రెండుసార్లు  

(Search results - 29)
 • bumrah

  Cricket30, Mar 2020, 9:34 PM IST

  కరోనా లాక్‌డౌన్: తల్లిసేవలో జస్ప్రీత్ బుమ్రా, రెండుసార్లు ఫ్లోర్ క్లీనింగ్

  లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం సామాన్యుల  నుంచి ప్రముఖుల వరకు అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. భార్యాపిల్లలు, ఇతర కుటుంబసభ్యులతో గడుపుతూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు

 • A woman constable thrashes a man for allegedly harassing girls

  Andhra Pradesh18, Mar 2020, 2:07 PM IST

  విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఆటో డ్రైవర్ ని చితకబాదిన తల్లి

  తనను ప్రేమించాలంటూ బాలిక వెంట పడుతూ ఉండేవాడు.  రమేష్‌ తరచూ గ్రామంలోని బంధువుల ఇంటికి వస్తూ బాలికను వేధించేవాడు. అంతేకాకుండా  బాలిక పేరును  శరీరంపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి రెండుసార్లు మందలించారు.
   

 • రాజకీయంగా మంచు ఫ్యామిలీ స్టాండ్ గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీటన్నింటినీ పక్కన పెడితే నా మొదటి ప్రాధాన్యత నా భార్య విరోనికా, ఫ్యామిలీకే. ఆ తర్వాతే మిగిలినవి. అటు చంద్రబాబు, ఇటు జగన్ కుటుంబాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నా అంకులే. నా భార్య విరోనికా, జగన్ అన్న ఇద్దరూ బంధువులు.

  Andhra Pradesh12, Mar 2020, 8:28 AM IST

  పదో వసంతంలోకి వైసీపీ.... సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్

  జగన్ పార్టీ స్థాపించడానికి దారి తీసిన కారణాలు అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా ఉన్నసమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు విడిచారు.

 • undefined

  Telangana11, Mar 2020, 8:39 AM IST

  ప్రేమ పేరిట మాయ మాటలు.. మైనర్ బాలికలపై అఘాయిత్యం

  ఐదు నెలల క్రితం ఇంటి సమీపంలో నివసించే ఓ బాలిక(16) తో ఏర్పడిన పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్నే ప్రేమగా నమ్మించాడు. బాలికకు మాయ మాటలు చెప్పి ప్రేమ మత్తులో దింపాడు. తర్వాత బాలికను తిరుపతి తీసుకువెళ్లి అక్కడ రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

 • రతి క్రీడలో పాల్గొనడం వల్ల ఈస్ట్రోజన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ల స్థాయిలు పెరగుతాయి. ఫలితంగా కండరాలు ఎముకలు గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

  Relations28, Feb 2020, 2:59 PM IST

  మైనర్ బాలుడితో యువతి శృంగారం... బిడ్డ కూడా పుట్టాక..

  నెలకు రెండుసార్లు చొప్పున దాదాపు రెండు సంవత్సరాలపాటు సదరు యువతి మైనర్ బాలుడితో శృంగారం పాల్గొంది. తొలిసారి వారిద్దరూ కలయికలో పాల్గొన్న సమయంలో ఆమె వయసు 17 సంవత్సరాలు, బాలుడి వయసు 13 సంవత్సరాలు కావడం గమనార్హం.

 • Nityananda will not be saved, Interpol took action against Bhoomi Baba kps

  NATIONAL4, Feb 2020, 1:46 PM IST

  నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటన.. నోటీసులు పంపలేకపోయామన్న పోలీసులు

  ఈ మేరకు 2010లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండుసార్లు అరెస్టైన నిత్యానంద.. రామనగరలోని అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారణ ఎదుర్కొని .. బెయిలుపై బయటకు వచ్చాడు.

 • hospital

  Telangana4, Feb 2020, 9:20 AM IST

  కాపురానికి పంపడం లేదని.. భార్య మేనమామపై

  మౌనిక తన మేనమామ భైరం రాజిరెడ్డికి సమాచారం ఇచ్చింది. రాజిరెడ్డి వస్తుండగానే.. శ్రీనివాస్‌ వెంట తెచ్చుకున్న తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు

 • భార్యలకు భర్తలతో ఏకతంగా గడపాలని అనుకున్నప్పటికి వారు ఆసక్తి చూపకపోవడంతో వారు పరాయి మగాళ్ళ వైపు చూస్తున్నారని తాజా సర్వేలు సూచిస్తున్నాయి.  వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాలలో నింపులు పోసుకుంటున్నారని సృష్టం చేసింది. దాంపత్య జీవితంలో ఉన్న అసంతృప్తి కారణంగా వారు వెంటనే పక్కచూపులు చూడడం దీని ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి వివరించింది.

  Relations27, Dec 2019, 2:53 PM IST

  వారానికి ఆరుసార్లు... అమ్మాయిల కోరిక ఇదేనట

  అలాగే 23 శాతం మంది మహిళలు తాము సెక్స్‌ కంటే ఫోర్‌ ప్లేనే ఎక్కువగా ఇష్టపడుతుంటామని చెప్పారట. కాగా, సెక్స్‌ విషయంలో ఎంత ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ వారిని దాని నుంచి దూరం చేసేది ఒత్తిడేనట. 

 • Shakeela warning censor board about Ladies Not Allowed cinema
  Video Icon

  Entertainment5, Dec 2019, 12:28 PM IST

  Ladies not allowed Movie: మేమేమన్నా ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశామని చెప్పామా?

  షకీలా లేడీస్ నాట్ అలౌడ్ సినిమాకు సెన్సార్ రిజెక్ట్ చేయడంపై ఫైర్ అయ్యింది. రెండుసార్లు సెన్సార్ రిజెక్ట్ అయ్యింది. ప్రాబ్లం ఏమిటో అర్థం కాలేదు...

 • minister perni nani

  Andhra Pradesh30, Oct 2019, 4:26 PM IST

  ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు: వర్గీకరణకు జగన్ కేబినెట్ విరుగుడు

  వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించిన 100 మందికి ఏడాదికి రెండుసార్లు అందజేయాలని రాష్ట్రమంత్రిమండలి నిర్ణయించినట్లు తెలిపారు. జనవరి 26న 50 మందికి, ఆగష్టు 15న మరో 50మందికి అవార్డులతోపాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నగదును ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. 
    

 • jagan central dee

  Andhra Pradesh22, Oct 2019, 12:52 PM IST

  జగన్ పై అమిత్ షా గుస్సా: రెండుసార్లు నో అపాయింట్మెంట్, కానీ....

  అమిత్ షాతో భేటీ కోసం సీఎం జగన్ సోమవారం ఢిల్లీలో తిష్ట వేసినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక మర్మం ఏంటి....? బీజేపీ ఎంపీలకు దొరికిన అపాయింట్మెంట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు దొరకలేదు. 

 • శృంగారమంటే ఆసక్తి లేని వారు అరుదుగా ఉంటారు. దాని మీద ఎంత ఆసక్తి ఉన్నా... కొందరు మాత్రం పడక గదిలో ఫెయిల్ అవుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి? ఎలా మెప్పించాలి? అనే విషయాలు తెలుసుకోకపోవడంతో నిరాశ, నిస్పృహలో తమలో పెంచుకున్నారు.

  Relations15, Oct 2019, 2:13 PM IST

  తొలి కలయిక... అబ్బాయిలకు ఉండే అపోహలు ఇవే..

  వారానికి రెండు సార్లు సెక్స్... ఆసక్తి తగ్గినట్టా..? ఈ రకం అపోహ కూడా చాలా మందిలోనే ఉంటుంది. మీరు వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారంటే... లైంగిక ఆసక్తి ఉన్నట్టే. అంగస్తంభనా సరిగా ఉన్నట్టే. ఆ ప్రకారంగా మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అన్న విషయం గుర్తించాలి.

 • Condolences to farmor mlc amose
  Video Icon

  Telangana11, Oct 2019, 1:40 PM IST

  ఎమ్మెల్సీ ఆమోస్ మృతికి నివాళి (వీడియో)

  తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కె,ఆర్. ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాదులోని మల్కాజిగిరిలో గల తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన సర్వీసు నుంచి డిస్మిస్ అయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నేతల్లో తొలిసారి ప్రభుత్వోద్యోగం కోల్పోయిన నేత ఆయన. ఆమోస్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమోస్ మృతదేహాన్ని సందర్శించారు. పలువురు టిఎన్ జీఓ నేతలూ మంత్రితోపాటు ఉన్నారు.

 • ఇక మరో నేత అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలిచిన పండుల.. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అనివార్య కారణాల వల్ల జగన్.. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయారు. దీంతో ఈసారి ముఖ్యమంత్రి తనపై కరుణ చూపుతారని రవీంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు.

  Districts21, Sep 2019, 2:32 PM IST

  బోటు ప్రమాద కుటుంబాలకు క్షమాపణలు చెప్పండి: హర్షకుమార్ పై మాజీ ఎంపీ పండుల ఫైర్

  రెండుసార్లు ఎంపీ అయిన హర్షకుమార్ బాధ్యతాయుతంగా మాట్లాడితే మంచిదని సూచించారు. చనిపోయిన వారు అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకే లాంచీలో వెళ్లారంటూ హర్షకుమార్ ఆరోపించిడం సరికాదన్నారు. 

 • arvind in new delhi

  Telangana30, Aug 2019, 8:10 PM IST

  ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బిజీబిజీ

  కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  నరేంద్రసింగ్ తోమర్ తో వరుసగా రెండుసార్లు భేటీ అయ్యారు. నిజామాబాద్ ప్రాంత రైతాంగం, గ్రామీణాభివృద్ధి విషయాలపై చర్చించినట్లు తెలిపారు. రైతాంగ, గ్రామీణాభివృద్ధి విషయాలపై కేంద్రమంత్రి తోమర్ సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు.