రీమేక్

(Search results - 519)

Santosh Shoban

EntertainmentJun 18, 2021, 10:16 AM IST

సంతోష్ శోభన్ ఈ సారి చిరు కుమార్తె సినిమాలో...

ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. తనునేను సినిమాతో ఎంట్రీఇచ్చిన సంతోష్ ఆతర్వాత పేపర్ బాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

• Nani's Gang leader movie will be remade in 3 languages
Video Icon

Entertainment NewsJun 15, 2021, 5:48 PM IST

క్రేజీ పెన్సిల్: మూడు భాషల్లో నాని గ్యాంగ్ లీడర్ రీమేక్

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా క్లాసిక్స్ గా నిలుస్తూంటాయి.

• undefined

EntertainmentJun 14, 2021, 8:30 PM IST

‘వకీల్​ సాబ్’ రీ రిలీజ్..డిటేల్స్

పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు.మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై పవన్ ఈ మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

• undefined

EntertainmentJun 13, 2021, 9:30 AM IST

నాని ఫ్లాప్ సినిమా మూడు భాషల్లో రీమేక్‌?

ఈ సినిమా తీస్తున్నపుడు తాను చాలా నవ్వుకుంటూ పని చేశానని.. హీరో తనది కాకుండా వేరే వ్యక్తుల ప్రతీకారాన్ని తీసుకుని విలన్ మీదికి వెళ్లడం యునీక్ పాయింట్ అని విక్రమ్ అన్నాడు.

salman khan, raviteja

EntertainmentJun 10, 2021, 1:42 PM IST

రవితేజ కొత్త సినిమా రిలీజ్ కాకుండానే సల్మాన్ రీమేక్

ఇంకా రిలీజ్ కాని ఈ చిత్రం టీజర్ చూసిన సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యపోయారట. వెంటనే రైట్స్ తీసుకునేందుకు ఉత్సాహం చూపించి, దర్శక,నిర్మాతలను సంప్రదించి కథ విన్నారట. అంతేకాకుండా రైట్స్ తీసుకున్నారట. అన్ని కలిసొస్తే రమేష్ వర్మ డైరక్ట్ చేసే అవకాసం ఉందని వినికిడి.

pawan, vv vinayak

EntertainmentJun 9, 2021, 3:40 PM IST

పవన్ తాజా చిత్రంలో వివి వినాయక్ గెస్ట్ రోల్.!?

రీసెంట్ గా  వినాయిక్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ఒరిజనల్ మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో  డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు.

• undefined

EntertainmentJun 5, 2021, 12:11 PM IST

ఆ క్రేజీ రీమేక్ లో చిరు-వరుణ్?

మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ పొలిటికల్ డ్రామా కాగా తెలుగులో మోహన్ రాజా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. కాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ బజ్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది.

• undefined

EntertainmentJun 3, 2021, 8:07 PM IST

`ఛత్రపతి` రీమేక్‌ సెట్‌ ధ్వంసం..నష్టం ఎంతంటే?

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై డా. జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రీమేక్‌ సెట్‌ ధ్వంసమైంది. అకాల వర్షాల కారణంగా పాడైపోయినట్టు చిత్ర బృందం తెలిపింది.

• undefined

EntertainmentMay 30, 2021, 6:55 PM IST

ఎన్టీఆర్ రోల్ లో మహేష్ ని చూడాలనుకున్న కృష్ణ... మహేష్ నిరాకరించడంతో!

సూపర్ స్టార్ కృష్ణకు పాతాళ భైరవి మూవీ అంటే మహా ఇష్టం అట. ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో హిందీ రీమేక్ చేయాలని అనుకున్నారట. ఈ ప్రతిపాదన కృష్ణ కొడుకు మహేష్ బాబు ముందుకు కూడా తీసుకెళ్లారట.

• undefined

EntertainmentMay 26, 2021, 3:29 PM IST

ఇంకో రీమేక్ లో చిరు,అదీ తెలుగులో వచ్చేసిందే

చిరంజీవి కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన మరో తమిళ సినిమాని ఓకే చేసినట్లు సమాచారం. అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ చిరంజీవికి బాగా నచ్చిందిట. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి తమిళంలో దర్శకత్వం వహించారు.

pawan, balayya

EntertainmentMay 14, 2021, 6:43 PM IST

బాలయ్య కాదన్న ఈ సినిమాలే పవన్ ఖాతాలోకి..?

అలా బాలయ్య ఎటూ తేల్చక హోల్డ్‌లో పెట్టిన రెండు రీమేక్స్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లిపోయాయి అన్నమాట.

• undefined

EntertainmentMay 6, 2021, 3:59 PM IST

‘వకీల్​ సాబ్’ ఇక వాళ్లు కూడా చూడచ్చు

'వకీల్ సాబ్' చిత్రం విడుదలై నెలరోజులు కూడ గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది. అంటే  ఏప్రియల్ 30 నుంచే అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. అయితే అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం కేవలం భారతీయ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

Drishyam 2

EntertainmentMay 5, 2021, 6:58 PM IST

లీగల్ సమస్యలో హిందీ ‘దృశ్యం2’ రీమేక్

దృశ్యం కంటే కూడా సీక్వెల్ దృశ్యం-2 భారీ సక్సెస్ కావడం జరిగింది. దాంతో దృశ్యం సినిమా లాగే ఇప్పుడు దృశ్యం-2 సినిమా కూడా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతోంది. ఇప్పటికే పలు భాషల రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నారట మేకర్స్. అయితే కొన్ని చోట్ల లీగల్ సమస్యలు తప్పటం లేదు.

• undefined

EntertainmentMay 5, 2021, 1:36 PM IST

‘వకీల్​ సాబ్’ పై ఇదేం వింత రూమర్?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని తెర‌పై చూసుకుని పండ‌గ చేసుకోవాల‌నుకున్న ప‌వ‌న్ అభిమానులు ఆశ‌ల్ని వ‌కీల్ సాబ్ పూర్తి స్దాయిలో తీర్చేసాడు. కరోనా వచ్చింది కానీలేకపోతే థియోటర్స్ లో కొత్త రికార్డ్ లు క్రియేట్ అయ్యేవి.

• undefined

EntertainmentMay 5, 2021, 12:51 PM IST

సాయి పల్లవి అలా చేసిందంటే..నమ్మచ్చా?

అలాంట‌ప్పుడు సాయి ప‌ల్ల‌విని ఎంచుకోవ‌డం ఎందుక‌న్న‌ది నిర్మాత లాజిక్. అందుకే సాయి ప‌ల్ల‌విని ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చిందని చెప్పుకుంటున్నారు.