రియల్‌మీ  

(Search results - 6)
 • real me 2 pro

  TECHNOLOGY16, Jul 2019, 10:43 AM IST

  బడ్జెట్‌ ధరలో విపణిలోకి రియల్‌మీ 3ఐ

  చైనా స్మార్ట్ దిగ్గజం రియల్ మీ భారత దేశ మార్కెట్‌కు సరికొత్త మొబైల్స్ పరిచయం చేసింది. రూ.16,999-19,999 ధరల శ్రేణిలో రియల్ మీ ఎక్స్, రూ.7,999-9,999 ధరల్లో3ఐ లభించనున్నాయి. ఈ నెల 24 నుంచి ఫ్లిప్‌కార్ట్ నుంచి వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు.

 • Poco F1

  GADGET4, May 2019, 11:25 AM IST

  ఈ స్మార్ట్ ఫోన్‌ల ధరలు తగ్గాయి: గమనించారా?

  సమ్మర్‌ సేల్‌ను పురస్కరించుకుని చాలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే వినియోగదారులకు అందించేందుకు సిద్ధమయ్యాయి. అనేక ఆఫర్లు పెట్టి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 
   

 • realme c2

  GADGET23, Apr 2019, 11:38 AM IST

  రియల్ సీ2 రిలీజ్: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

  రియల్‌మీ నుంచి మరో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. సోమవారం రియల్‌మీ సీ2ను ఆ సంస్థ భారత విపణిలోకి విడుదల చేసింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు దీని ప్రత్యేకత.

 • Realme 3 Pro

  GADGET22, Apr 2019, 4:57 PM IST

  బడ్జెట్ ధరలోనే మార్కెట్లోకి రియల్ మీ 3 ప్రో: స్పెసిఫికేషన్స్..

  స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం రియల్‌మీ తన మూడవ జనరేషన్  రియల్‌మీ 3ని దాదాపు నెల రోజుల క్రితం విడుదల చేసింది. అప్పుడే రియల్‌మీ 3ప్రోను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. తాజాగా, సోమవారం రియల్‌మీ 3 ప్రోను సరికొత్త ఫీచర్లతో విడుదల చేసింది రియల్‌మీ. 

 • Best smartphones

  GADGET9, Apr 2019, 6:56 PM IST

  ఏప్రిల్‌లో వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత స్మార్ట్ మార్కెట్లోకి ఇప్పటికే చాలా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో, గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ ఎం సిరీస్, రియల్‌మీ 3, మిడ్ రేంజ్ డివైసెస్ వీవో వీ15 ప్రో, ఒప్పో ఎఫ్11 ప్రో మొదలైనవి సిద్ధంగా ఉన్నాయి. 
   

 • realme

  GADGET8, Apr 2019, 2:26 PM IST

  రెడ్‌మీ నోట్ 7ప్రోకి పోటీగా వస్తున్న రియల్‌మీ 3ప్రో: 3 ప్రత్యేక ఫీచర్లు ఇవే

  జియోమీ రెడ్‌మీ నోట్ 7ప్రోకు పోటీగా ఈ నెలలోనే సరికొత్త మొబైల్‌ను ఆవిష్కరిస్తామని రియల్‌మీ ప్రకటించింది. రియల్‌మీ 3 ప్రో అనేది రియల్‌మీ 3కి అప్‌గ్రేడ్ వర్షన్. దానికంటే మంచి ప్రాసెసర్, కెమెరాలను కలిగివుంది.