రివ్యూ

(Search results - 564)

etela rajender

Telangana3, Aug 2020, 3:56 PM

కరోనాకి రాష్ట్రంలో ఒకే వైద్య విధానం ఉండాలి: ఈటల రాజేందర్

ఇన్ఫెక్షన్ డిసీజ్ లో నైపుణ్యం గల డాక్టర్స్ తో తెలంగాణ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిల సూపరింటెండెంట్, చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మంత్రి సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

• Entertainment31, Jul 2020, 4:18 PM

రివ్యూ: విద్యా బాలన్ 'శకుంతల దేవి'

ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కిన విద్యాబాల‌న్ సినిమా 'శ‌కుంత‌లా దేవి' ఈ రోజు విడుద‌ల అయ్యింది. అయితే అందరికీ ఆమె చేసిన లెక్కల,గుణించం,వేగం గురించే తెలుసు. కానీ అసలు ఎవరు ఆమె..ఏం చదువుకున్నారు. హ్యూమన్ కంప్యూటర్ గా ఎదిగిన ఆమె జీవిత లెక్కలు ఏమిటి వంటి విషయాలు రివ్యూలో పరిశీలిద్దాం.

uma maheshwara ugra roopasya

Entertainment30, Jul 2020, 7:52 PM

'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' రివ్యూ

మలయాళంలో సక్సెస్ అయిన  మహేషింటే ప్రతీకారం చిత్రానికి రీమేక్.  బాహుబలి నిర్మాతలు ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేశారు. అయితే ఎంతో పేరు తెచ్చి పెట్టిన తొలి చిత్రం కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు తన రెండో సినిమాగా ఈ రీమేక్ ని ఎంచుకునేటంత సత్తా ఉన్న  విషయం ఇందులో ఏముంది...అసలు కథేంటి..మన తెలుగు వాళ్లకు నచ్చే సినిమా అవుతుందా..కేరాఫ్ కంచరపాలెం స్దాయిలో నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

power star, rgv

Entertainment25, Jul 2020, 3:03 PM

వర్మ 'ప‌వ‌ర్ స్టార్‌' మూవీ రివ్యూ!

వర్మ తాజా చిత్రం 'ప‌వ‌ర్ స్టార్‌' కూడా ఎన్నో వివాదాలు మోసుకొచ్చింది. వర్మ మీదే సినిమాలు తీసేలా ప్రేరేపించింది..దాడులు కూడా చేసేందుకు దారిచ్చింది. నిజంగా 'ప‌వ‌ర్ స్టార్‌' లో అంత విషయం ఉందా..లేదా ఎప్పటిలాగే ఆయన మనలని ఛీట్ చేసారా...అసలు 'ప‌వ‌ర్ స్టార్‌' విషయం ఏమిటి..వర్మ ఏం చెప్పారు..ఏం చెప్పాలనుకున్నారు..

Dil Bechara

Entertainment25, Jul 2020, 9:32 AM

మూవీ రివ్యూ: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ చివరి చిత్రం `దిల్ బెచారా`

జాన్ గ్రీన్  2012లో రాసిన  పాపులర్ నవల ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ సింగ్ పాత్రకి మనం అలాగే కనెక్ట్ అవుతాము.  ఈ సినిమా కూడా ఆ స్దాయిలో ఉందా...అసలు ఈ సినిమా మెయిన్ థీమ్ ఏమిటి...సుశాంత్ సింగ్ కు అసలైన నివాళిగా ఈ సినిమా చెప్పచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

36 Vayasulo

Entertainment24, Jul 2020, 4:23 PM

రివ్యూ : జ్యోతిక '36 వయసులో'

కరోనా ప్రభావంతో థియేటర్స్ తెరవలేని పరిస్థితుల్లో ఆహా యాప్ ద్వారా తెలుగు లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న తమిళ డబ్బింగ్   సినిమా ఇది. ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించిందా లేదా

Gypsy

Entertainment17, Jul 2020, 2:28 PM

రివ్యూ : జీవా ‘జిప్సి’

జోకర్(తమిళ)సినిమాతో నేషనల్ అవార్డ్ పొందిన డైరక్టర్ కొత్త సినిమా అంటే ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. అందులోనూ జోకర్ సినిమా ఏదో అవార్డ్ సినిమాలాగ బోర్ కొట్టదు. మన సొసైటీ వీపు చరిచి, అవసరమైతే చెంపలు వాచేలా కొట్టి మనను సుషుప్త్యావస్థ నుంచి జాగ్రదవస్థలోకి తీసుకొస్తుంది. మరి ఈ సినిమా కూడా ఆ పనే చేస్తుందా లేక, మనని గాఢ నిద్రలోకి పంపి,  స్వప్నావస్థ కలగచేస్తుందా , ఈ జిప్సీ కథేంటి, వలస జీవులైన జిప్సీల జీవితానికి ఈ సినిమాకు సంభందం ఉందా, ఇదేమన్నా చారిత్రక కథా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Mahesh babu

Entertainment9, Jul 2020, 10:36 AM

‘డార్క్’ వెబ్ సిరీస్ పై మహేష్ షార్ట్ రివ్యూ!!

కూతురు సితార, కుమారుడు గౌతమ్ లతో కలిసి సరదా ఆటలు ఆడుతూ, అలానే పలు సినిమాలు, వెబ్ సిరీస్ ల వంటివి చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇకపోతే ఈ రోజు ప్రముఖ ఓటిటి మధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే జర్మన్ బేస్డ్ వెబ్ సిరీస్ ‘డార్క్’ ఎంతో బాగుంది అంటూ సూపర్ స్టార్ మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేసారు.

Bhanumathi & Ramakrishna

Entertainment3, Jul 2020, 1:10 PM

రివ్యూ: భానుమతి & రామకృష్ణ

`భానుమ‌తి రామ‌కృష్ణ‌` ముఫ్ఫై పైబ‌డిన ఓ ముదురు జంట‌.. ల‌వ్ స్టోరీ. దాన్ని వల్గర్ కామెడీ చెయ్యకుండా ద‌ర్శ‌కుడు సృజ‌నాత్మ‌క‌తతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసారు‌. ఇంతకీ సినిమా కథ ఏంటి, ఎలా ఉంది?  ఈ ఏజ్ బార్ ల‌వ్ స్టోరీ.. చూడదగినదేనా?  భానుమ‌తి - రామ‌కృష్ణ జంట ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?

47 days

Entertainment30, Jun 2020, 3:06 PM

'47 డేస్' రివ్యూ

థియేటల్ రిలీజ్ లేకుండా డైరక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజైన మరో సినిమా ‘47 డేస్’.  ఈ చిత్రం  జీ5లో ఈ రోజు నుంచే స్ట్రీమ్ అవుతోంది.   సత్యదేవ్ హీరోగా నటించడం పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన కొత్త దర్శకుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించడం సంగీత దర్శకుడు రఘు కుంచె ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో దీనిపై కొంత ఆసక్తి ఏర్పడింది.

Nagnam review

Entertainment28, Jun 2020, 10:13 AM

వర్మ 'నగ్నం' రివ్యూ

క్రైమ్, హారర్ జానర్ సినిమాలతో ఇండియన్ సినిమాపై తనదైన ముద్ర వేసిన వర్మ ఈ సారి శృంగార జోన్ లోకి ఎంటరయ్యారు. తను చూసిన ఆ తరహా చిత్రాల ప్రేరణ ఏమో కానీ నగ్నం అంటూ తన ఆలోచనల్లోని విశృంఖలత్వాన్ని తెరపై పరిచే ప్రయత్నం చేసారు.ఆ విషయాన్ని మొదటే మనకు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. అలాగే తన సినిమాకు రేటు కూడా రెట్టింపు చేసారు. దానివల్ల అంత రేటు ఏమి పెట్టి చూద్దాంలే అని టోరెంట్ కోసం ఎదురుచూసే వాళ్లు కొందరైతే... వెంటనే ఈ బూతు బొమ్మ దర్శనం చేసేసుకోవాలి అని ఆత్రుతపడేవాళ్లు మరికొందరు. లోకానాం భిన్న రుచిహీ అన్నట్లు ఎవరిష్టం..అయిష్టం వారిదే. ఇంతకీ ఈ చిత్రరాజంలో వర్మగారు ఏం చూపించారు..ఏం చూపించలేదు..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

മെഡികെയർ പദ്ധതി കൂടുതൽ സ്വകാര്യവത്കരിക്കുന്നത് സംബന്ധിച്ച ചർച്ചകൾക്ക് ശേഷം ഫ്ലോറിഡയിൽ മാധ്യമങ്ങളോട് സംസാരിക്കുന്ന ട്രംപ്.

NRI26, Jun 2020, 10:30 AM

ట్రంప్ నిర్ణయం.. మరో ఇండో అమెరికన్ కి కీలక పదవి

బీఏ పట్టా పొందిన విజయ్‌ శంకర్‌.. యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జ్యూరిస్‌ డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు. అనంతరం అక్కడే వర్జీనియా లా రివ్యూ నోట్స్‌ ఎడిటర్‌గా పనిచేశారు

• Entertainment25, Jun 2020, 6:43 PM

షూటింగ్‌లో ప్రమాదం.. బైక్‌ మీద నుంచి పడిపోయిన హీరోయిన్‌

రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ సినిమా షూటింగ్ నాటి ఎక్స్‌ పీరియన్స్‌ను గుర్తు చేసుకుంది. 2017లో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంది శ్రద్ధా. ఆ సమయంలో ఓ సన్నివేశంలో బైక్‌ నడపాల్సి ఉండగా బైక్‌ నడుపుతూ కింద పడిపోయింది.

Krishna and his leela review

Entertainment25, Jun 2020, 12:52 PM

'కృష్ణ అండ్ హిజ్ లీల' రివ్యూ

“క్షణం” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రవికాంత్ రెండో చిత్రం అంటే ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ సరేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్ద నిర్మాణం పాలుపంచుకుందంటే మరీను. అయితే చాలా కాలం నుంచి ఈ సినిమా అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ నలుగుతోంది. చివరకు అటు చేసి, ఇటు చేసి లాక్ డౌన్ టైమ్ లో థియేటర్లో రిలీజ్ అవ్వలేనిపరస్దితిల్లో నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమైంది. ఈ నేపధ్యంలో మోడ్రన్ లవ్ స్టోరీ గా చెప్పబడుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

Minister KTR conducted a Review meeting on

Haritha Haram at GHMC

Video Icon

Telangana22, Jun 2020, 5:01 PM

మంత్రులు, అధికారులతో హరితహారంపై కేటీఆర్ రివ్యూ..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.