రికార్డ్
(Search results - 360)EntertainmentJan 19, 2021, 1:28 PM IST
రికార్డ్ క్రియేట్ చేసి, సైలెంట్‌గా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న `కేజీఎఫ్` స్టార్ యష్
రాక్ స్టార్ యష్ ఇటీవల `కేజీఎఫ్2` టీజర్‌తో ఇండియన్ సినిమా రికార్డ్లను తిరగరాశారు. ఈ టీజర్ 120 మిలియన్స్ కిపైగా వ్యూస్‌ని రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఈ మేనియా నుంచి బయటపడ్డా యష్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి మాల్డీవులకు చెక్కేశారు.
INTERNATIONALJan 18, 2021, 4:06 PM IST
65 యేళ్లుగా నో స్నానం... ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా రికార్డ్..
కొందరు రోజుకు ఒకసారి స్నానం చేస్తారు. మరికొందరు రోజుకు రెండు పూటలా స్నానం చేస్తారు. కాస్త బద్దకస్తులైతే రెండు రోజులకోసారి స్నానం చేస్తారు. అప్పటికే వారు స్నానం చేయలేదన్న సంగతి వారి శరీరం నుండి వచ్చి చెమటకంపు చెప్పకనే చెబుతుంది. అలాంటిది ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ అనే ఓ వ్యక్తి స్నానం చేయక దాదాపు 65 ఏళ్లకు పైనే అయ్యిందట.
EntertainmentJan 18, 2021, 3:34 PM IST
మారు వేషంలో ‘మాస్టర్’ చూసిన విజయ్,
తను నటించిన సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూంటే థియోటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని ఏ హీరోకి అనిపించదు..తాజాగా విజయ్ కు కూడా తన మాస్టర్ చిత్రం కు థియోటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ చూడాలనిపించింది. అలాగని డైరక్ట్ గా వెళితే థియోటర్స్ లో రచ్చ రచ్చ అయ్యిపోతుంది. అందుకే మారు వేషం కట్టాడు. ఆ వివరాలు ..
EntertainmentJan 13, 2021, 8:31 AM IST
నాకు లైఫ్ ఇచ్చారంటూ రామ్ పెదనాన్న కాళ్లపై పడ్డ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్..స్టేజ్‌పైనే కన్నీళ్లు
త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్. గతేడాది `అల వైకుంఠపురములో` తో నాన్ బాహుబలి రికార్డ్లను కొల్లగొట్టిన డైరెక్టర్. తాజాగా ఆయన ఓ నిర్మాత కాళ్లపై పడ్డారు. ఎనర్జిటిక్ హీరో రామ్ పెద్దనాన్నకి పాదాభివందనం చేశారు. అంతేకాదు ఎమోషనల్ అయ్యారు. తనకు లైఫ్ ఇచ్చారంటూ ఏడ్చేశారు. ఈ అరుదైన సన్నివేశం `రెడ్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగింది.
TelanganaJan 11, 2021, 2:38 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: అఖిలప్రియే కీలక సూత్రధారి, కాల్ రికార్డ్స్ సేకరించిన పోలీసులు
గత వారం బోయిన్‌పల్లిలో ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులను కిడ్నాప్ చేశారు.ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఈ కిడ్నాప్ వెనుక మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.
Andhra PradeshJan 11, 2021, 7:41 AM IST
ఆంధ్ర రాష్ట్రం తొలి సిఎం కార్యదర్శి కన్నుమూత
జాతక కథలు, జాతి రత్నాలు, జాతి నిర్మాతలు, మహా నాయకులు, విప్లవ వీరులు, 18మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం..నా గళం లాంటి పుస్తకాలను ఆయన రచించారు.
EntertainmentJan 9, 2021, 1:30 PM IST
కేజీఎఫ్ టీజర్ దెబ్బకు పాత రికార్డులన్నీ గల్లంతు
కెజిఎఫ్ 2 టీజర్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా వెళ్లడం విశేషం.
EntertainmentJan 9, 2021, 8:21 AM IST
కెజిఫ్ 2 టీజర్ రికార్డుల మోత... 24గంట్లలోనే అన్ని రికార్డుల మటాష్!
కెజిఎఫ్ 2 టీజర్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా వెళ్లడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని మొదటి పార్ట్ కి మించి, గ్రాండ్ గా సిద్ధం చేశాడని టీజర్ ద్వారా అర్థం అవుతుంది. చాప్టర్ వన్ సక్సెస్ నేపథ్యంలో బడ్జెట్ పెంచుతూ మూవీని ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. త్వరలోనే కెజిఎఫ్ 2 విడుదల తేదీ ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది.
BikesJan 2, 2021, 3:26 PM IST
బజాజ్ ఆటో సరికొత్త రికార్డ్.. ద్విచక్ర వాహన తయారీలో మూడో అతిపెద్ద గ్లోబల్ కంపెనీగా..
బజాజ్ ఆటో ప్రపంచవ్యాప్తంగా 1 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాటిన మొదటి ద్విచక్ర వాహన సంస్థగా అవతరించింది. తద్వారా ప్రపంచంలోనే లక్ష కోట్ల మార్కెట్ విలువను సాధించిన తొలి ద్విచక్ర వాహన కంపెనీగా రికార్డు సాధించింది.
EntertainmentDec 24, 2020, 5:25 PM IST
పవన్, మహేష్, బన్నీ..ఇలా సౌత్ స్టార్స్ మొత్తం విజయ్ దేవరకొండ కింద దిగదుడుపే
సౌంత్ ఇండియన్ సన్సేషన్‌గా నిలిచిన విజయ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్, సూపర్ స్టార్ మహేష్, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్‌లను వెనక్కి నెట్టేశాడు. వారందరిని అదిగమించాడు. ఎప్పుడొచ్చామ్ కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా? అనే `పోకిరి` డైలాగ్‌ని రియల్‌గా చేసి చూపించారు.
Andhra PradeshDec 21, 2020, 10:45 AM IST
సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు... ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ఏర్పాట్లు
సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేవలం ఏపీలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగుళూరుల్లోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశాయి వైసిపి శ్రేణులు.
EntertainmentDec 19, 2020, 3:16 PM IST
యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి మోహన్‌బాబు మనవరాలు..
నటుడు మోహన్‌బాబు తనయ, నటి మంచు లక్ష్మీ కుతురు విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన రికార్డ్ ని సాధించింది. `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. శనివారం నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా.చోకలింగం బాలాజీ సమక్షంలో జరిగిన గేమ్‌లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ ని సొంతం చేసుకుంది.
NATIONALDec 16, 2020, 3:35 PM IST
వంటల చిచ్చర పిడుగు.. 58 నిమిషాల్లో46 వంటకాలతో వరల్డ్ రికార్డ్
ఓ గంటలో ఎన్ని వంటకాలు చేయచ్చు..? కావల్సినవన్నీ కోసి రెడీగా ఉంటే, బాగా చేయి తిరిగిన వంటగాళ్లైతే... ఓ నాలుగైదు..లేదా ఓ పది వరకు ఈజీగా లాగించేస్తారు. కదా... కానీ ఓ చిన్నారి అదీ గంటలోపు అంటే 58 నిమిషాల్లో ఏకంగా 46 రకాల వంటకాలు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
EntertainmentDec 14, 2020, 7:45 PM IST
పవన్ పవర్... విడుదలకు ముందే వకీల్ సాబ్ రికార్డ్స్
కమ్ బ్యాక్ తరువాత పవన్ నుండి వస్తున్న మొదటి చిత్రం వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నాను. 2019 మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదాపడింది. వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉండగా, వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా వకీల్ సాబ్ విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
EntertainmentDec 14, 2020, 4:37 PM IST
పవన్ కంటే మహేషే టాప్... దానికి ట్విట్టరే సాక్ష్యం!
ఒకప్పుడు రికార్డ్స్ అంటే... సినిమా ఆడిన డేస్, సెంటర్స్, కలెక్షన్స్. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తరువాత ఫ్యాన్స్ సోషల్ మీడియా రికార్డ్స్ పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరో సినిమాకి సంబంధించిన అప్డేట్స్, బర్త్ డే యాష్ టాగ్స్, టైటిల్, నేమ్స్ ట్రెండ్ చేస్తూ రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.