రీ పోస్ట్‌మార్టం  

(Search results - 2)
 • Gandhi Hospital
  Video Icon

  TelanganaAug 2, 2019, 11:11 AM IST

  గుండాల ఎన్‌కౌంటర్: గాంధీలో లింగన్న మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం

  భదాద్రి కొత్తగూడెం గుండాలలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన లింగన్న మృత దేహానికి రీ పోస్ట్ మార్టం. తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం నుండి గాంధీ ఆస్పత్రికి మృతదేహం తరలింపు. హైకోర్టు ఆదేశాలు తో మరి కాసేపటిలో గాంధీ ఆస్పత్రిలో రీ పోస్ట్ మార్టం చేయనున్న వైద్యులు. ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డ్ నేతృత్వంలో  రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏర్పాట్లు.రీ పోస్టుమార్టం నివేదిక ను 5 తేదీ హైకోర్టు కి సమర్పించునున్న అధికారులు. పోస్ట్ మార్టం అనంతరం లింగన్న మృతదేహానికి బందువులు కి అప్పగించునున్న పోలీసులు

 • undefined

  Andhra PradeshFeb 14, 2019, 12:50 PM IST

  అమరావతి హత్య, రేప్‌‌కేసు : జ్యోతి మృతదేహం వెలికితీత, రీ పోస్ట్‌మార్టం

  అమరావతి టౌన్‌షిప్ సమీపంలో  అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన జ్యోతి మృతదేహనికి గురువారం నాడు రీ పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.