రికార్డులు

(Search results - 210)

punit

CricketJan 14, 2021, 11:06 AM IST

సిక్సర్ల మోత... అజారుద్దీన్, పునీత్ విధ్వంసానికి రికార్డులు బద్దలు

ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో మిజోరాం జట్టుతో జరిగిన మ్యాచ్ లో పునీత్ సిక్సర్ల మోత మోగించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

As India continued with its batting in the post-tea session, at the score of 26/0, the openers put up a 70-run stand. However, Rohit was dismissed for 26 by Hazlewood, after being caught and bowled by himself.

CricketJan 9, 2021, 6:04 AM IST

ఇంత దానికే అంత హడావుడి చేశారా... రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌పై ట్రోలింగ్...

రోహిత్ శర్మ... గత కొన్నేళ్లుగా టీమిండియాలో కీలక సభ్యుడిగా మారిన బ్యాట్స్‌మెన్. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డులు నెలకొల్పాడు. టీ20ల్లో కూడా అదరగొడుతూ అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అయితే చాలామంది భారత బ్యాట్స్‌మెన్‌లాగే రోహిత్ శర్మ రికార్డులన్నీ స్వదేశానికే పరిమితమయ్యాయి. విదేశాల్లో రోహిత్ ఇప్పటిదాకా హిట్ కాలేదు.

• KL Rahul

CricketDec 31, 2020, 7:45 AM IST

2020లో కోహ్లీ, రోహిత్ కంటే టాప్‌లో కెఎల్ రాహుల్... టెస్టుల్లో అజింకా రహానే...

2020 ఏడాది నేటితో ముగియనుంది. యావత్ ప్రపంచాన్ని వణికించి, అల్లకల్లోలం సృష్టించిన ఈ ఏడాది, కరోనా వైరస్ కారణంగా క్రికెట్‌కి కూడా ఎనిమిది నెలల బ్రేక్ పడింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధైర్యం చేసి, ఐపీఎల్ 2020 సీజన్ మొదలెట్టడంతో మళ్లీ క్రికెట్ సీజన్ మొదలైంది. 2020 సీజన్‌లో ఎన్నో చిత్రవిచిత్రాలు జరిగినట్టే, క్రికెట్‌లోనూ సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ పరుగుల వేగం పడిపోతే, కెఎల్ రాహుల్ స్పీడ్‌ పెంచి దూసుకొచ్చాడు.

• undefined
Video Icon

CricketDec 29, 2020, 3:21 PM IST

రికార్డులు సృష్టిస్తూ, ఆస్ట్రేలియాను వణికిస్తూ... రెండో టెస్టుకే టీమిండియాలో ఎంత మార్పు...

రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకి ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన భారత జట్టు...

মেলবোর্নে দ্বিতীয় ইনিংসেও চাপে অস্ট্রেলিয়া, চতুর্থ দিনেই জয়ের গন্ধ পাচ্ছে টিম ইন্ডিয়া

CricketDec 29, 2020, 10:42 AM IST

రికార్డులు సృష్టిస్తూ, ఆస్ట్రేలియాను వణికిస్తూ... రెండో టెస్టుకే టీమిండియాలో ఎంత మార్పు...

మొదటి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు... తొలి టెస్టులో ఏకైక హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ కూడా లేడు. షమీ గాయం కారణంగా తప్పుకున్నాడు, రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఉమేశ్ యాదవ్ గాయంతో తప్పుకున్నాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అందుబాటులో లేడు, రోహిత్ శర్మ ఆడడం లేదు... ఇన్ని సమస్యలున్నా, స్టార్లు లేకున్నా... టాప్ టీమ్ ఆస్ట్రేలియాను వణికిస్తూ ఆస్ట్రేలియా టూర్‌లో తొలి టెస్టు విజయాన్ని అందుకుంది టీమిండియా.

• undefined

CricketDec 17, 2020, 4:48 PM IST

విరాట్ కోహ్లీ రనౌట్, ఆ వెంటనే రహానే, విహారి... ఎనిమిదేళ్ల తర్వాత కోహ్లీని అలా అవుట్ చేసిన రహానే...

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 74 పరుగులు చేసి, రనౌట్ అయ్యాడు... 180 బంతుల్లో 8 ఫోర్లతో 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... అజింక రహానే ఇచ్చిన రాంగ్ కాల్ కారణంగా అనవసర పరుగుకి ప్రయత్నించి... పెవిలియన్ చేరాడు. 188 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా... ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఖాతాలో మరిన్ని రికార్డులు వచ్చి చేరాయి...

Virat Kohli

CricketDec 17, 2020, 2:14 PM IST

బౌలర్లను విసిగించి, రికార్డులు సృష్టించిన పూజారా... అతని బౌలింగ్‌లోనే పదోసారి...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... 50 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ పృథ్వీషా ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ కాగా... మయాంక్ అగర్వాల్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేర్చాడు. జిడ్డు బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన ఛతేశ్వర్ పూజారా... నాథన్ లియాన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 100 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు...

कोरोनोवायरस महामारी के कारण 2020 में क्रिकेट मैच बंद होने के बावजूद, कोहली की लोकप्रियता में कोई कमी नहीं आई। इसी वजह से वह ट्विटर पर सबसे ज्यादा मेंशन किए जाने वाले भारतीय पुरुष खिलाड़ी के बने हैं।

CricketDec 16, 2020, 11:53 AM IST

ఒక్క మ్యాచ్‌, రెండు రికార్డులు.. కోహ్లీ ముందు గోల్డెన్ ఆపర్చునిటీ..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రెండు రికార్డులు నమోదవ్వబోతున్నాయి. అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరగనున్నమొదటిటెస్టు మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు  కోహ్లిని ఊరిస్తున్నాయి. క్రికెట్‌ దిగ్గజాలైన  సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా రికార్డులను బద్దలుకొట్టే సువర్ణవకాశం కోహ్లి ముందుంది.

దీంతో టెస్టు సిరీస్ నుంచి కూడా ఈ ఇద్దరూ తప్పుకున్నట్టే అని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రోహిత్ శర్మపై బీసీసీఐ పక్షపాతం చూపిస్తోందని ట్రోల్స్ కూడా వచ్చాయి.

CricketDec 15, 2020, 6:31 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి టీమిండియా సై... ఇప్పటిదాకా ఆలెన్ బోర్డర్- గవాస్కర్ సిరీస్‌ లెక్కలు ఇవి...

వన్డే, టీ20 క్రికెట్ చూసేవారి సంఖ్య ఎక్కువైనా సంప్రదాయ క్రికెట్ టెస్టు ఫార్మాట్‌కి ఉండే ఆదరణ వేరు. టెస్టుల్లో ఉండే మజా వేరుగా ఉంటుంది. అందుకే నిజమైన క్రికెట్ ఫ్యాన్స్, టెస్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా డిసెంబర్ 17 నుంచి నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది టీమిండియా. మరి బోర్డర్- గవాస్కర్ టోర్నీలో ఇంతవరకూ క్రియేట్ అయిన రికార్డులు ఇవి...

ಈ ವರ್ಷ ಟಾಟಾ ಆಲ್ಟ್ರೋಸ್ ಕಾರು ಪಡೆಯಲು ಮುಂಬೈ ಇಂಡಿಯನ್ಸ್ ಸ್ಫೋಟಕ ಬ್ಯಾಟ್ಸ್‌ಮನ್‌ಗಳಾದ ಕೀರಾನ್ ಪೊಲ್ಲಾರ್ಡ್‌ ಹಾಗೂ ಹಾರ್ದಿಕ್ ಪಾಂಡ್ಯ ನಡುವೆ ಜಿದ್ದಾಜಿದ್ದಿನ ಪೈಪೋಟಿ ಏರ್ಪಟ್ಟಿತ್ತು.

CricketDec 7, 2020, 5:26 PM IST

పోలార్డ్ తర్వాత హార్ధిక్ పాండ్యా... సరికొత్త రికార్డు నెలకొల్పిన భారత ఆల్‌రౌండర్...

హార్ధిక్ పాండ్యా భారీ సిక్సర్లు కొట్టడం ఇప్పుడే కొత్త కాదు. ఐపీఎల్‌లో సిక్సర్ల మోత కారణంగానే హార్ధిక్ పాండ్యాకి భారత జట్టులో స్థానం దక్కింది. అయితే ముంబై ఇండియన్స్‌కి ఆడిన ఇన్నింగ్స్‌లతో పోలిస్తే, టీమిండియా తరుపున ఇన్నాళ్లు పెద్దగా పర్ఫామెన్స్ చూపించలేకపోయాడు హార్ధిక్ పాండ్యా. అదీకాకుండా పాండ్యాను గాయాలు వెంటాడాయి. అయితే ఇప్పుడు సీన్ మారింది. తండ్రి అయిన తర్వాత కూల్ అండ్ కామ్‌గా తయారైన హార్ధిక్ పాండ్యా, ఆసీస్ టూర్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.

• Australia VS India 3rd ODI: Hardik Pandya, Jadeja's Unbeaten Record Partnership Breaks many Records
Video Icon

CricketDec 3, 2020, 12:48 PM IST

హార్దిక్ పాండ్య, జడేజా రికార్డు భాగస్వామ్యం: ఈ జోడి బద్దలుకొట్టిన రికార్డులు ఇవే..!

ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్ ను కోల్పోయినా నిన్నటి ఆఖరు మ్యాచులో ఒక ఓదార్పు విజయాన్నయితే సాధించింది.

మహేంద్ర సింగ్ ధోనీకి కరెక్ట్ రిప్లేస్‌మెంట్ తానేనని నిరూపించుకోవాలనే తాపత్రయం కెఎల్ రాహుల్‌లో స్పష్టంగా కనిపించింది. మొదటి వన్డేకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు కెఎల్ రాహుల్.

CricketNov 28, 2020, 4:10 PM IST

రాహులో రాహులా... ఏందీ ఓవయాక్షన్... మొదటి వన్డేలో తేలిపోయిన కెఎల్ రాహుల్...

మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నన్నిరోజులు టీమిండియాకి మరో వికెట్ కీపర్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా, వికెట్ల వెనకాల కళ్లు చెదిరే క్యాచులు అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేశాడు ధోనీ. మాహీ వారసుడిగా రిషబ్ పంత్‌కి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫెయిల్ అవుతూ వచ్చాడు. తాజాగా బ్యాటుతో రాణిస్తున్న కెఎల్ రాహుల్, వికెట్ కీపర్‌గానూ తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే మొదటి వన్డేలో వికెట్ కీపర్‌గా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు కెఎల్ రాహుల్.

इतने रिकॉर्ड अपने नाम करने के बाद भी रोहित अभी भी अपनी परफॉर्मेंस से खुश नहीं है। वो कहते है कि मैं जहां भी जाते हैं हर कोई यही पूछता है कि आप 300 रनों की पारी कब खेलोगे? भारत को मुझसे अब ये उम्मीदे हैं। बहुत मुश्किल है लेकिन मैं 300 जमाने की कोशिश करूंगा।'

CricketNov 22, 2020, 1:17 PM IST

రికార్డుల దుమ్ముదులిపిన ఐపీఎల్ 2020... ఏకంగా ఎంత వ్యూయర్‌షిప్ పెరిగిందంటే...

లాక్‌డౌన్ పుణ్యమాని టీఆర్పీ రేటింగ్స్ రికార్డులన్నీ బద్ధలు అవుతున్నాయి. పెద్దగా కథ, కథనాలు లేని సినిమాలు కూడా రికార్డు స్థాయిలో టీఆర్పీ సాధిస్తూ, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అలాంటిది ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ టోర్నీ ఎంటర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికే మ్యాచులను చూసే అవకాశం కల్పిస్తూ హాట్ స్టార్ మెలిక పెట్టినా, టీవీల్లో మాత్రం పాత రికార్డుల దుమ్ము దులిపింది 13వ సీజన్ ఐపీఎల్...

১৫ বছর বয়সেই মুম্বইয়ের হয়ে রঞ্জিতে অভিষেক হয় সচিনের। আর প্রথম ম্যাচেই সেঞ্চুরি করে নির্বাচকদের নজরে চলে এসেছিলেন সচিন। তারপর বিনোদ কাম্বলির সঙ্গে স্কুল ক্রিকেটে রেকর্ড পার্টনারশিপ, অসংখ্য ভালো ইনিংস সচিনের জাতীয় দলের পথটা প্রশস্ত করে।

CricketNov 16, 2020, 4:21 PM IST

సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ డే... క్రికెట్ దేవుడు సృష్టించిన ఎవ్వరికీ తెలియని అరుదైన రికార్డులు...

సచిన్ టెండూల్కర్... క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరికీ, క్రికెట్ అంటే తెలియని వాళ్లకి కూడా బాగా తెలిసిన పేరు. క్రికెట్ ఆడని,చూడని వాళ్లు కూడా సచిన్ టెండూల్కర్ గురించి ఎక్కడో ఒకదగ్గర వినే ఉంటారు. అలాంటి సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచాన్ని వదిలి, రిటైర్మెంట్ తీసుకున్న రోజు నేడు.

sania mirza

CricketNov 15, 2020, 4:01 PM IST

సానియా మీర్జాని ‘మిర్చీ మమ్మీ’ అంటూ పిలిచిన యువరాజ్ సింగ్... భారత టెన్నిస్ స్టార్‌కి...

భారతదేశంలో బీభత్సమైన క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న మొట్టమొదటి మహిళా అథ్లెట్ సానియా మీర్జా. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ప్రపంచవేదికలపై క్రియేట్ చేసిన రికార్డులు, ఎందరో మహిళలు క్రీడలవైపు దృష్టి కేంద్రీకరించేలా చేశాయి. సానియా మీర్జా అందం కూడా ఆమెకి ఈ రేంజ్ పాపులారిటీ రావడానికి కారణం. సానియా మీర్జా 34వ పుట్టినరోజు నేడు...