రాయితీలు  

(Search results - 23)
 • <p>kcr</p>

  TelanganaNov 22, 2020, 3:51 PM IST

  కేసీఆర్‌తో చిరంజీవి, కేసీఆర్ భేటీ: తెలుగు సినీ పరిశ్రమను ఆదుకొంటామని హామీ


  ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కెఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఆదివారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. 
   

 • <p>metro</p>

  TelanganaOct 16, 2020, 5:31 PM IST

  హైదరాబాద్ మెట్రో దసరా ఆఫర్స్.. ఛార్జీల్లో 40 శాతం రాయితీ

  దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు రాయితీలు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో. ఇందుకు సంబంధించిన వివరాలను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మెట్రో సువర్ణ ఆఫర్‌ కింద ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

 • <p>US-China</p>

  businessMay 17, 2020, 2:57 PM IST

  డ్రాగన్ వర్సెస్ అమెరికా: స్వదేశానికొచ్చే సంస్థలకు పన్ను రిలీఫ్.. వైట్ హౌస్ సుముఖం

  కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఇబ్బందుల నేపత్యంలో చైనా నుంచి స్వదేశానికి తరలివచ్చే అమెరికన్‌ కంపెనీలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు వైట్‌హౌజ్‌ అధికారులు సుముఖంగా ఉన్నారు

 • undefined

  businessFeb 8, 2020, 10:14 AM IST

  ఇక పీఎఫ్ పైన పన్ను...రూ.7.5 లక్షలు దాటిందా? బాదుడే ?!

  కార్పొరేట్ రంగానికి దారాళంగా రాయితీలు కల్పిస్తూ, రుణాలు మాఫీ చేసి ఆదుకుంటునన కేంద్రం.. వేతన జీవులను, పెన్షనర్లను మాత్రం వెంటాడుతున్నది. తాజాగా ఈపీఎఫ్‌లో ఒక సంస్థ వార్షిక వాటా రూ.7.5 లక్షలు దాటితే దానిపై పన్ను విధించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఇంకా ఈపీఎఫ్‌, ఎన్పీఎస్‌, ఇతర పదవీ విరమణ నిధులపై సీలింగ్‌ కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి మోదీ సర్కార్ పన్ను రూపంలో భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. 

 • undefined

  businessJan 31, 2020, 12:03 PM IST

  Budget 2020:పోఖ్రాన్ ఆంక్షల మధ్య: ఇళ్లు, పరిశ్రమలకు రాయితీలు...

  కేంద్ర ఆర్థిక మంత్రులకు బడ్జెట్ రూపకల్పన కత్తిమీద సాము లాంటిదే. కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల మధ్య బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి 1998-99లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాకు ఎదురైంది. 1998లో అప్పుడే కేంద్రంలో కొలువుదీరింది వాజపేయి సర్కార్. ఆ వెంటనే నిర్వహించిన పోఖ్రాన్ పరీక్షల వల్ల అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో యశ్వంత్ సిన్హా ఏం చేశారో ఒకసారి పరిశీలిద్దాం..

 • telcos in india may in risk

  Tech NewsJan 21, 2020, 11:20 AM IST

  సమస్యలలో చిక్కుకున్న టెలికం రంగం...

   ఏజీఆర్ చెల్లింపులపై సుప్రీంకోర్టు ఆదేశం.. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపు టెల్కోలకు గుదిబండగా మారాయి. చెల్లింపులపై సర్కార్ తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించాలని కేంద్రాన్ని టెల్కోలు కోరుతున్నాయి. వచ్చేనెల ఒకటో తేదీన ప్రకటించే బడ్జెట్ ప్రతిపాదనల్లో తమకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాయి.

 • nirmala sitaraman budget

  businessJan 2, 2020, 4:17 PM IST

  ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​... అందరి చూపు దానిపైనే

  2020-21 కేంద్ర బడ్జెట్​పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో బడ్జెట్​లో ఎలాంటి ఉద్దీపనలు ఉండొచ్చనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో రెండోసారి పద్దు ప్రవేశ పెట్టనున్నారు.

 • maruti suzuki bumper offer on selected cars

  AutomobileNov 26, 2019, 12:18 PM IST

  మారుతి సుజుకి బంపర్ ఆఫర్..కార్లపై అదిరిపోయే డిస్కౌంట్

  పండుగల సీజన్ సందర్భంగా సేల్స్‌లో పతనాన్ని బ్రేక్ చేసిన ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తాజాగా తన విక్రయాలను పెంచుకోవడానికి వివిధ రకాల మోడల్ కార్లపై రూ.1.13 లక్షల వరకు రాయితీలు అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 30 వరకు మాత్రమే.
   

 • bikes

  BikesSep 29, 2019, 11:47 AM IST

  గిఫ్ట్ ఓచర్లు.. గ్రైండర్లు.. బైక్స్ డీలర్స్ ఆఫర్స్ ఇలా

  తొమ్మిది నెలలుగా ఆటోమొబైల్ సంస్థలు కార్ల విక్రయాలు పడిపోయి దిగాలు పడ్డాయి. ద్విచక్ర వాహనాల సంస్థలు నాలుగు నెలలుగా సేల్స్ పతనమై ఇబ్బందుల పాలవుతున్న వేళ ప్రస్తుతం మోటారు బైక్ సంస్థల డీలర్లు వినియోగదారులకు పలు రకాల ఆఫర్లు, గిఫ్ట్ ఓచర్లు, రాయితీలు అందిస్తున్నారు.

 • offers

  businessSep 29, 2019, 11:17 AM IST

  ఇది పక్కా సేల్స్ 60 శాతం రైజ్.. పండుగల సీజన్ సేల్స్

  పండుగల సీజన్ మొదలైంది. దాంతోపాటు వివిధ ఉత్పత్తుల సంస్థలు, ఆన్ లైన్ రిటైల్ పోర్టళ్లలో రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 29 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఆఫర్లతో బిజినెస్ గతేడాదితో పోలిస్తే 60 శాతం పెరుగుతుందని అంచనా

 • nissan

  carsSep 20, 2019, 1:56 PM IST

  ఎక్స్చేంజ్ ఆఫర్.. రాయితీలు: సేల్స్ కోసం నిస్సాన్‌ డిస్కౌంట్లు ఇలా


   ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన సేల్స్ పెంచుకోవడానికి కార్ల కొనుగోలు దారులకు రూ.90 వేల వరకు రాయితీలు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, వివిధ రంగాల ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది.

 • amazon

  NewsSep 17, 2019, 12:54 PM IST

  ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్!

  అమెరికా ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజం ఫెస్టివల్స్ సందర్భంగా భారతదేశంలో వినియోగదారులకు పలు ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. పలు రకాల ఉత్పత్తులపై విభిన్న ఆఫర్లు, రాయితీలు లభిస్తాయి.

 • jagan with modi

  Andhra PradeshAug 6, 2019, 9:06 PM IST

  నిధులిచ్చి ఆదుకోండి: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారని మోదీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు.రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు ఇవ్వాలని పదేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

 • undefined

  businessJul 4, 2019, 10:55 AM IST

  రాయితీలు, తాయిలాలతో ఐటీ వసూళ్లు బెస్ట్


  ప్రభుత్వానికి తమ ఆదాయంపై పన్ను చెల్లిస్తున్న వారు ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరిగిపోయిన నేపథ్యంలో ఖర్చులు ప్రియమైనందున పన్ను మినహాయింపులు మరింత పెంచాలని కోరుతున్నారు. అందుకు ప్రోత్సాహకాలు అందించాలన్న అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి. 

 • nokia

  NewsJun 9, 2019, 11:11 AM IST

  8.1 స్మార్ట్‌ఫోన్‌పై నోకియా తగ్గింపు.. రాయితీలు కూడా..!!

  ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా తన 8.1 స్మార్ట్‌ఫోన్‌పై రూ .7 వేలు తగ్గింపును వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ కూడా ఉంది. వన్‌ టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ నోకియా నుంచి లభిస్తోంది.