రాశి ఫలాలు  

(Search results - 75)
 • undefined

  Astrology22, Apr 2020, 7:10 AM

  today astrology: 22 ఏప్రిల్ 2020 బుధవారం రాశి ఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు వచ్చే సూచనలు.  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. లాభాలు సద్వినియోగం చేసుకునే ఆలోచన మంచిది.

 • Ugadi 2020 : Sri Sarvari nama samvatsara RasiPhalalu by Dr. Sagi Kamalakara Sharma
  Video Icon

  Astrology25, Mar 2020, 4:22 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు

  తెలుగు నూతనసంవత్పరాది ఉగాది..

 • meenarasi
  Video Icon

  Astrology24, Mar 2020, 8:01 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర మీన రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • kumba
  Video Icon

  Astrology24, Mar 2020, 7:45 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర కుంభ రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో కుంభ రాశి వారికి గురుగ్రహ లోపం ఉంటుందని దీనికోసం ఎలాంటి పనులు చేయాలో చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • VRUSHABU RASI
  Video Icon

  Astrology24, Mar 2020, 7:26 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర వృషభ రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉన్నా ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • DHANURASI
  Video Icon

  Astrology24, Mar 2020, 7:16 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర ధనుస్సు రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి విదేశీప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • karkataka
  Video Icon

  Astrology24, Mar 2020, 6:58 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర కర్కాటక రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో కర్కాటక రాశి  వారికి అనుబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • makara
  Video Icon

  Astrology24, Mar 2020, 6:46 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర మకర రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆత్మవిశ్వాస లోపం ఉంటుందని దీనికోసం శారీరకవ్యాయామంమీద బాగా దృష్టి పెట్టాలని  చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • kanya
  Video Icon

  Astrology24, Mar 2020, 6:25 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర కన్యా రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • midhuna
  Video Icon

  Astrology24, Mar 2020, 5:45 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర మిథున రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో మిథున రాశి  వారు ఆసుపత్రి పాలు అవుతారని ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • simha
  Video Icon

  Astrology24, Mar 2020, 5:08 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర సింహ రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో సింహరాశి వారికి మానసిక వేదన ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ. 

 • mesha
  Video Icon

  Astrology24, Mar 2020, 3:20 PM

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర మేష రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో మేషరాశి వారికి శ్రమ తీవ్రత పెరుగుందని ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • Weekly Horoscope

  Astrology24, Mar 2020, 7:03 AM

  today astrology:24 మార్చి 2020 మంగళవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంలో ఆలస్యం అవుతుంది. తొందరపాటు పనికిరాదు. సామాజిక అనుబంధాలు అభివృద్ధి చెందే మార్గాలకై అన్వేషిస్తారు. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది.

 • horoscope

  Astrology20, Mar 2020, 7:06 AM

  today astrology: 20 మార్చి 2020 శుక్రవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మాతృసౌఖ్యానికి కొంత ఆటంకం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయ పాలన మంచిది. రోగనిరోధకశక్తి తగ్గుతుంది. బంధువులతో మనస్పర్ధలకు అవకాశం. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

 • horoscope

  Astrology19, Mar 2020, 7:06 AM

  today astrology: 19 మార్చి 2020 గురువారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలకై దుర్వినియోగం అవుతుంది. పరామర్శలు తప్పవు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.