రిటైలర్లు  

(Search results - 5)
 • flipkart news for customers

  Tech News7, May 2020, 11:22 AM

  లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఈ-కామర్స్ సైట్లలో ఎక్కువగా వాటికోసమే సెర్చింగ్.. వెల్లడించిన ఫ్లిప్‌కార్ట్

  కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ ఆంక్షలకు కేంద్రం కొన్ని సడలింపులు చేసింది. ఆరెంజ్​, గ్రీన్​ జోన్లలో అత్యవసరం సహా ఇతర వస్తువుల అమ్మేలా ఈ-కామర్స్​ సంస్థలకు కేంద్రం అనుమతులిచ్చింది. అయితే, అన్ని దుకాణాలు మూసివేయడంతో ప్రజలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో హెయిర్ సెలూన్లలో వాడే ’ట్రిమ్మర్ల’ కోసం వెతికారు.
   

 • Coronavirus India20, Apr 2020, 11:23 AM

  ఆన్ లైన్ సేల్స్ పై నిషేధమా? క్లారిటీ లేని ఎన్నో అనుమానాలు...

  సడలింపుల ప్రారంభానికి ఒకరోజు ముందు మొబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ పంపిణీ విషయమై ఈ-కామర్స్ సంస్థలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రిటైలర్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
   

 • amazon, flipkart

  Technology12, Apr 2020, 11:32 AM

  ఇదే మంచి ఛాన్స్! ఫేస్‌మాస్క్ బిజినెస్‌లో ఈ రిటైలర్లు !!

   

  ఫేస్ మాస్కు‌‌లు. రిటైల్ నుంచి పెద్ద ఫ్యాషన్, లైఫ్‌ స్టయిల్ కంపెనీల వరకు ఇప్పుడు దృష్టంతా ఫేస్‌ మాస్కులను తయారు చేయడంపైనే పడింది. ఈ కంపెనీలు ప్రస్తుతం ఫేస్ మాస్కు‌‌లు అమ్మడం ప్రారంభించాయి. ప్రజలు వాడటం తప్పనిసరి కావడంతో ఫేస్ మాస్క్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగి కొరత ఏర్పడింది.

 • business5, Apr 2020, 3:17 PM

  లాక్‌డౌన్‌‌తో కష్టాలు: ఆదుకునేందుకు ప్రజల ఇంటివద్దకే నిత్యాసరాల పంపిణీ

  ఇంటికి పరిమితమైన ప్రజల ఇంటిముందుకే నిత్యాసరాలను పంపిణీ చేసేందుకు  పరస్పర భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాయి.ముఖ్యంగా పలు ఫుడ్ డెలివరీ సంస్థలు, క్యాబ్ సర్వీసుల సంస్థలు ఈ కోవలో ముందున్నాయి.

 • Amazon-Flipkart

  News16, Oct 2019, 12:19 PM

  ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డిస్కౌంట్లపై ప్రభుత్వం నజర్

  ఎట్టకేలకు ఈ-కామర్స్ ఆఫర్లపై కేంద్రం నజర్ పడింది. తమకు భారీ నష్టం వాటిల్లుతుందని సీఐఏటీ చేసిన ఫిర్యాదు మేరకు ఆయా సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థల ప్రతినిధులతో వాణిజ్య శాఖ అధికారులు సంప్రదించారు. తాము భారత ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నామని రెండు సంస్థల ప్రతినిధులు వివరణ ఇచ్చారు.