రాశిఫలాలు

(Search results - 946)

Daily Horoscope

Astrology25, May 2020, 6:59 AM

today astrology: 25మే 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు ఎదురు పడుతాయి. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. హోస్పిటల్స్ వెళ్ళే అవసరం రావోచ్చు. తొందరపాటు పనికిరాదు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయ్. లాభాలు ఉన్న దుర్వినియోగం అవుతాయి.

• undefined

Astrology24, May 2020, 7:03 AM

today astrology: 24 మే 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. పదిమందిలో గుర్తింపు పెంచుకునే ప్రయత్నం. తమకంటే ఉన్నతులతో ఆచి, తూచి వ్యవహరించాలి. అన్ని పనుల్లో ఒత్తిడి అధికం అవుతుంది.

• 2020 సంవత్సరంలో రాశి ఫలితాలు సుచా ప్రాయంగా తెలియజేయడం జరిగింది, వాస్తవానికి సంవత్సర ఫలితాలు అనేవి ఉగాది నుండి తెలియజేయాలి. ప్రకృతిలో " గ్రహ " మార్పు అనేది ఉగాది నుండి జరుగుతుంది, ఈ ఆంగ్ల సంవత్సరాది నుండి ఏ మార్పు కనబడదు. ఇందులో వ్యాపారం, వృత్తి, డబ్బు, విద్య మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన మీ భవిష్యత్తు సంఘటనలను తెలుప బడ్డాయి. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రధాన సంచారం శని మరియు గురువులకు సంభవిస్తుంది, ఈ రెండు గ్రహాలు చాలా నెమ్మదిగా కదిలే గ్రహాలు. మన జీవితంలోని ప్రతి సంఘటనను ఎక్కువ ప్రభావితం చేస్తాయి. జీవితంలో ఈ రెండు గ్రహాల ప్రభావం లేకుండా జీవితంలో ఏ విదమైన పెద్ద సంఘటనలు చోటుచేసుకొవు.

Astrology23, May 2020, 6:54 AM

today astrology: 23 మే 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు వచ్చే సూచనలు.  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. వీరు అన్ని పనులలో అప్రమత్తంగా ఉండడం మంచిది.

• horoscope

Astrology22, May 2020, 6:57 AM

today astrology: 22 మే 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శారీరక శ్రమ పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. ప్రణాళికలు ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నం అవసరం. శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఆలోచన అవసరం అవుతుంది.

• undefined

Astrology21, May 2020, 6:55 AM

today astrology: 21మే 2020 గురువారం రాశిఫలాలు

శారీరక శ్రమ అధికం అవుతుంది. కొంత బద్ధకం ఎక్కువౌవుతుంది.   ఆలోచనలకు అనుగుణంగా శరీరం కదల్చలేరు. తొందరపాటు పనికిరాదు. లాభాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడం కష్టం. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. వ్యాపార ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి.

• ఈ వారం రాశిఫలాలు ఇలా వున్నాయి. వివిధ రాశుల వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారని ఈ వారం ఫలాలు తెలియజేస్తున్నాయి. ఓ రాశి వారికి ఈ వారం చివరిలో కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు కూడా ఎదురవుతాయని తెలిస్తోంది. అయితే వారికి దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలమని రాశి ఫలాలు తెలియజేస్తున్నాయి.

Astrology20, May 2020, 7:56 AM

today astrology: 20 మే 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పరామర్శలకు అవకాశం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టి పెడతారు. వ్యాపారస్తులకు గట్టి పోటీ ఎదురౌతుంది. విద్యార్థులకు కష్టకాలం. అనారోగ్య సూచనలు వస్తాయి. జాగ్రత్త అవసరం.

• undefined

Astrology19, May 2020, 6:48 AM

today astrology: 19 మే 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు వచ్చే సూచనలు.  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. వీరు అన్ని పనులలో అప్రమత్తంగా ఉండడం మంచిది.

• 2020 సంవత్సరంలో రాశి ఫలితాలు సుచా ప్రాయంగా తెలియజేయడం జరిగింది, వాస్తవానికి సంవత్సర ఫలితాలు అనేవి ఉగాది నుండి తెలియజేయాలి. ప్రకృతిలో " గ్రహ " మార్పు అనేది ఉగాది నుండి జరుగుతుంది, ఈ ఆంగ్ల సంవత్సరాది నుండి ఏ మార్పు కనబడదు. ఇందులో వ్యాపారం, వృత్తి, డబ్బు, విద్య మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన మీ భవిష్యత్తు సంఘటనలను తెలుప బడ్డాయి. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రధాన సంచారం శని మరియు గురువులకు సంభవిస్తుంది, ఈ రెండు గ్రహాలు చాలా నెమ్మదిగా కదిలే గ్రహాలు. మన జీవితంలోని ప్రతి సంఘటనను ఎక్కువ ప్రభావితం చేస్తాయి. జీవితంలో ఈ రెండు గ్రహాల ప్రభావం లేకుండా జీవితంలో ఏ విదమైన పెద్ద సంఘటనలు చోటుచేసుకొవు.

Astrology18, May 2020, 7:00 AM

today astrology: 18 మే 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంలో ఆలస్యం అవుతుంది. తొందరపాటు పనికిరాదు. సామాజిక అనుబంధాలు అభివృద్ధి చెందే మార్గాలకై అన్వేషిస్తారు. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం.

Daily Horoscope

Astrology17, May 2020, 8:37 AM

today astrology: 17మే 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆలోచనలు పెంచుకుంటారు. తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం. పరిశోధకులకు కొంత అనుకూలమై, కొంత ఒత్తిడి కలిగిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. సంతృప్తి మొత్తంపై తక్కువగా ఉంటుంది.

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

Astrology16, May 2020, 7:06 AM

today astrology: 16 మే 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. సంతృప్తి లభిస్తుంది. దానధర్మాలు అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాటం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ధోరణి ఏర్పడుతుంది. విష్ణు సహ్రసనామ పారాయణం మంచిది.

Daily Horoscope

Astrology15, May 2020, 6:48 AM

today astrology: 15మే 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మధ్యవర్తిత్వాలు పనికి రావు. అనవసర మాటలు మాటలాడరాదు. కుటుంబ సంబంధాలు కాపాడుకునే ప్రయత్నం అవసరం. ప్రయాణాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. అనవసర ఖర్చులపై దృష్టి ఉంటుంది. దానధర్మాలకు, మంచి పనులకు ఖర్చు చేయడం మంచిది.

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

Astrology14, May 2020, 6:57 AM

today astrology: 14 మే 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  వృత్తి ఉద్యోగాదుల్లో తొందరపాటు పనికిరాదు. అధికారులతో అనుకూలత పెంచుకోవాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కీర్తి ప్రతిష్టలు గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపాటు పనికిరాదు.

• undefined

Astrology13, May 2020, 7:10 AM

today astrology: 13 మే 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగ ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

• undefined

Astrology12, May 2020, 7:12 AM

today astrology: 12 మే 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. దానధర్మాలు అధికంగా చేయడం మంచిది. అనవసర ఖర్చులు పెడతారు. అన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. ఇబ్బందులు ఉంటాయి. అనుకూలత తక్కువగా ఉంటుంది.

• কেমন যাবে আজ সারাদিন

Astrology11, May 2020, 8:25 AM

today astrology: 11 మే 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి చేసే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచలతో పనులు పూర్తిచేస్తారు. ఖర్చు పెట్టే విషయంలో కూడా నూతన ఆలోచనలు వస్తాయి. విలాసాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణ సౌకర్యాలు పెంచుకుంటారు. విశ్రాంతిపై ఆలోచన పెరుగుతుంది.