రిలయన్స్ ఇండస్ట్రీస్  

(Search results - 18)
 • undefined

  NATIONAL24, Jan 2020, 8:54 AM IST

  ముకేష్ అంబానీ ఇంటి వద్ద విషాదం: షూట్ చేసుకుని చనిపోయాడు

  రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ఇంటి వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు రైఫిల్ పేలి సీఆర్పీఎప్ జవాను మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 • reliance

  business18, Jan 2020, 10:04 AM IST

  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల జోరు... చరిత్రలో ఇదే తొలిసారి

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికంలో రికార్డు లాభాలు గడించింది. పెట్రో కెమికల్స్ నిరాశ పరిచినా రిటైల్, జియో దన్నుతో రెండో త్రైమాసికంలో సాధించిన లాభాల రికార్డును తానే మూడో త్రైమాసికంలో రిలయన్స్ అధిగమించింది.
   

 • mukesh ambani faces new issues

  business11, Jan 2020, 11:26 AM IST

  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి కొత్త చిక్కులు....

  ముకేశ్ అంబానీ రిలయన్స్ అధినేత.. ఆయనకు పెద్ద కష్టం వచ్చి పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు నూతన ఎండీ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ తెచ్చిన నిబంధనల ప్రకారం ఒక కంపెనీకి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) వేర్వేరుగా ఉండాలి. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. అంబానీ కుటుంబం నుంచి ఎండీగా ఎవరూ ఉండబోరని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

 • Reliance Industries Ltd termed as premature
  Video Icon

  NATIONAL23, Dec 2019, 6:13 PM IST

  Video : భారీ బకాయిలు పడ్డ రిలయన్స్..ఆస్తులు వెల్లడించాలన్న ఢిల్లీ హైకోర్ట్...

  లయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను ప్రిమెచ్యూర్ గా పేర్కొంది, పన్నా-ముక్తా, తప్తి ఉత్పత్తి-భాగస్వామ్య ఒప్పందాల కేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ పురస్కారంలో 4.5 బిలియన్లను చెల్లించని భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది.

 • mukesh ambani reliance industries

  business19, Dec 2019, 10:52 AM IST

  ముకేశ్ అంబానీ...కేవలం ఐదేళ్లలో ఎంత సంపాదించాడో తెలుసా...

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మేటి సంస్థగా నిలిచింది. ప్రధానంగా సంపదను పుట్టించడంలో అగ్రగామిగా పేరొందింది. కేవలం ఐదేళ్లలో రూ.5.6 లక్షల కోట్లు సృష్టించిన ఘనత సాధించుకున్నది. 
   

 • mukesh ambani reliance industries

  business17, Dec 2019, 10:44 AM IST

  రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు..2018-19లో ఆదాయం ఎంతంటే..?

  రిలయన్స్ ఆదాయం 2018-19లో రూ.5.81 లక్షల కోట్లుగా నమోదైంది. వరుస పదేళ్లలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఆధిపత్యానికి గండి కొడుతూ ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో చోటు చేసుకున్నది. 
   

 • Ap cm jagan

  Andhra Pradesh6, Nov 2019, 1:33 PM IST

  జగన్ ప్రభుత్వానికి షాక్: రిలయన్స్ ఫ్లాంట్ వెనక్కి..

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ షాకిచ్చింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గతంలో చేసుకున్న 2 ఒప్పందాల్లో ఒకదాని నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది

 • mukesh

  cars15, Sep 2019, 12:37 PM IST

  ఇండియాలో టెస్లా 100డీ ఓనర్ ముకేశ్‌అంబానీ.. బట్ సెకండ్ హ్యాండ్

  ముకేశ్ అంబానీకి గల లగ్జరీ కార్లకు కొదవే లేదు. రోల్స్ రాయిస్, లంబోర్ఘిని, బెంట్లీ వంటి కార్లు ముకేశ్ అంబానీ కార్ల గ్యారేజీలో కొలువు దీరే ఉన్నాయి. ముకేశ్ ఇంట్లో సుమారు 168 కార్లను పెట్టుకునే గ్యారేజీ ఉన్నదంటే ఎంత విశాలమో అర్థం చేసుకోవచ్చు. అటువంటి ముకేశ్ అంబానీ ఇటీవల సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు.

 • ril

  business13, Sep 2019, 1:29 PM IST

  రిలయన్స్ జోరు: సరికొత్త దారంతో పర్యావరణ అనుకూల దుస్తులు

  ఇప్పటికే ఆయిల్, సహజ వాయువు, కమ్యూనికేషన్ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్ను టెక్స్‌టైల్స్ మార్కెట్‌పై పడింది. ప్రస్తుత ‘‘సస్టైనబుల్ ఫ్యాషన్’’కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

 • facebook

  News13, Sep 2019, 11:30 AM IST

  ముకేశ్ అంబానీ స్ట్రాంగ్‌కౌంటర్.. డేటా అంటే..

  డేటా నిల్వ చేయడానికి కొత్త ఆయిల్‌ కాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లైగ్ గట్టి కౌంటరిచ్చారు. దీన్ని దేశ సరిహద్దుల పరిధిలోనే నిలిపివేయకూడదని, సాఫీగా సరిహద్దులు దాటిపోయేలా చూడాలని పేర్కొన్నారు.  

 • mukesh

  NATIONAL30, Aug 2019, 11:38 AM IST

  అసలైన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా: అమిత్‌షాపై ముఖేశ్ ప్రశంసలు

  బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘అమిత్ భాయ్.. మీరు నిజమైన కర్మయోగి.. అసలైన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. అప్పుడు గుజరాత్, ఇప్పుడు దేశమంతా మీలాంటి నాయకుడు ఉన్నందుకు హర్షిస్తోందన్నారు. 

 • Ambani

  business3, Aug 2019, 11:26 AM IST

  ఆలీబాబాతో కుదర్లేదు.. అందుకే అమెజాన్‌‌తో టీం అప్?

  అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌తో రిలయన్స్‌  చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్‌ అంబానీ, అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్‌ మధ్య చర్చలు జరుగుతాయని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు ఉన్నతోద్యోగులు వెల్లడించినట్లు శుక్రవారం అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ తెలిపింది. 
   

 • Reliance Jio GigaFiber

  TECHNOLOGY30, Jul 2019, 11:41 AM IST

  12న రిలయన్స్ ఏజీఎం.. అదే రోజు జియో గిగా ఫైబర్ సర్వీస్ షురూ?!

  వచ్చేనెల 12వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అదే రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం జరుగనున్నది. సంచలనాలకు మారుపేరైన రిలయన్స్.. మూడేళ్ల క్రితం ప్రారంభించిన జియో.. టెలికం రంగాన్నే షేక్ చేస్తోంది. తాజాగా బ్రాడ్ బాండ్ సేవల్లోకి అంటే జియో గిగా ఫైబర్ సర్వీసులు 12వ తేదీన ప్రారంభించనున్నదని సమాచారం. దీంతోపాటు రిలయన్స్ జియో టీవీ సిరీస్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 

 • undefined

  business30, Jul 2019, 10:56 AM IST

  మోస్ట్ ఇన్ ఫ్లూయెన్స్‌డ్ సీఈఓ మన ముకేశ్.. లక్ష్మీ ‘పుత్రుడు’ కూడా

  లక్ష్మీ పుత్రుడు, ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్ ప్రపంచ ప్రభావశీల సారథుల జాబితాలో మూడో స్థానాన్ని ఆక్రమిస్తే.. ఆసియా ఖండంలోనే అపర కుబేరుడిగా రికార్డులకెక్కిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీకి ‘సీఈఓవరల్డ్‌’ మ్యాగజైన్‌ రూపొందించిన జాబితాలో 49వ ర్యాంకు లభించింది. వీరిద్దరితోపాటు మరో ఎనిమిది మంది భారతీయులకు చోటు దక్కింది. గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ సీఈఓ డౌగ్లాస్ మెక్ మిలన్ ప్రథమ స్థానంలో నిలిచారు.  

 • Jet Airways

  business21, Jul 2019, 10:48 AM IST

  అపర కుబేరుడైనా ముకేశ్ వేతనం రూ.15 కోట్లే.. ఎందుకంటే?

  కార్పొరేట్ సీఈఓల వేతనాలు భారీగా ఉంటాయన్న విమర్శల నేపథ్యంలో ముకేశ్ అంబానీ 2009 నుంచి తన వేతనాన్ని రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు.