రిలయన్స్ కమ్యూనికేషన్స్  

(Search results - 9)
 • Anil Ambani

  Technology15, Jan 2020, 3:37 PM IST

  ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్‌టెల్ కూడా

  అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) ఆస్తుల కొనుగోలు చేయడానికి ఆయన అన్న రిలయన్స్‌ జియో పోటీ పడుతున్నది. 

 • anil ambani assets for sale

  business26, Nov 2019, 11:25 AM IST

  ఆర్-కామ్ ఆస్తుల కోసం జియో, ఎయిర్‌టెల్ పోటీ

  అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తుల కొనుగోలు కోసం ప్రత్యర్థి సంస్థలుగా ఉన్న ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో బిడ్లు దాఖలు చేశాయి. మొత్తం 11 సంస్థలు బిడ్లు వేశాయి. వీటిపై శుక్రవారం రుణదాతల కమిటీ భేటీ అయి నిర్ణయం తీసుకోనున్నది.

 • undefined

  business24, Nov 2019, 4:53 PM IST

  ఆర్‌కామ్ దివాళా: అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ

  తీవ్ర ఆర్ధిక నష్టాలతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా తీయడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. సంస్థ డైరెక్టర్ బాధ్యతల నుంచి అనిల్ అంబానీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అనిల్ రాజీనామాను రుణ సంస్థల కమిటీ (సీఓసీ) తిరస్కరించింది

 • undefined
  Video Icon

  business18, Nov 2019, 8:54 PM IST

  video news : కథ ముగిసిన రిలయన్స్ కంపెనీ...

  రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేశారు. రిలయన్స్ సంస్థ దివాళా తీయడం, కోలుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 • anil

  business19, Mar 2019, 10:52 AM IST

  దటీజ్ రిలయన్స్ బ్రదర్స్ బంధం: అన్నా వదినల అండతో అనిల్‌కు రిలీఫ్!!

  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కష్టకాలంలో ఉన్న తమ్ముడు అనిల్ అంబానీకి ‘చే’యూతనిచ్చారు. స్వీడన్ మొబైల్ మేజర్ ఎరిక్సన్ సంస్థకు చెల్లించాల్సిన రూ.550 కోట్లలో రూ.118 కోట్లు మినహా సమకూర్చి జైలుకెళ్లకుండా ఆదుకున్నారు. 

 • ANIL AMBANI

  business14, Mar 2019, 3:53 PM IST

  అనిల్ అంబానీని నమ్మలేం.. జైలుకెళ్లాల్సిందే: ఎస్బీఐ

  బ్యాంకుల వద్ద తమ ఖాతాల్లో ఐటీ శాఖ నుంచి రీఫండ్ అయిన రూ.260 కోట్లను విడుదల చేసేందుకు అనుమతించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌కు ఎన్సీఎల్ఏటీలో చుక్కెదురైంది.

 • Anil ambani

  business21, Feb 2019, 10:26 AM IST

  అనిల్‌కు సుప్రీంషాక్: నెలలో బకాయి చెల్లింపు కాదంటే 3 నెలల జైలు

  కోర్టుకు ఇచ్చిన హామీని గానీ, కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో గానీ విఫలమయ్యారని రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఆయన క్షమాపణ అఫిడవిట్‌ను తిరస్కరించింది. ఎరిక్సన్ సంస్థకు నాలుగు వారాల్లో రూ.453 కోట్ల బకాయిని చెల్లించాలని, లేకపోతే మూడు నెలల జైలుశిఓ పడుతుందని హెచ్చరించింది. 

 • Anil Ambani going to bankrupt

  business5, Feb 2019, 11:08 AM IST

  అమ్మబాబోయ్ ‘ఆర్-కామ్’:రుణ దాతల్లో టెన్షన్

  15 ఏళ్ల క్రితం టెలికం రంగంలో సంచలనాలు నెలకొల్పిన అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ సారథ్యంలోని ఫ్లాగ్ షిప్ సంస్థ ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్)’రుణాలు చెల్లించలేక దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసింది. ఫలితంగా ఆర్ కాంతోపాటు అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లన్నీ స్టాక్ మార్కెట్లో నేల చూపులు చూశాయి. ఒకనాడు అవిభాజ్య రిలయన్స్ గ్రూపు సీఎఫ్ఓగా వ్యూహాలు రచిస్తూ డీల్స్ ఖరారులో కీలక పాత్ర పోషించిన అనిల్ అంబానీ.. తన సొంత సంస్థలను గట్టెక్కించుకునేందుకు మరొకరి చేయూత కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.. ఓడలు బళ్లు.. బళ్లు ఓడలంటే ఇదేనేమో..