రుతురాజ్ గైక్వాడ్
(Search results - 7)CricketNov 2, 2020, 2:20 PM IST
యువ విరాట్ కోహ్లీలా కనిపిస్తున్నాడు... రుతురాజ్ పై డుప్లెసిస్ ప్రశంసలు
చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ లో మొట్టమొదటి సారి ప్లేఆఫ్ కు చేరకపోయినా మరీ చెత్తగా టోర్నీ నుండి నిష్క్రమించకుండా చివర్లో రుతురాజ్ అద్భుత విజయాలను అందించాడు.
CricketOct 30, 2020, 11:04 AM IST
రుతురాజ్ ఆటను మరుగునపడేసిన కరోనా... లేదంటే ఎప్పుడో: ధోని
కెకెఆర్ పై సిఎస్కే అద్భుత విజయం తర్వాత మాట్లాడిన ధోని రుతురాజ్ పై ప్రశంసలు కురిపించాడు.
CricketOct 26, 2020, 7:33 PM IST
కోహ్లీ కావాలనే ఓడిపోయేలా ఆడినట్టున్నాడు... విరాట్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్...
IPL 2020 సీజన్లో మంచి ప్రదర్శన ఇస్తూ ప్లేఆఫ్ రేసులో నిలిచింది రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు. 11 మ్యాచుల్లో ఏడింట్లో గెలిచిన విరాట్ సేన, మరో విజయం సాధిస్తే నేరుగా ప్లేఆఫ్ చేరుకుంటుంది. అయితే గత మ్యాచ్‌లో జిడ్డు ఆటతీరుతో విమర్శలపాలైంది ఆర్సీబీ.
CricketOct 25, 2020, 8:47 PM IST
ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా ధోనీ... ‘తలైవా’ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...
‘కుర్రాళ్లలో స్పార్క్ కనిపించడం లేదు. అందుకే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు...’ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన మాటలు ఇవి. మాహీ ఏ నిమిషాన ‘స్పార్క్’ అన్నాడో కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా సీఎస్కే ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ మార్మొగుతోందీ పదం.
CricketOct 25, 2020, 8:27 PM IST
ఎన్నాళ్ళో వేచిన సాయంత్రం: బెంగళూరుపై చెన్నై విజయం
IPL 2020: కుర్రాళ్లలో స్పార్క్ లేదని మహేంద్ర సింగ్ ధోనీ చేసిన కామెంట్‌కి తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు సీఎస్కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్.
CricketOct 25, 2020, 6:44 PM IST
RCBvsCSK: ‘స్పార్క్’ చూపించిన రుతురాజ్... చెన్నై సూపర్ కింగ్స్ ఈజీ విక్టరీ...
IPL 2020: కుర్రాళ్లలో స్పార్క్ లేదని మహేంద్ర సింగ్ ధోనీ చేసిన కామెంట్‌కి తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు సీఎస్కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. సీనియర్ బ్యాట్స్‌మెన్ డుప్లిసిస్ 25 పరుగులకే అవుటైనా... అద్భుత హాఫ్ సెంచరీతో సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు.
CricketSep 22, 2020, 7:30 PM IST
CSK vs RR: అంబటి రాయుడికి మళ్లీ అన్యాయం జరిగిందా?... ఎవరీ రుతురాజ్ గైక్వాడ్...
CSK vs RR: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో అమూల్యమైన ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు. అయితే రెండో మ్యాచ్‌లో అతనికి స్థానం దక్కలేదు. మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడిని తప్పించి, ఆ స్థానంలో యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి అవకాశం కల్పించాడు ధోనీ.