సై జగదీష్ పై రెండో భార్య ఫిర్యాదు..
గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ ఎస్ ఐ జగదీశ్ పై ఆయన రెండో భార్య సింధు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
TelanganaMar 17, 2020, 12:27 PM IST
తండ్రి రెండో పెళ్లి... పిల్లలకు పాచిపోయిన అన్నం, వాతలు పెడుతూ...
పెళ్లి తర్వాత రెండో భార్యకు బాబు(సంవత్సరం)పుట్టాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సవతితల్లి ముగ్గురు పిల్లలకు నరకయాతన చూపించింది. మిగిలి పోయిన పాచి అన్నం పెట్డడంతోపాటు ఇంట్లో బట్టలు ఉతికించటం, ఇళ్లు ఉడ్పించటం, అంట్లు తోమించడం చేయించింది. పిల్లలను చిత్రహింసలకు గురిచేయటంతోపాటు నిత్యం వేధించేది.