రిమాండ్
(Search results - 14)TelanganaJan 7, 2021, 8:36 PM IST
బతిమాలాడి సాంబార్ రైస్ పెట్టాం: అఖిలప్రియ ఆరోగ్యంపై అధికారుల ప్రకటన
కిడ్నాప్ కేసులో అరెస్టయి రిమాండ్‌లో వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు స్టేట్మెంట్ విడుదల చేశారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని వారు తెలిపారు
Andhra PradeshNov 3, 2020, 1:34 PM IST
వరలక్ష్మి హత్య కేసు : అఖిల్ సాయికి 14 రోజుల రిమాండ్, సెంట్రల్ జైలుకు తరలింపు..
గాజువాక శ్రీనగర్‌లోని ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో నిందితుడు అఖిల్‌సాయిని పోలీసులు సెంట్రల్ జైల్‌కి తరలించారు. అఖిల్ సాయికి అక్కడ ఖైదీ నెంబర్ 7411 కేటాయించారు. ప్రణాళిక ప్రకారమే వరలక్ష్మిని హత్య చేశారని దర్యాప్తులో తేలడంతో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
EntertainmentOct 19, 2020, 11:13 AM IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్ .. కస్టడీలోకి అర్జున్ రాంపాల్ లవర్ సోదరుడు
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ లవర్ గాబ్రియెల్లా డెమెట్రియెడ్స్ సోదరుడు అగిసిలాస్ని అరెస్ట్ చేశారు.
TelanganaSep 26, 2020, 11:48 AM IST
శ్రావణి కేసు.. పోలీసుల కస్టడీకి దేవరాజ్, సాయి కృష్ణ
ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్మెయిల్ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
EntertainmentSep 13, 2020, 2:36 PM IST
సుశాంత్‌కి ఫిల్మ్ మేకర్ డ్రగ్ అలవాటు చేశాడట.. రియా సంచలన విషయం వెల్లడి
బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ ఫిల్మ్ మేకర్ సుశాంత్‌కి డ్రగ్స్ తీసుకోవడం నేర్పించాడట. ఆయన రెగ్యులర్‌గా డ్రగ్స్ పార్టీలకు తీసుకెళ్తుండేవాడని తెలిపింది. ఈ విషయం తనకు సుశాంత్ చెప్పాడని రియా తెలిపింది.
EntertainmentSep 11, 2020, 12:34 PM IST
జైలులో రియా మొదటి రోజు ఎలా గడిపింది?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు పూర్తిగా రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంది. ముఖ్యంగా డ్రగ్స్ డీల్‌పై మూడు రోజుల పాటు విచారించిన ఎన్సీబీ పోలీసులు మూడో రోజున ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించటంతో ఆమెను ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు.
Andhra PradeshAug 28, 2020, 2:47 PM IST
అచ్చెన్నాయుడికి బెయిల్.. బాబాయ్ అన్ని కేసుల నుంచి బయటికొస్తారు: రామ్మోహన్ నాయుడు
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయి రిమాండ్‌లో వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ ద్వారా స్పందించారు
Andhra PradeshJun 13, 2020, 5:21 PM IST
దివ్య హత్య కేసు: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన భర్త, బాబాయి
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన దివ్య హత్య కేసులో శనివారం మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివ్య బాబాయి కృష్ణ, దివ్య భర్త వీరబాబును రిమాండ్‌కు తరలించారు. ఆమెను అనైతిక వ్యాపారానికి పంపించిన కోణంలో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.
TelanganaFeb 12, 2020, 10:51 AM IST
సదానందం రిమాండ్ రిపోర్ట్: యూట్యూబ్‌లో చూసి ఏకే-47 వాడాడు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అక్కన్నపేట కాల్పుల కేసులో నిందితుడు సదానందం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. క్రైమ్ సినిమాను తలపించే విధంగా సదానందం పోలీస్ స్టేషన్ నుండి ఏకే 47, కార్బన్ ను దొంగిలించినట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
TelanganaFeb 5, 2020, 10:12 AM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ స్థలం వద్ద పోలీసుల పహారా
అదేరోజు నిందితులకు తహసీల్దార్ 14రోజుల రిమాండ్ విధించారు. అయితే, నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు డిసెంబర్ 2న కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. కోర్టు నిందితులను డిసెంబర్ 3న పది రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.
TelanganaJan 30, 2020, 12:08 PM IST
మేల్, ఫీమేల్ ఎస్కార్ట్: మోసం చేసిన దుర్గాప్రసాద్ అరెస్ట్
మేల్, ఫీమేల్ ఎస్కార్ట్ పేరుతో వందలాది మంది నుండి డబ్బులు వసూలు చేసిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.Andhra PradeshJan 21, 2020, 7:23 AM IST
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అరెస్ట్: రిమాండ్‌కు తరలింపు
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మంగళవారం నాడు తెల్లవారుజామున మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఈ నెల 31వ తేదీ వరకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.
TelanganaNov 15, 2019, 7:47 AM IST
తల్లిని చంపిన కీర్తి... కూతురి ముఖం కూడా చూడని తండ్రి
ఈ నెల ఒకటో తేదీన హయత్‌నగర్ పోలీసులు కీర్తిని జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రిమాండ్‌లో ఉన్న ఆమెను పోలీసులు మరింత విచారించేందుకు ఐదు రోజుల కస్టడీకి కోర్టు ఆనుమతించింది. దీంతో మంగళవారం ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకొని రిమాండ్ గడువు ముగుస్తున్న కారణంగా బుధవారం సాయంత్రం జైలుకు తరలించారు.
DistrictsOct 6, 2019, 11:39 AM IST
ప్రేమను ఒప్పుకోలేదని చంపి డ్రైనేజీలో పడేశాడు
తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో రంగస్వామి అనే వ్యక్తి అరుణ కుమారిని గొంతునులిమి దారుణంగా హత్య చేసినట్లు తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.