రీఛార్జ్ ప్లాన్  

(Search results - 12)
 • bsnl employeesa want to vrs

  Tech News12, Mar 2020, 3:45 PM IST

  బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్...కాల్స్, హై-స్పీడ్ డాటా ఫ్రీ....

  బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 247  ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ హర్యానా, కర్ణాటక, తమిళనాడులతో సహా అన్నీ ప్రాంతాలలో అందుబాటులో ఉంది.ఈ ప్లాన్ 30 రోజుల పాటు రోజు 3GB  హై-స్పీడ్ డేటా అందిస్తుంది.

 • undefined

  Tech News3, Mar 2020, 4:43 PM IST

  వోడాఫోన్ ఐడియా డబుల్ డేటా ఆఫర్...మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు...

  వోడాఫోన్, ఐడియా వెబ్‌సైట్లలోని ప్రకారం వినియోగదారులు రోజూ అదనంగా 1.5 జిబి హై-స్పీడ్ డేటాను రూ. 249, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్ ఛార్జ్ ప్లాన్ పై పొందుతారు.

 • undefined

  Tech News14, Feb 2020, 11:02 AM IST

  ఎయిర్‌టెల్ డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో 4 కొత్త రీఛార్జ్ ప్లాన్లు

  ఎయిర్‌టెల్  కొత్త అంతర్జాతీయ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా కెనడా, చైనా, థాయిలాండ్, యుఎస్ వంటి దేశాలను కవర్ చేస్తాయి.

 • রাজ্যের থেকে ৪৬ কোটি টাকা পাবে বিএসএনএল, মুখ্য়মন্ত্রীর হস্তক্ষেপ দাবি

  Tech News27, Jan 2020, 11:59 AM IST

  బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెడ్ ప్లాన్ లో మార్పులు...రిచార్జ్ వాలిడిటీ తగ్గింపు...

  బిఎస్ఎన్ఎల్) ఇంతకుముందు 365 రోజుల వాలిడిటీ ఉన్న రూ. 1,188 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు 300 రోజుల వాలిడిటీకి తగ్గించారు. రూ. 1,188 ప్రీపెయిడ్ ప్లాన్‌ ని "మారుతం" అని పిలుస్తారు.

 • undefined

  Tech News25, Jan 2020, 2:34 PM IST

  బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్‌...

   భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్‌ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌ లో భాగంగా రూ.1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్  వ్యాలిడీటీ పై అదనంగా   71 రోజుల వాలిడిటీని అందిస్తుంది.

 • telecom network recharge plans

  Tech News6, Jan 2020, 2:31 PM IST

  అన్నీ నెట్‌వర్క్‌లలో ‌ బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఏదో తెలుసా...

  వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో   ఈ మూడు నేట్వర్కులకు టెలికాం రంగంలో గట్టి పోటీ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్  రూ .200 లోపు ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను 28 రోజుల వాలిడిటీని అందిస్తున్నాయి.

 • airtel new prepaid plans

  Tech News2, Jan 2020, 5:01 PM IST

  ఎయిర్‌టెల్ నుండి రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫ్లాన్లు

  ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్త   రూ. 279, రూ. 379 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను దాని అధికారిక వెబ్‌సైట్‌లో ప్రేవేశపెట్టింది. కొత్త ప్లాన్లు హై-స్పీడ్ డేటా,  ఎస్‌ఎం‌ఎస్ ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్  ఎక్స్‌స్ట్రీమ్ యాప్ లకు యాక్సెస్ చేసుకోవచ్చు.

 • airtel recharge plan

  Tech News30, Dec 2019, 12:06 PM IST

  ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ పెంపు... ఆదివారం నుంచే అమలు..

  ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఇక నుంచి 28 రోజుల ఎయిర్‌టెల్ వాలిడిటీ మినిమమ్ రిచార్జ్ రూ. 23 ఇప్పుడు కనీసం రూ .45 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వినియోగదారులు నెలకు కనీసం 22 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.  
   

 • airtel recharge plan

  Tech News27, Dec 2019, 2:31 PM IST

  ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో మార్పు....

  ఎయిర్‌టెల్ రూ. 558 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ ప్రయోజనాలు రోజుకు 3GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్.ఎయిర్‌టెల్ ఇటీవలే ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వై-ఫై కాలింగ్ సేవను ప్రవేశపెట్టింది, వినియోగదారులకు సాధారణ వాయిస్ కాల్ లాగానే వై-ఫై నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు.

 • vodafone new plans

  Technology21, Dec 2019, 4:31 PM IST

  వొడాఫోన్ నుండి 4 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు

  కొత్త రూ.24 వోడాఫోన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కేవలం కాలింగ్ ప్రయోజనాన్ని మాత్రమే అందిస్తుంది.కొత్త ప్లాన్ లలో రూ.129, రూ. 269. ఆన్లిమిటెడ్ కాలింగ్ ఇంకా  డేటా ప్రయోజనాలను పక్కన పెడితే, మూడు కొత్త వోడాఫోన్ రీఛార్జ్ ప్లాన్‌ ధరలు రూ.129, రూ.199, రూ.269 తో ​​వోడాఫోన్ ప్లే మరియు జీ5 సబ్స్క్రిప్షన్ కూడా ఆఫర్ గా అందిస్తుంది.

 • bsnl telecom

  Technology20, Dec 2019, 4:07 PM IST

  బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్...5 జిబి డేటాతో వాయిస్ కాలింగ్‌

   90 రోజుల వాలిడిటీతో  "మిత్రామ్ ప్లస్" అనే కొత్త రూ.109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ బి‌ఎస్‌ఎన్‌ఎల్  ప్రవేశపెట్టింది. బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 109  ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 5 జిబి డేటాతో పాటు 250 నిమిషాల డేలీ వాయిస్ కాలింగ్‌ను అందించే విధంగా రూపొందించారు.

 • bsnl

  TECHNOLOGY24, Jul 2019, 4:00 PM IST

  తెలుగు రాష్ట్రాలకు బీఎస్ఎన్ఎల్ బోనంజా ‘స్టార్ మెంబర్‌షిప్’

  ఒకవైపు పూర్తిగా వాటాల విక్రయం దిశగా ప్రయాణిస్తున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఎలాగైనా ఇతర సంస్థలతో పోటీ పడాలని భావిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ స్టార్‌ మెంబర్‌షిప్ ప్రోగామ్‌ను ప్రారంభించింది. రూ. 498లకు సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.