రాష్ట్రాలు

(Search results - 69)
• somireddy chandramohan reddy

Andhra Pradesh27, Jun 2020, 12:59 PM

కేంద్ర, రాష్ట్రాలు కలిసి... ప్రజలకు అందిస్తున్న కరోనా కానుకదే: సోమిరెడ్డి ఎద్దేవా

ఇంధన చార్జీల పెంపుపై శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.

exams

Andhra Pradesh20, Jun 2020, 3:50 PM

కేసీఆర్ బాటలోనే జగన్: 10వ తరగతి పరీక్షల రద్దు

ఆంధ్రప్రదేశ్ లో అంతకంతకు కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతుండడంతో...  పదవ తరగతి పరీక్షలను రద్దు చేసే యోచనలో  ఉంది ఏపీ సర్కార్. ఇప్పటికే... తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలియవస్తుంది.

Jio Mart

Technology7, Jun 2020, 11:06 AM

5% తక్కువకే: తెలుగు రాష్ట్రాల్లో జియోమార్ట్ సేవలు ప్రారంభం

తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధన్, ఖమ్మం, పాల్వంచ, మిర్యాలగూడ, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి లలో జియో మార్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

AP Irrigation Minister Anil Kumar Yadav Visits Polavaram

Andhra Pradesh6, Jun 2020, 3:46 PM

తెలంగాణతో వివాదాలు, విభేదాలు కోరుకోవడం లేదు: ఏపీ మంత్రి అనిల్ కుమార్

గోదావరి జలాల విషయంలో తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవన్నారు. అయితే ఈ విషయమై గోదావరి నది యాజమాన్య బోర్డు నుండి స్పష్టత రావాల్సి ఉందన్నారు. శనివారం నాడు మంత్రి అనిల్ కుమార్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

krishna board

Telangana4, Jun 2020, 7:45 PM

ఏపీ- తెలంగాణ నదీ జలాల వివాదం: కృష్ణా యాజమాన్య బోర్డు కీలక ప్రకటన

ఇరు ప్రభుత్వాల వాదనలు విన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇరు రాష్ట్రాలు డీపీఆర్‌లను తమకు సమర్పించాలని.. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకుని డీపీఆర్‌లు ఇచ్చేందుకు అదికారులు అంగీకరించారని బోర్డు వెల్లడించింది. ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం  చేశారు

Migrant laborers, Supreme court hearing, Corona epidemic, Corona crisis, Corona, migrant labor migration

NATIONAL28, May 2020, 5:12 PM

వలస కూలీల బస్సు ఛార్జీలను ప్రభుత్వాలే భావించాలి: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వలస కార్మికుల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. వలస కార్మికుల నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఆదేశించింది. వలస కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాన్ని గుర్తించి  వారికి కనీస సదుపాయాలు, భోజనం అందించాలని కోరింది.

• Protect yourself from extreme heat this summer: Tips to stay cool
Video Icon

Telangana27, May 2020, 11:21 AM

ఏపీ, తెలంగాణల్లో భగ్గుమంటున్న సూర్యుడు, ఏం చేయాలి? (వీడియో)

ఒకవైపు కరోనా మరోవైపు ఎండలు రెండు రాష్ట్రాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.

srisailam

Telangana20, May 2020, 1:20 PM

రికార్డు స్థాయిలో కృష్ణా జలాలు వాడుకొన్న తెలుగు రాష్ట్రాలు

కృష్ణా నది జలాలను వాడుకోవడంలో ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలు రికార్డు బ్రేక్ చేశాయని కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రకటించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖ రాసింది.

• Yadurappa

NATIONAL13, May 2020, 8:29 PM

లాక్‌డౌన్ సడలింపులు: యడ్యూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం

లాక్‌డౌన్ సడలింపులపై దేశంలోని అన్ని రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. మే 17తో మూడో దశ లాక్‌డౌన్ గడువు ముగియనుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటి వరకు మూతపడిన జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు తెరిచేందుకు అనుమతించింది. బుధవారం రాష్ట్ర పర్యాటక, క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి సీటీ రవి మాట్లాడుతూ.. జిమ్, ఫిట్‌నెస్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులను తిరిగి ప్రారంభించే అంశంపై సీఎంతో చర్చించినట్లు ఆయన చెప్పారు. అలాగే పర్యాటక రంగం పూర్వ స్ధితికి చేరుకోవడానికి, భౌతిక దూరం పాటిస్తూ పర్యాటకులను అనుమతించాలని చెప్పినట్లు రవి పేర్కొన్నారు. తన విజ్ఞప్తిపై స్పందించిన సీఎం యడ్యూరప్ప మే 17  తర్వాత నిబంధనలు పాటిస్తూ జిమ్‌లు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని మంత్రి చెప్పారు. మరోవైపు గోల్ఫ్ కోర్సుల  విషయంలో వాటి యజమానులు, గోల్ఫర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లయితే ఆ అంశాన్ని పరిశీలిద్దామని తనతో చెప్పారన్నారు. ‘‘లవ్ యువర్ నేటివ్’’ కాన్సెప్ట్‌తో స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రవి తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా అంతర్‌జిల్లా, అంతర్‌రాష్ట్ర, విదేశీ పర్యాటకులను అనుమతిస్తున్నామని మంత్రి చెప్పారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ ఆధారంగా వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని బీటీ రవి తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని ముష్టూరు గ్రామంలో ఓ తాగుబోతు నిర్వాకం ఇప్పుడు వైరల్‌ అయ్యింది. సోమవారం ఫుల్లుగా తాగి బైక్‌పై వెళ్తున్నాడు. ఎదురుగా ఓ నాగు పాము కనిపించింది.

Coronavirus India11, May 2020, 12:20 PM

మందుబాబులకు గుడ్ న్యూస్: 2 వారాల్లో మద్యం హోం డెలివరీ..

కరోనా ‘లాక్ డౌన్’ వేళ మందుబాబుల కష్టాలు చెప్పనలవి కాదు.. ఇటీవల నిబంధనలను సడలించినా సామాజిక దూరం పాటించడం కోసం హోం డెలివరీ చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సూచించింది. ఏడెనిమిది రాష్ట్రాలు వచ్చే రెండు వారాల్లో ఇంటి వద్దకే మద్యం సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం ఈ-కామర్స్‌ సంస్థలకు ప్రత్యేక లైసెన్సు ఇవ్వాలని ఏఐబీఏ కోరింది.

liquor queue

Andhra Pradesh11, May 2020, 11:39 AM

పెరిగిన ధరల ఎఫెక్ట్: ఏపీలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు

దశలవారీగా రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రిస్తామని వైసీపీ ప్రకటించింది.ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ సర్కార్ కొన్ని నిర్ణయాలను అమలు చేస్తోంది. మద్యం విక్రయాలపై ధరలు పెంచడంతో పాటు దుకాణాల సంఖ్య తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

• జపాన్ అధ్యక్షుడి తాజా ప్రవర్తనను చూసినా, జపాన్ పరిస్థితిని చూసినా అచ్చం ఆంధ్రప్రదేశ్ రాష్త్ర పరిస్థితే మనకు గుర్తుకు వస్తుంది. దాదాపుగా అక్కడ జపాన్ ప్రధాని ఎలా అయితే ప్రవర్తించారో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అలానే చేసారు. కారణం ఏదైనా వారి లక్ష్యాన్ని అందుకోవడం కోసం పరిస్థితి అంతా బాగానే ఉందని అన్నారు.

Opinion5, May 2020, 3:21 AM

కరోనా వైరస్ పై జగన్ మాట: అన్ని రాష్ట్రాలదీ అదే బాట....

కరోనా వైరస్ తో మనం సహజీవనం చేయక తప్పదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే... ఆయనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాయి. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.

jagan Corona

Andhra Pradesh2, May 2020, 3:38 PM

ఏపీ సీఎం జగన్ ను ప్రశంసించిన కేంద్రమంత్రి

కరోనా వైరస్ పుణ్యమాని విధించిన లాక్ డౌన్ వల్ల చాలామంది వలసకూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుబడిపోయిన విషయం తెలిసిందే! కేంద్రం తాజాగా ఇలా చిక్కుబడ్డ వలస కూలీలను వెనక్కి తీసుకువచ్చెనందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆ పనుల్లో నిమగ్నమయ్యాయి.

Rajeev chandrasekhar MP about central decision special train for migrant workers

NATIONAL2, May 2020, 12:18 PM

వలస కార్మికులకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు: ప్రధానికి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ధన్యవాదాలు

కరోనా కష్టకాలంలో ఇలా శ్రామిక్ ప్రత్యేకరైళ్లని చిక్కుబడ్డ వలస కార్మికులను తరలించడానికి నడపడం చాలా ఉపయుక్తకరమని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. చాలా రాష్ట్రాలు ఇలా చిక్కుబడ్డ వలస కూలీలను చూసుకోలేకపోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇలా ప్రత్యేకమైన రైళ్లను వేయడం ద్వారా ఈ మహమ్మారి కాలంలోనే అత్యంత భారీ స్థాయిలో జరిగిన ప్రజా రవాణా గా ఇది ప్రపంచ చరిత్రలో నిలబడిపోతుందని ఆయన అన్నారు.

• NATIONAL29, Apr 2020, 1:09 PM

డెడ్ బాడీతో.. ఐదు రాష్ట్రాలు, 3వేల కి.మీ.. ఆ అంబులెన్స్ డ్రైవర్లకు మిజోరాం ఫిదా

మిజోరాం రాష్ట్రానికి చెందిన వివియన్ అనే వ్యక్తి హోటల్ మేనేజ్ మెంట్ చేస్తున్నాడు. ఇందుకోసం మిజోరాం నుంచి 2015లో తమిళనాడు రాజధాని చెన్నై  వెళ్లాడు. అయితే వివియన్ గుండెపోటుతో అకాల మరణం చెందాడు. అయితే అతడికి చెన్నైలో బంధువులు లేరు.